Andhra Pradesh
-
AP Floods : ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కడ..?
స్వయంగా సీఎం చంద్రబాబే నడుం లోతు వరదలో నడుచుకుంటూ బాధితుల బాధలు చూసారు..తప్పకుండ ప్రభుత్వం సాయం చేస్తుందని భరోసా కలిపించారు
Published Date - 11:05 PM, Mon - 2 September 24 -
Vijayawada Floods : చంద్రబాబు చేసిన తప్పిదం వల్లే వరదలు – జగన్ కీలక వ్యాఖ్యలు
వర్షాలపై వాతావరణ శాఖ ఆగస్టు 28నే హెచ్చరించిందని, వరదలపై ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు
Published Date - 10:16 PM, Mon - 2 September 24 -
Pawan Kalyan : నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్ – నారా లోకేష్
రాజకీయాల్లో ప్రజల అభిమానాన్ని చూరగొని డిప్యూటీ సీఎంగా నవ్యాంధ్ర పునర్నిర్మాణంలో భాగమయ్యావు. నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవన్ కళ్యాణ్
Published Date - 07:39 PM, Mon - 2 September 24 -
Venkaiah Naidu : తెలుగు రాష్ట్రాలకు వెంకయ్యనాయుడు విరాళం
వర్షాలు, వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
Published Date - 06:28 PM, Mon - 2 September 24 -
Undavalli : జగన్ చేసిన అతి పెద్ద తప్పు అదే : ఉండవల్లి
చంద్రబాబును అరెస్టు చేయడం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని ఉండవల్లి అరుణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏపీలో అధికారం మారేందుకు ఇదే బలమైన కారణమన్నారు.
Published Date - 05:51 PM, Mon - 2 September 24 -
Vijayawada Floods : వరద బాధితుల కోసం సీఎం చంద్రబాబుకు విరాళమిచ్చిన ముగ్గురు మహిళలు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి విరాళాలు అందజేశారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి తన కృతజ్ఞతలు తెలుపుతూ, అక్కాచెల్లెళ్ల దాతృత్వం, ఆపదలో ఉన్నవారిని సకాలంలో ఆదుకున్నందుకు ప్రశంసించారు.
Published Date - 05:02 PM, Mon - 2 September 24 -
CM Chandrababu : వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ పర్యటించారు. వాహనం వెళ్లగలిగినంత దూరం అందులో.. మిగిలిన చోట్ల కాలినడక వెళ్లారు. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు.
Published Date - 04:31 PM, Mon - 2 September 24 -
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ కి కావాలనే డ్యామేజ్ చేసారా..? పెద్ద ఎత్తున అనుమానాలు..!!
ఇలా వరుసగా బొట్లు కొట్టుకురావడం తో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
Published Date - 12:33 PM, Mon - 2 September 24 -
Cyclone Alert : ముంచుకొస్తున్న మరో తుఫాన్ గండం ..
ఈ నెల 6,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది
Published Date - 11:02 AM, Mon - 2 September 24 -
Prakasam Barrage : ప్రమాదంలో విజయవాడ..విరిగిన ప్రకాశం బ్యారేజ్ దిమ్మలు ..?
బ్యారేజ్ లో ఉండే పలు పడవల లాక్ లు తెగిపోవడంతో అవన్నీ బ్యారేజ్ గేట్ల వైపు వచ్చాయి. వీటిలో పలు పడవలు బలంగా బ్యారేజ్ గేట్లకు తగలడంతో మూడు గేట్లు డ్యామేజ్ అయినట్లు సమాచారం
Published Date - 09:42 AM, Mon - 2 September 24 -
Happy Birthday Pawan Kalyan: ఆంధ్రా రాజకీయాల్లో సూపర్ స్టార్ గా పవన్ కళ్యాణ్
2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆ సమయంలో ఆయన టీడీపీ, బీజేపీలకు మద్దతుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటును మాత్రమే గెలుచుకున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జెండా ఎగురవేశారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్‌లో సునామీ తెచ్చారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న ఆయన ప
Published Date - 09:41 AM, Mon - 2 September 24 -
AP Floods: రాత్రంతా పడుకోకుండా ప్రజల్లోనే సీఎం చంద్రబాబు
వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఏపీలో భారీ వర్షాల దృష్ట్యా సీఎం చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. సోమవారం దక్షిణాది రాష్ట్రానికి 40 పవర్ బోట్లు మరియు ఆరు హెలికాప్టర్లను పంపిస్తామని హోం కార్యదర్శి గోవింద
Published Date - 09:10 AM, Mon - 2 September 24 -
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Published Date - 07:10 AM, Mon - 2 September 24 -
CM Chandrababu Naidu: సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని.. ప్రమాదంలో ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయొచ్చు..!
వరద ప్రభావ పరిస్థితులపై సీఎం చంద్రబాబు తాజాగా రెండోసారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
Published Date - 12:09 AM, Mon - 2 September 24 -
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ..
ప్రకాశం బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు చేరుఉతోంది. ఇప్పటి వరకు 9.18 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చినట్టు చేరినట్టు అధికారులు చెబుతున్నారు.
Published Date - 10:36 PM, Sun - 1 September 24 -
CM Chandrababu : సీఎం చంద్రబాబు మీడియా సమావేశం..అధికారులకు ఆదేశాలు
వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలు, జిల్లాల్లో పరిస్థితులపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు ఇందులో పాల్గొన్నారు.
Published Date - 10:19 PM, Sun - 1 September 24 -
Rains Effect : విజయవాడ కు వెళ్లే 132 రైళ్లు రద్దు
అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో వర్షం పడడం తో నగరంలో సగంపైగా కాలనీ లు నీట మునిగాయి. వర్షాల కారణంగా విజయవాడ (vijayawada) డివిజన్‌లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలక
Published Date - 09:08 PM, Sun - 1 September 24 -
Helicopters : వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు..ఏపీకి 6 హెలికాఫ్టర్లు: కేంద్రం
వాయు మార్గంలో మరో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లను రేపు రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపిన హోం సెక్రటరీ… సహాయక చర్యలకు 6 హెలికాఫ్టర్లు పంపుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే రేపటి నుండి సహాయక చర్యల్లో హెలికాఫ్టర్లు పాల్గొంటాయి.
Published Date - 08:58 PM, Sun - 1 September 24 -
Botsa : పేర్నినాని పై దాడి..రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తుంది: బొత్స
గుడివాడలో మాజీ మంత్రి పేర్నినాని వాహనాలపై దాడులు, దౌర్జన్యాలు చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించారు. అక్కడ వారిపై కార్లపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి చేయడం దారుణమని బొత్స అన్నారు.
Published Date - 08:05 PM, Sun - 1 September 24 -
School Holidays: భారీ వర్షాల ఎఫెక్ట్, రేపు ఏపీ విద్యాసంస్థలకు సెలవు
ఏపీలో భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలతో పాటు అన్ని విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. అవసరమైతే మారుమూల గ్రామాలకు సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను పంపిస్తామని ముఖ్యమంత్రి సూచించారు.
Published Date - 07:47 PM, Sun - 1 September 24