Telangana
-
Maganti Sunitha Nomination : మాగంటి సునీత నామినేషన్ రద్దు చేయండి – ప్రద్యుమ్న
Maganti Sunitha Nomination : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమారుడిగా పరిచయం చేసుకున్న తారక్ ప్రద్యుమ్న ఎన్నికల కమిషన్‌కు (EC) ఫిర్యాదు సమర్పించారు
Date : 22-10-2025 - 6:00 IST -
Jubilee Hills Bypoll : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ సమీక్ష
Jubilee Hills Bypoll : తెలంగాణ రాజకీయ వాతావరణం జూబ్లీహిల్స్ ఉపఎన్నికలతో వేడెక్కింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తన పార్టీ భవిష్యత్ వ్యూహంపై దృష్టి సారించారు
Date : 22-10-2025 - 4:22 IST -
Government is a Key Decision : ఆ నిబంధన ను ఎత్తివేస్తూ సీఎం రేవంత్ సంతకం
Government is a Key Decision : ఇప్పటి వరకు పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జడ్పీటీసీ వంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదనే నిబంధన అమల్లో ఉంది.
Date : 22-10-2025 - 11:15 IST -
Jubilee Hills Bypoll: ప్రచార బరిలో బిగ్ బుల్స్..ఇక దూకుడే దూకుడు
Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన రాజకీయ పార్టీలు అయిన కాంగ్రెస్, BRS, BJPలు తమ గెలుపు కోసం పూర్తి స్థాయిలో బరిలోకి దిగాయి
Date : 22-10-2025 - 7:55 IST -
Jubilee Hills Bypoll : స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపిన బిఆర్ఎస్
Jubilee Hills Bypoll : ఈ జాబితాలో పార్టీ స్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు టి.హరీశ్ రావు, టి.శ్రీనివాస్ యాదవ్
Date : 21-10-2025 - 5:28 IST -
Mega Job Mela: హుజూర్‌నగర్‌లో అతి పెద్ద మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లను సమీక్షించనున్న మంత్రి ఉత్తమ్!
ఈ కీలకమైన ఏర్పాట్ల సమీక్షలో పాల్గొనేందుకు తమ వైపు నుండి ఒక సీనియర్ అధికారిని పంపాల్సిందిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్‌ని కోరారు.
Date : 21-10-2025 - 3:11 IST -
Congress: కాంగ్రెస్‌తోనే తెలుగు సినీ పరిశ్రమకు స్వర్ణయుగం!
ఆ దుష్చక్రాన్ని అంతం చేసి, సినీ పరిశ్రమకు స్వేచ్ఛను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఈ ప్రకటన స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత పరిశ్రమలోని నటులు, నిర్మాతలు అందరికీ నమ్మకం తిరిగి వచ్చిందని పేర్కొంది.
Date : 21-10-2025 - 2:37 IST -
Jubilee Hills Bypoll : బిఆర్ఎస్ లో బయటపడ్డ అంతర్గత విభేదాలు
Jubilee Hills Bypoll : కేటీఆర్ గారి నాయకత్వం ఈ పరిణామంలో ప్రధానంగా ప్రశ్నించబడుతోంది. నిర్ణయాల్లో అస్పష్టత, కీలక సందర్భాల్లో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇవ్వకపోవడం వల్ల కార్యకర్తల్లో
Date : 20-10-2025 - 6:43 IST -
Constable Pramod : ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం – డీజీపీ
Constable Pramod : రేపు జరిగే అమరవీరుల సభలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ పరిహార ప్యాకేజీని అధికారికంగా ప్రకటించనున్నారు. అదనంగా పోలీస్ భద్రతా సంక్షేమ నిధి నుండి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ ఫండ్ నుండి రూ.8 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు
Date : 20-10-2025 - 5:00 IST -
Constable Pramod Dies: పోలీసులకు రక్షణ లేదు.. రేవంత్‌కు బాధ్యత లేదు – హరీశ్
Constable Pramod Dies: తెలంగాణలో తాజాగా చోటుచేసుకున్న పోలీసు కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు.
