HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Local Body Elections Schedule Released

Telangana Local Body Elections : స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

Telangana Local Body Elections : 'ఫేజ్ 1'లో అక్టోబర్ 17న నామినేషన్లు, అక్టోబర్ 31న పోలింగ్, ఫలితాలు విడుదల అవుతాయి. 'ఫేజ్ 2'లో అక్టోబర్ 21న నామినేషన్లు, నవంబర్ 4న పోలింగ్, ఫలితాలు

  • Author : Sudheer Date : 29-09-2025 - 11:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Local Body Electi
Telangana Local Body Electi

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) అక్టోబర్ 9న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. ఈ ఎన్నికలు దశలవారీగా జరుగనున్నాయి. మొదటగా మండల పరిషత్ టెర్రిటోరియల్ కమిటీలు (MPTC), జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కమిటీలు (ZPTC) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించబడతాయి. మొత్తం ఐదు ఫేజులుగా పోలింగ్ జరుగుతుంది. ప్రతి ఫేజ్ 15 రోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు SEC తెలిపారు. షెడ్యూల్ విడుదలతోనే ఎన్నికల నియమావళి (ఎలక్షన్ కోడ్) అమల్లోకి వస్తుందని కమిషనర్ స్పష్టం చేశారు.

Jr NTR : కనీసం నిల్చులేకపోతున్న ఎన్టీఆర్..గాయం పెద్దదే !!

రాణి కుముదిని వివరాల ప్రకారం.. MPTC, ZPTC ఎన్నికలకు రెండు విడతలుగా నామినేషన్లు, పోలింగ్ నిర్వహిస్తారు. మొదటి విడతలో అక్టోబర్ 9న నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 23న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో విడతలో అక్టోబర్ 13న నామినేషన్లు స్వీకరించి, అక్టోబర్ 27న పోలింగ్ జరుగుతుంది. ఈ రెండు విడతల ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 11న నిర్వహిస్తారు. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచనున్నాయి.

Team India: ఆసియా క‌ప్ ట్రోఫీ లేకుండానే సంబ‌రాలు చేసుకున్న టీమిండియా!

గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. ‘ఫేజ్ 1’లో అక్టోబర్ 17న నామినేషన్లు, అక్టోబర్ 31న పోలింగ్, ఫలితాలు విడుదల అవుతాయి. ‘ఫేజ్ 2’లో అక్టోబర్ 21న నామినేషన్లు, నవంబర్ 4న పోలింగ్, ఫలితాలు. ‘ఫేజ్ 3’లో అక్టోబర్ 25న నామినేషన్లు, నవంబర్ 8న పోలింగ్, ఫలితాలు వెల్లడిస్తారు. ఈ షెడ్యూల్‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ ఉత్కంఠ పెరుగుతున్నది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో అభ్యర్థులు, రాజకీయ నాయకులు కోడ్‌ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కీలక మలుపు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • telangana
  • Telangana Local Body Election
  • Telangana Local Body Election schedule released

Related News

CM Revanth Reddy

Jobs : రెండేళ్లలో 70వేల ఉద్యోగాలు భర్తీ చేశాం – సీఎం రేవంత్

రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్రను గుర్తించిన ప్రభుత్వం, వారిని కేవలం ఉద్యోగార్థులుగా కాకుండా రేపటి తరం నాయకులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో నియామక ప్రక్రియలో ఎదురైన వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో

  • Revanth 2034 Cng

    2034 వరకు తమదే ప్రభుత్వం అంటూ సీఎం రేవంత్ ధీమా

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

  • Bhubharathi Scam

    ‘భూ భారతి’ స్కామ్ లో అధికారుల పాత్ర!

  • Uttam Kumar Reddy

    రైతు సంక్షేమంలో నూతన అధ్యాయం.. తెలంగాణలో రికార్డు స్థాయి ధాన్యం సేకరణ!

Latest News

  • MSVG : ఐదు రోజుల్లోనే రూ.200 కోట్ల కలెక్షన్లు దాటేసిన మన శంకరవరప్రసాద్ గారు

  • మోడీని కలిసేది అందుకోసమే – సీఎం రేవంత్ క్లారిటీ

  • మాఘ మాసం ఎప్పుడు వస్తోంది.. విశిష్టత ఏంటి

  • ముంబై ఫలితాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

  • ఏపీకి 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి – లోకేశ్ కీలక ప్రకటన

Trending News

    • జీవితంలో విజయం సాధించాలంటే.. చాణక్యుడి టిప్స్ పాటించాల్సిందే!

    • రోహిత్ శర్మకు అవమానం జ‌రిగింది.. టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న ఐసీసీ.. కార‌ణ‌మిదే?!

    • ట్రంప్‌కు నోబెల్ శాంతి మెడ‌ల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మారియా కొరినా!

    • బంగారం కొనాల‌నుకునేవారికి బిగ్ అల‌ర్ట్‌.. 10 గ్రాముల ధర రూ. 40 లక్షలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd