Ys Jagan
-
#Andhra Pradesh
AP Cancer Hospitals: ఏపీలో కొత్తగా 3 క్యాన్సర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయనున్న జగన్ సర్కార్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాజాగా ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ క్రమంలో క్యాన్సర్ చికిత్స, స్క్రీనింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నోరి దత్తాత్రేయుడికి జగన్ సూచించారు. తిరుపతి, విశాఖ, గుంటూరు-విజయవాడ మధ్య క్యాన్సర్ కేర్ హాస్పిటల్స్ నిర్మాణం, తిరుపతిలో చిన్నారులకు క్యాన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి డీపీఆర్‌లను నోరి దత్తాత్రేయుడు నిన్న సీఎం జగన్ మోహన్ […]
Date : 12-03-2022 - 10:16 IST -
#Andhra Pradesh
AP Cabinet Expansion : కొత్త ఏడాది.. కొత్త క్యాబినెట్.. కొత్త పాలన..!
ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళనకు జరగబోతుంది. ఈనెల 15తేదీ తరువాత ఏ రోజైనా మంత్రివర్గంలో మార్పులు ఉండబోతున్నాయి.
Date : 11-03-2022 - 4:50 IST -
#Speed News
AP Budget 2022: ఏపీ వ్యవసాయ బడ్జెట్ హైలైట్స్
ఏపీ అసెంబ్లీలో ఈరోజు రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు 2022-23 సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే ధ్యేయంగా జగన్ సర్కార్ ముందుకెళ్తుందని కన్నబాబు చెప్పారు. ## వసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు: * మొత్తం బడ్జెట్ – రూ. 11,387.69 కోట్లు. * మార్కెటింగ్ శాఖ అభివృద్ధికి – 614.23 కోట్లు. * సహకార శాఖకు – 248.45 కోట్లు. * ఆహారశుద్ధి విభాగానికి -146.41 కోట్లు. * […]
Date : 11-03-2022 - 4:39 IST -
#Andhra Pradesh
AP Budget 2022: ఏపీ బడ్జెట్ హైలెట్స్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఈరోజుఉ ఏపీ శాసనసభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. 2022-23 ఏపీ వార్షిక బడ్జెట్‌ను 2,56,256 కోట్లతో బుగ్గన అసెంబ్లీ ముందుంచారు. ఈ క్రమంలో రాష్ట్ర రెవెన్యూ వ్యయం 2,08,261 కోట్లు అని, మూలధనం వ్యయం 47,996 కోట్లుగా పేర్కొన్నారు. ఇక రెవెన్యూ లోటు 17,036 కోట్లుగా ఉంటుందని, ద్రవ్యలోటు 48,724 కోట్లుగా పేర్కొంటూ మంత్రి బుగ్గన రాజేంథ్రనాద్ రెడ్డి అసెంబ్లీ లో ప్రకటన చేశారు. ## […]
Date : 11-03-2022 - 4:21 IST -
#Andhra Pradesh
Inspectors Promotion Issue: పచ్చి అబద్ధం..నికార్సైన నిజం.!
జగన్ విశ్వసనీయతను వైసీపీ బ్రాండ్‌గా వాడుకుంటోంది. మడమ తిప్పం, మాట తప్పని వంశంగా వైఎస్ ఫ్యామిలీని ఫోకస్ చేస్తోంది. పదేపదే గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారం అది.
Date : 11-03-2022 - 1:24 IST -
#Andhra Pradesh
Skoch Group Governance Report Card: జగన్ నెంబర్-1 సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొదటి ర్యాంకును సొంతం చేసుకుంది. ఈ క్రమంలో 2021వ సంవత్సరానికి జగన్ సర్కార్ ర్యాంకుల్లో ముందున్నట్టు స్కాచ్ గ్రూపు గవర్నెన్స్ రిపోర్ట్ కార్డు ప్రకటించింది. రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ ఈ వివరాలను తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు. వరుసగా రెండో ఏడాది కూడా స్కాచ్ బెస్ట్ పెర్ఫామెన్స్ రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా రెండు పర్యాయాలు నెంబర్ వన్ ర్యాంక్‌ను సాధించలేదు. […]
Date : 09-03-2022 - 2:45 IST -
#Andhra Pradesh
Ex CM Rosiah : మాజీ సీఎం రోశయ్యపై ద్వేషం..!