Date : 20-10-2025 - 4:35 IST -
Sadar Celebrations : సదర్ ఉత్సవాలను ప్రారంభించిన కిషన్ రెడ్డి
Sadar Celebrations : హైదరాబాద్ నగరంలోని కాచిగూడ చప్పల్ బజార్ ప్రాంతం ఆదివారం సాయంత్రం సాంప్రదాయోత్సాహంతో కళకళలాడింది. యాదవ సమాజం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ ఉత్సవాలను
Date : 20-10-2025 - 3:53 IST -
Mega Job Mela: నిరుద్యోగ యువతకు శుభవార్త.. సింగరేణి సహకారంతో మెగా జాబ్ మేళా!
రాష్ట్ర పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఈ భారీ కార్యక్రమం జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 19-10-2025 - 5:31 IST -
Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!
సదర్ సమ్మేళనం ఉత్సవ ఏర్పాట్లను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Date : 19-10-2025 - 1:50 IST -
TTD Chairman: ఈ నెంబర్‌కు కాల్ చేయండి.. శ్రీవారి భక్తులకు టీటీడీ ఛైర్మన్ విజ్ఞప్తి!
ఎవరైనా దళారులపై అనుమానం వస్తే తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులకు 0877-2263828 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ నంబర్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Date : 19-10-2025 - 12:45 IST -
VH Fell Down In Bc Rally : బీసీ బంద్ పాల్గొంటూ కిందపడ్డ వీహెచ్
VH Fell Down In Bc Rally : బీసీ రిజర్వేషన్ల పెంపు, హక్కుల సాధన కోసం పిలుపునిచ్చిన ఈ బంద్ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్పందన తెచ్చుకుంది. అన్ని పార్టీల నాయకులు తమ తమ స్థాయిలో మద్దతు ప్రకటించడం గమనార్హం. అయితే, ప్రజా సమస్యలను తెలియజేయడంలో
Date : 18-10-2025 - 5:00 IST -
MLC Kavitha Son Aditya : బరిలోకి కొడుకును దింపిన కవిత
MLC Kavitha Son Aditya : బీసీ బంద్ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత కుమారుడు ఆదిత్య పాల్గొనడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు కవిత కుటుంబంలో రాజకీయాల్లో ప్రత్యక్షంగా అడుగుపెట్టింది
Date : 18-10-2025 - 4:13 IST -
BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?
BC Bandh in Telangana : పోలీసులు బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టగా, వ్యాపార వర్గాలు మాత్రం పండుగ సమయానికి ఇలాంటి రాజకీయ ఆందోళనలు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అంటున్నారు
Date : 18-10-2025 - 1:08 IST -
BC Bandh : BCలను రోడ్డెక్కించిన ‘రాజకీయం’.. కారణమెవరు?
BC Bandh : బీసీ సంఘాల నాయకులు చెబుతున్నట్లు, ఈ రిజర్వేషన్ వ్యవహారం చట్టపరమైన సన్నాహాలు లేకుండా రాజకీయ ఉద్దేశ్యాలతో ముందుకు నెట్టడం మూలాన ఇంత దూరం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు
Date : 18-10-2025 - 12:00 IST -
BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ
BC Bandh: హైదరాబాద్‌లో బంద్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా రద్దీగా ఉండే రోడ్లు ఈరోజు అసాధారణంగా ఖాళీగా మారాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కువగా డిపోలకే పరిమితం కావడంతో నగర రవాణా వ్యవస్థ దెబ్బతింది
Date : 18-10-2025 - 11:19 IST -
Telangana Bandh : తెలంగాణ బంద్.. ఎవరిపై ఈ పోరాటం?
Telangana Bandh : తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. 42% రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి
Date : 18-10-2025 - 9:23 IST