Andhra Pradesh
-
AP Formation Day : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి తెలుసా..?
AP Formation Day : దేశంలో తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆలోచన నిజమైన రోజది
Date : 01-11-2024 - 9:16 IST -
Karthik Naralasetty : అమెరికా ఎన్నికల్లో ఆంధ్రా యువకుడు.. ‘ది హిల్స్’లో మేయర్ అభ్యర్థిగా పోటీ
టెక్సాస్ రాష్ట్రంలోని ‘ది హిల్స్’ ప్రాంతంలో కార్తిక్ నరాలశెట్టి(Karthik Naralasetty) నివసిస్తున్నారు.
Date : 31-10-2024 - 6:19 IST -
Eluru : దీపావళి వేళ ఏలూరులో విషాదం..బాణసంచా పేలి వ్యక్తి మృతి
ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు(Eluru) నగరం తూర్పు వీధిలో ఉన్న గంగానమ్మ ఆలయం సమీపంలో చోటుచేసుకుంది.
Date : 31-10-2024 - 4:04 IST -
CM Chandrababu : రేపు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10.35 గంటలకు విజయవాడ నుంచి విమా నంలో బయలుదేరుతారు. 11.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాఫ్టర్లో బయలుదేరి 12.40 గంటలకు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకుంటారు.
Date : 31-10-2024 - 2:23 IST -
TTD : టీటీడీ ఛైర్మన్ పదవి రావడం నా జీవితంలో కొత్త మలుపు : బీఆర్ నాయుడు
TTD : గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రంగా లేదని వెళ్లలేదని చెప్పుకొచ్చారు. నేను చిత్తూరు జిల్లాలోనే పుట్టి పెరిగాను..చిన్నప్పటి నుంచి తిరుమల ఆలయానికి తప్ప మరో ఆలయానికి వెళ్లలేదన్నారు.
Date : 31-10-2024 - 1:09 IST -
Fire Accident : విశాఖ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం..
Fire Accident : ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంకులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, స్థానికులు వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు, దీంతో.. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే.. ప్రాథమికంగా, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా భావిస్తున్నారు ఫైర్ సిబ్బంది.
Date : 31-10-2024 - 11:16 IST -
Nara Lokesh : గూగుల్ క్లౌడ్ సీఈవోతో మంత్రి లోకేష్ సమావేశం..
Nara Lokesh : ఈ సందర్శనలో నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, గ్లోబల్ నెట్ వర్కింగ్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, బిజినెస్ అప్లికేషన్ ప్లాట్ఫామ్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ రావు సూరపునేని, గూగుల్ మ్యాప్స్ విభాగానికి చెందిన వైస్ ప్రెసిడెంట్ చందు తోట వంటి ప్రముఖులతో సమావేశమయ్యారు.
Date : 31-10-2024 - 10:49 IST -
AP Govt : వేద పండితులకు రూ.3,000.. ఉత్తర్వులు జారీ
AP Govt : రాష్ట్రంలోని వేద పండితులకు నెలకు రూ. 3,000 నిరుద్యోగ భృతి చెల్లించేందుకు సిద్ధమైంది
Date : 31-10-2024 - 10:13 IST -
Seediri Appalaraju : హాస్పటల్ లో చేరిన మాజీ మంత్రి అప్పలరాజు
seediri appalaraju : పలాసలోని ఇంటి వద్ద వ్యాయామం చేస్తుండగా కుప్పకూలారు. వెంటనే కుటుంబసభ్యులు శ్రీకాకుళంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు
Date : 31-10-2024 - 9:49 IST -
Nara Lokesh : ఏపీలో పెట్టుబడులకు ఇదే మంచి సమయం – నారా లోకేష్
Nara Lokesh : రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికాలో లోకేష్ రెండు రోజులుగా బిజీ బిజీ గా గడుపుతున్నారు
Date : 31-10-2024 - 8:43 IST -
Diwali : పాకిస్థాన్లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్
Diwali : పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లలోని హిందువులకు 'దీపావళి' శుభాకాంక్షలు తెలిపారు
Date : 31-10-2024 - 8:14 IST -
Anakapalle : అనకాపల్లి జిల్లాలో ‘ఆర్సెలార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్స్’ ప్లాంట్.. తొలి దశలో రూ.70వేల కోట్ల పెట్టుబడి
నక్కపల్లి (రాజయ్యపేట) వద్ద స్టీలు ప్లాంటు(Anakapalle) మొదటి దశ నిర్మాణాన్ని 2029 జనవరి నాటికి పూర్తి చేసి, ఉత్పత్తిని ప్రారంభిస్తామని ‘ఏఎం/ఎన్ఎస్’ కంపెనీ తెలిపింది.
