Andhra Pradesh
-
Anakapalli : అనకాపల్లి బెల్లం ఇక ఆన్ లైన్ లో!
బెల్లమంటే అనకాపల్లిదేనబ్బా! ఒక్క ముక్క అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతుంది.
Date : 07-06-2022 - 7:00 IST -
Fake Tweets : నేతలకు `ఫేక్` దడ
సోషల్ మీడియాను ఫేక్ ట్వీట్ల వ్యవహారం షేక్ చేస్తోంది. ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఫేక్ ట్వీట్ల వ్యవహారం ముదిరింది.
Date : 07-06-2022 - 5:28 IST -
AP govt: ఏపీ ఉద్యోగుల్లో బదిలీల సందడి!
ఏపీ ఉద్యోగుల్లో బదిలీల కలకలం బయలు దేరింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బుధవారం నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభం కానుంది.
Date : 07-06-2022 - 5:22 IST -
Road Accident : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంబేపల్లి మండలం గుట్టపల్లి సమీపంలో కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిపై కారును లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. మృతులు చి
Date : 07-06-2022 - 2:19 IST -
AP CM Jagan : వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
గుంటూరు జిల్లా చుట్టగుంటలో వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం కింద ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి మెగామేళాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రైతు సంఘాలకు మంజూరైన ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల పంపిణీని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్ మూవర్లను పంపిణీ చేయడంతో 5,262 రైతు సమూహ బ్యాంకు ఖాతాల్లో రూ.175.61 కోట్ల సబ్సిడీని సీఎం బట
Date : 07-06-2022 - 2:10 IST -
TTD : టీటీడీ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు అత్యధిక విరాళాలు!
ఏడుకొండలవాడా వెంకటరమణా ఆపదమొక్కులవాడా శ్రీనివాసా వడ్డీ కాసులవాడా గోవిందా గోవింద.. అంటూ భక్తితో తిరుమల గిరులు మారుమోగుతాయి
Date : 07-06-2022 - 1:12 IST -
KA Paul Pawan Kalyan : పాల్, పవన్ మధ్య రూ. 1000 కోట్ల `బైబిల్`
`తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడును..` అనేది బైబిల్ సూక్తి. దాన్ని టీడీపీ, జనసేన పొత్తుకు అన్వయిస్తూ పవన్ చేసిన వ్యాఖ్యలు.
Date : 07-06-2022 - 12:28 IST -
YSR Yantra Seva : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్…ఖాతాల్లోకి రూ. 175కోట్లు జమ.. !
వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవ పథకం రాష్ట్రస్థాయి మేళా మంగళవారం గుంటూరులో సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
Date : 07-06-2022 - 9:46 IST -
TTD : అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం పూర్తి.. జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమం
అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 9న ప్రాణ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో అమరావతి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడ
Date : 06-06-2022 - 8:56 IST -
Kollu Ravindra : బీసీలమా బానిసలమా ..? జగన్ సర్కార్ పై మాజీ మంత్రి కొల్లు ఫైర్
జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడు మరణిస్తే వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళే హక్కు తమకు లేదా ? అని ఆయన ప్రశ్నించారు. మాచర్లలో బీసీ నేత జల్లయ్య హత్యతో రోడ్డున పడ్డ కుటుంబ సభ్యులను పరామర్శకు వెళుతున్న కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకుని అరెస్టుకు ప్రయత్నించడ
Date : 06-06-2022 - 3:52 IST -
YCP Corporator : బెజవాడలో టూరిజం సిబ్బందిపై వైసీపీ కార్పోరేటర్ భర్త దాడి..?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతల అరచకాలు బయటపడుతున్నాయి. ఏపీ టూరిజం సిబ్బందిపై వైసీపీ 42 వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్ రెడ్డి దాడి చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసాద్ రెడ్డి అనుచరుల ఫొటో షూట్ అడ్డుకున్నందుకు టూరిజం సిబ్బందిపై దాడి చేశారని వారు ఆరోపిస్తున్నారు. సుమారు మూడు కార్లలో 30 మంది యువకులు కర్రలతో హల్ చల్ చే
Date : 06-06-2022 - 3:34 IST -
TDP Janasena Alliance : వార్ వన్ సైడ్..పొత్తు తూచ్!
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల టైం ఉన్నప్పటికీ పొత్తుల పేరుతో పార్టీలను లైవ్ లో ఉంచుకునే ప్రయత్నం జరుగుతోంది.
Date : 06-06-2022 - 2:06 IST -
Pawan Kalyan: టీడీపీతో పొత్తుకు సిద్ధమే.. ఈసారి వాళ్లే ఒక మెట్టు దిగాలి : పవన్ కళ్యాణ్
వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీడీపీతో పొత్తుకు సిద్ధమేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ లా ఉండకూడదని , టీడీపీ కూడా ఒక మెట్టు దిగి రావాలని సూచించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కొన్ని మెట్లు దిగామని ఆయన గుర్తుచేశారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో పొత్తులపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికలల
Date : 06-06-2022 - 1:35 IST -
KA Paul, Pawan Kalyan : పొలిటికల్ `కొసరు` సింహాలు!
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్, జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ వాలకం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.
Date : 06-06-2022 - 1:01 IST -
1Oth Results : ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి
ఆంధ్రప్రదేశ్‌లోని టెన్త్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్ 27న ప్రారంభమైన SSC పరీక్షలు మే 9న ముగిశాయి. 6,21,799 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 414,281 మంది 67.72 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 2,02,821 మంది బాలురు, 2,99,088 మంది బాలికలు ఉన్నారు. ప్రకాశం జిల్లా అత్యధికంగా 78.30 శాతం ఉత్తీర్ణత సాధించగా, అనంతపురంలో అత్యల్పంగా 49.70 శాతం
Date : 06-06-2022 - 12:58 IST -
AP Tiger : ఏపీలో తిరుగుతున్న పెద్ద పులికి మత్తు ఇంజక్షన్ ఇవ్వాలన్నా ఈ నిబంధనలు తప్పవు!
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు పరిసరాల్లో పెద్దపులి ఇంకా తిరుగుతోంది. వచ్చి రెండు వారాలైనా సరే.. ఇక్కడి నుంచి వెళ్లలేదు.
Date : 06-06-2022 - 12:45 IST -
Nadda AP Tour: పార్టీ బలోపేతమే లక్ష్యంగా నడ్డా పర్యటన!
ప్రధానిగా నరేంద్ర మోదీ ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలతో పాటు,
Date : 06-06-2022 - 11:39 IST -
10th Results: మధ్యాహ్నం 12గంటలకు ఏపీ టెన్త్ రిజల్ట్స్.. విడుదల చేయనున్న మంత్రి బొత్స..!
ఏపీ టెన్త్ పరీక్షా ఫలితాలు సోమవారం రిలీజ్ కానున్నాయి.10th
Date : 05-06-2022 - 4:24 IST -
APSRTC : ఐడియా ఆర్టీసీని మార్చేసింది!
ఐడియా ఆ బస్సుల రూపు రేఖలనే మార్చేసింది. పాత బస్సులన్నీ ఎలక్ట్రిక్ బస్ లుగా మారిపోయాయి..
Date : 04-06-2022 - 12:00 IST -
Chandrababu: ‘అచ్యుతాపురం’ గ్యాస్ లీక్ ఘటనపై బాబు పైర్!
విశాఖపట్నం జిల్లాలో గ్యాస్ లీకేజీలో 200 మంది కార్మికులు అస్వస్థతకు గురికావడంపై ఎన్ చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 04-06-2022 - 11:41 IST