మాజీ సీఎం రోశయ్య అంటే ఏపీ సీఎం జగన్ కు ద్వేషం? అసెంబ్లీలో సంతాప తీర్మానం ఎందుకు పెట్టలేదు?
Date : 09-03-2022 - 2:44 IST -
#Andhra Pradesh
YS Jagan : నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారభమయిన సంగతి తెలిసిందే. అయితే సభలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం మొదలు కాగానే టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున రచ్చ చేసి, అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ క్రమంలో సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా […]
Date : 08-03-2022 - 11:36 IST -
#Andhra Pradesh
TDP vs YSRCP: అచ్చెన్న పై జగన్ సీరియస్.. అసలు కారణం అదేనా..?
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిపై సీఎంప జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈరోజు ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ ప్రసంగాన్ని ప్రారంభించగానే, టీడీపీ నేతలు గో.. బ్యాక్ గవర్నర్ అంటూ పెద్ద ఎత్తును నినాదాలు చేస్తూ, గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి, చివరికి సభ నుంచి టీడీపీ నేతలు వాకౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీలో గవర్నర్‌ను […]
Date : 07-03-2022 - 2:54 IST -
#Speed News
Andhra Pradesh: ఏపీకి మూడు రాజధానులే.. మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్..!
అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని, తాజాగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో శనివారం నాడు మీడియా ముందుకు వచ్చిన బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును సవాలు చేస్తామని, ఇప్పటికీ తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని వైసీపీ ప్రభుత్వ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇక ఏపీలో పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి […]
Date : 05-03-2022 - 4:47 IST -
#Andhra Pradesh
Three capitals of Andhra Pradesh: హైకోర్టు తీర్పు ఎలా ఉన్నా.. అసెంబ్లీలో 3 రాజధానుల బిల్లు..?
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో, సీఆర్డీఏ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తీర్పు నేపధ్యంలో ఏం చేయలనే విషయంపై ఏపీ ప్రభుత్వం సమీక్షలు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ రాజధాని విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై, హోంమంద్రి సుచరిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిటీ తాము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సుచరిత […]
Date : 05-03-2022 - 11:14 IST -
#Andhra Pradesh
AP And TS: గెలిస్తే అమరావతి, ఓడితే హైదరాబాద్.!
విభజిత ఆంధ్రప్రదేశ్ మీద ప్రధాన పార్టీల చీఫ్ లు సవతి ప్రేమను కనబరుస్తున్నారు
Date : 04-03-2022 - 2:12 IST -
#Andhra Pradesh
AP Special Status : ‘మూడు’తో ముంచుడే.!
ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక అంశం గెలుపు ఓటములను నిర్ణయిస్తోంది. ఆ అంశం మిగిలిన వాటిని కాదని ఓటర్లపై బాగా ప్రభావం చూపుతుంది.
Date : 04-03-2022 - 1:02 IST -
#Speed News
Polavaram Project: పోలవరం నిర్వాసితులకు.. సీఎం జగన్ గుడ్‌న్యూస్..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జనవనరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో ఈరోజు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇందుకూరుపేట నిర్వాసితులతో మాట్లాడిన జగన్, పోలవరం నిర్వాసితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని తెలిపారు. అంతే కాకుండా పోలవరం నిర్వాసితులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 లక్షలతో పాటు, ఏపీ ప్రభుత్వం మరో 3 లక్షలు అదనంగా ఇస్తుందని జగన్ చెప్పారు. ఏపీకి పోలవరం జీవనాడి అని, పోలవరం పూర్తయితేనే రాష్ట్ర సస్యశ్యామలం […]
Date : 04-03-2022 - 12:39 IST -
#Andhra Pradesh
Election Strategy : టీడీపీ `ముందస్తు` ప్రిపరేషన్
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రానున్నాయా? అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి సీఎం జగన్ ఎలక్షన్లకు వెళ్తారా?
Date : 03-03-2022 - 11:33 IST