Andhra Pradesh
-
TDP vs YSRCP: అచ్చెన్న పై జగన్ సీరియస్.. అసలు కారణం అదేనా..?
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎంప జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈరోజు ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగాన్ని ప్రారంభించగానే, టీడీపీ నేతలు గో.. బ్యాక్ గవర్నర్ అంటూ పెద్ద ఎత్తును నినాదాలు చేస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్ర
Published Date - 02:54 PM, Mon - 7 March 22 -
AP Governor Speech : ఏపీ అభివృద్ధి పథంలో పయనిస్తోంది – గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
Published Date - 02:09 PM, Mon - 7 March 22 -
Amaravati Capital : అమరావతిపై ‘గవర్నర్’ ఆట
ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సంబరాలు జరుపుకుంటోన్న అమరావతి రైతులకు బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగం చేదును మిగిలించింది.
Published Date - 02:07 PM, Mon - 7 March 22 -
AP Assembly: అసెంబ్లీ నుంచి టీడీపీ వాకౌట్..!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమైన నేపధ్యంలో, గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ సభ్యులు బహిష్కరించి శాసనసభ నుంచి వెళ్లిపోయారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తుండగా, టీడీపీ నేతలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్, గో.. బ్యాక్ అంటూ టీడీపీ నేతలు నినాదాలు చే
Published Date - 11:57 AM, Mon - 7 March 22 -
AP Budget 2022: నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. పక్కా ప్లాన్తో వస్తున్న టీడీపీ..!
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగంతో నేటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక ఏపీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి విశ్వభూషణ్ హరిచందన్ నేరుగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించేందుకు శ
Published Date - 11:27 AM, Mon - 7 March 22 -
Andhra Pradesh: ఉక్రెయిన్లోని మైకోలైవ్ వద్ద చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు.. తమను తరలించాలంటూ వేడుకోలు
యుక్రెయిన్లోని మైకోలైవ్ నౌకాశ్రయంలో చిక్కుకుపోయిన శ్రీకాకుళానికి చెందిన ఇద్దరు మర్చంట్ నేవీ డెక్ క్యాడెట్లు తమను ఉక్రెయిన్ నుండి తరలించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాతపట్నం మండలం తీమర గ్రామానికి చెందిన వీరంశెట్టి రమణమూర్తి, గార మండలం కళింగపట్నంకు చెందిన ఉప్పాడ యేసు ఏడు నెలల క్రితం టర్కీకి చెందిన మర్చంట్ నేవీ షిప్లో డెక్ క్యాడెట్లుగా చేరారు. ఫిబ
Published Date - 09:14 AM, Mon - 7 March 22 -
Nadella: ఇసుక దోపిడిలో ‘జగన్’ ది ప్రీపెయిడ్ విధానం – ‘నాదెండ్ల’..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనలో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి...
Published Date - 09:00 AM, Mon - 7 March 22 -
Lokesh: ఆంధ్రా యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయండి .. గవర్నర్ కు నారా లోకేష్ లేఖ
ఆంధ్రా యూనివర్సిటీ వీసీని రీకాల్ చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు.
Published Date - 08:50 AM, Mon - 7 March 22 -
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘిచడంపై నివేదికను కోరిన గ్రీన్ ట్రిబ్యునల్
పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించారంటూ వచ్చిన పిటిషన్ పై ఎన్జీటీ నివేదికను కోరింది.
Published Date - 08:40 AM, Mon - 7 March 22 -
Amaravati Issue: అమరావతిపై జగన్ సర్కార్ ఆప్షన్స్ ఇవే
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ సర్కార్ ఇప్పుడు డైలమాలో పడింది. భూములను సి.ఆర్.డి.ఏ చట్ట ప్రకారం రాజధాని అభివృద్ధికి మాత్రమే వాడాలనీ, భూములు ఇచ్చిన రైతులకు మూడునెలలలోగా స్థలాలు కేటాయించాలని
Published Date - 08:30 AM, Mon - 7 March 22 -
AP Budget: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. చంద్రబాబు పాత్రను పోషించేది ఎవరు?
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు హాట్ హాట్ గా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రతిపక్ష తెలుగుదేశం క్షేత్రస్థాయి పోరాటంతోపాటు, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తోంది.