Date : 31-10-2024 - 7:58 IST -
A Letter To The Family Of YS: వైఎస్ కుటుంబానికి సంచలన లేఖ.. పెద్దలను పిలిచి దొంగ సొమ్ము పంచుకోండి అంటూ లెటర్!
దయచేసి ఈ దిక్కుమాలిన వివాదానికి అంతం పలకండి. ఈ డ్రామాకు తెరదించండి. ఈ రాష్ట్ర ప్రజలుగా, రాజకీయాలను పరిశీస్తున్న వారిగా, దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్న వారిగా మాకూ అనేక విషయాలు తెలుసు.
Date : 30-10-2024 - 9:18 IST -
TTD Chairman : TTD ఛైర్మన్ గా బీఆర్ నాయుడు
TTD Chairman : కొత్త పాలక మండలిలో మొత్తం 24 మంది సభ్యులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి దేవస్థానం నిర్వహణకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగిచింది
Date : 30-10-2024 - 7:52 IST -
Good News For Alcohol Lovers : మద్యం ప్రియులకు మంత్రి కొల్లు రవీంద్ర గుడ్ న్యూస్
AP Alcohol : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు
Date : 30-10-2024 - 7:07 IST -
Security for Sharmila : షర్మిలకు భద్రతను పెంచాలని డీజీపీని కోరిన కాంగ్రెస్
Security for Sharmila : తెలంగాణలో షర్మిలకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించబడిందని, అదే భద్రతా ప్రమాణాలు ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేయాలని లేఖలో పేర్కొన్నారు
Date : 30-10-2024 - 6:04 IST -
Diwali : తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
Diwali : తెలుగింటి ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలెండర్ల ను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్యోద్దేశ్యమన్నారు. అర్హులైన ఆడబిడ్డలు ఇప్పటికే 'దీపం 2.0' పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారని తెలిపారు.
Date : 30-10-2024 - 4:47 IST -
Free Gas Cylinders : దీపం-2 పథకం..పెట్రోలియం సంస్థలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
Free Gas Cylinders : ఏడాదికి నాలుగు నెలలకు ఒకటికి చొప్పున మూడు సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత సిలిండర్లకు ఏడాదికి మొత్తం రూ.2,684 కోట్లకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు చెక్కు రూపంలో అందజేసింది.
Date : 30-10-2024 - 4:13 IST -
TDP : తెలంగాణలో పూర్వ వైభవానికి ప్లాన్ చేస్తున్న టీడీపీ..?
TDP : తెలంగాణాలో కూడా దీనిని మరింత సమర్థంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించి, పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు వ్యూహాలను రచిస్తున్నారు.
Date : 30-10-2024 - 2:01 IST -
AP Bhavan In Delhi: ఢిల్లీలో ఏపీ భవన్ నూతన నిర్మాణానికి టెండర్లు!
దిల్లీలో నూతన ఏపీ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. 'రీ డెవలప్మెంట్ ఆఫ్ ఏపీ భవన్' పేరుతో 11.53 ఎకరాల్లో నిర్మాణానికి అవసరమైన డిజైన్లకు టెండర్లు పిలిచింది. ఈ ప్రక్రియను ప్రారంభించింది.
Date : 30-10-2024 - 12:21 IST