Published Date - 08:20 AM, Mon - 7 March 22 -
Polavaram: ‘పోలవరం’ ఇంకెంత దూరం? నిధులు, డిజైన్ల ఖరారులో ఆలస్యం వెనుక మతలబేంటి?
పోలవరం. ఇది ఇంకా చాలా దూరంలో ఉంది. ప్రాజెక్ట్ అంతా అయిపోయినట్టే ఉంటుంది. కానీ అవ్వదు. కాకపోతే ఓ పది రోజుల్లో దీనిపై పెద్ద మీటింగ్ ఉంది.
Published Date - 06:53 PM, Sun - 6 March 22 -
AP Assembly: హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. అధికారాలపై శాసనసభ చర్చించబోతోందా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అధికారాల విభజన సిద్ధాంతం పై చర్చించాలని వైసీపీ భావిస్తోందా? మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడైన ధర్మాన ప్రసాదరావు ఇదే అంశాన్ని ప్రస్తావించారు.
Published Date - 01:09 PM, Sun - 6 March 22 -
Andhra’s Operation Ganga: ఉక్రెయిన్లో ఏపీ ఆపరేషన్ ‘గంగా’
ఉక్రెయిన్ పొరుగుదేశాలకు ఏపీ ప్రతినిధుల బృందం చేరుకుంది. పౌరుల తరలింపు పక్రియ వేగవంతం చేస్తోంది.
Published Date - 10:23 PM, Sat - 5 March 22 -
Jana Sena Day: అమరావతి వేదికగా ‘జనసేన ఆవిర్భావ దినోత్సవం’..!
జనసేన పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Published Date - 08:44 PM, Sat - 5 March 22 -
Capital Amaravathi : ‘అమరావతి’ రాజధాని ఎండమావే.!
మూడు రాజధానులకు వైసీపీ కట్టుబడి ఉంది. అమరావతి ఏకైక రాజధాని ఏపీకి ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ క్యాబినెట్లోని సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ అధికార వికేంద్రకరణ మూడు రాజధానులతోనే సాధ్యమని చెబుతున్నాడు.
Published Date - 05:15 PM, Sat - 5 March 22 -
Polavaram : పొలిటికల్ `ఛాలెంజ్` ప్రాజెక్టు.!
కేంద్ర మంత్రి షకావత్ పోలవరంను సందర్శించి వెళ్లిన తరువాత టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ రగడ ప్రారంభం అయింది.
Published Date - 04:41 PM, Sat - 5 March 22 -
Viveka murder Case: వివేకా హత్య కుట్రలో.. సీఎం జగన్ “హస్తం” ఉందా..?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా టీడీపీ నేత యనమనల రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే దివంగత మాజీ ఎంపీ వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏపీలో పెద్ద ఎత్తున రచ్చ లేపుతుంది. వివేకా కేసులో సీబీఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ రోజుకో ట్విస్టు ఇస్తున్న సంగతి తెలిసిందే. అలా
Published Date - 04:15 PM, Sat - 5 March 22 -
Election Results : రాజకీయ సునామీ ఆ రోజే.!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సునామీ ముంచుకొస్తోంది. ఈనెల 10వ తేదీ ఆ సునామీకి ముహూర్తం. ఆ రోజున `పాంచ్` పటాక పేలనుంది.
Published Date - 02:17 PM, Sat - 5 March 22 -
Andhra Pradesh: శ్రీలక్ష్మి పిటిషన్ పై.. వ్యంగంగా స్పందించిన హైకోర్టు
అమరావతిలో ప్రభుత్వం నుంచి ప్లాట్లు కొనుక్కున్నారు కాబట్టి అమరావతి కేసులో న్యాయమూర్తులు జస్టిస్ ఎమ్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ డి.వి.వి. సోమయాజులు తప్పుకోవాలని జగన్ ప్రభుత్వం తరఫున అధికారి శ్రీలక్ష్మి వేసిన పిటీషన్ పై, హైకోర్టు స్పందించిన తీరు ఆసక్తిగా మారింది. ఆ పిటీషన్ తోసి పుచ్చుతూ, శ్రీలక్ష్మి పైన హైకోర్టు చేసిన వ్యంగ్యవ్యాఖ్యానం రాజకీయవర్గాల్లో హాట్ ట
Published Date - 12:41 PM, Sat - 5 March 22