Ys Jagan
-
#Andhra Pradesh
Adani issue : అబద్ధాలను అందంగా అల్లటంలో జగన్కు ఆస్కార్ ఇవ్వాలి: వైఎస్ షర్మిల
అదానీతో ఒప్పందానికి దేశంలో ఏ రాష్ట్రం ముందుకు రాకుంటే.. ఆగమేఘాల మీద ఒప్పందానికి ముందుకు వచ్చినందుకు మీకు అవార్డులు ఇవ్వాలా..? అని ప్రశ్నలతో మండిపడ్డారు.
Published Date - 02:02 PM, Fri - 29 November 24 -
#Andhra Pradesh
Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
Published Date - 12:27 PM, Fri - 29 November 24 -
#Andhra Pradesh
YS Jagan: రాష్ట్రం తిరోగమనంలో ఉంది: వైఎస్ జగన్
ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంతా అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.
Published Date - 06:47 PM, Thu - 28 November 24 -
#Andhra Pradesh
YS Jagan Defamation: రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేయనున్న వైఎస్ జగన్!
అదానీతో భేటీకి విద్యుత్ ఒప్పందాలకు ఎటువంటి సంబంధం లేదని వైసీపీ అధినేత జగన్ తెలిపారు. ఛార్జీషీట్లో ఎక్కడా తన పేరు లేదన్నారు. తన పరువు ప్రతిష్టలు తీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
Published Date - 06:28 PM, Thu - 28 November 24 -
#Andhra Pradesh
Sajjala Bhargav Reddy: సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ ఈ నెల 29కి వాయిదా!
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ. 8 కేసులపై ముందస్తు బెయిల్ ఇచ్చే అంశంపై నేడు కోర్టు విచారించింది.
Published Date - 03:52 PM, Wed - 27 November 24 -
#Andhra Pradesh
Chevireddy Bhaskar Reddy: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు
వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై పోక్సో కేసు నమోదైంది. ఎర్రావారిపాలెం మండలంలో బాలికపై అత్యాచారం జరిగిందని తప్పుడు ప్రచారం చేయడంపై ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 11:52 AM, Tue - 26 November 24 -
#Andhra Pradesh
Balineni Vs Chevireddy : అదానీ అంశం.. చెవిరెడ్డి, బాలినేని వాగ్వాదం
తాను సంతకం చేయటానికి నిరాకరించానన్నారు. ఆ తర్వాతి రోజు కేబినెట్ భేటీలో సెకీ ఒప్పందాన్ని ఆమోదించారని బాలినేని పేర్కొన్నారు.
Published Date - 09:26 PM, Mon - 25 November 24 -
#Andhra Pradesh
YSRCP: వైసీపీకి బిగ్ షాక్? మరో ఎమ్మెల్సీ రాజీనామా!
వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. జయ మంగళ వెంకటరమణ శనివారం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, భవిష్యత్తు ప్రణాళికపై తన అనుచరులతో చర్చిస్తున్నట్లు సమాచారం. కూటమి పార్టీల్లో చేరతారన్న ప్రచారం ఉంది, కానీ దీనిపై స్పష్టత ఇంకా రాలేదు.
Published Date - 02:05 PM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
CM Chandrababu : జమిలి ఎన్నికల్లో ఏపీ ఉండదు.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
CM Chandrababu : టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలపై తన అభిప్రాయాన్ని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు మాత్రం 2029లోనే జరుగుతాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కోసం జమిలి వ్యవస్థను అమలు చేసినప్పటికీ, రాష్ట్ర ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని చెప్పారు.
Published Date - 11:38 AM, Sat - 23 November 24 -
#Andhra Pradesh
YS Sharmila: ప్రభాస్ తో రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభాస్‌తో సంబంధం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్ తో ఆమెకు సంబంధం ఉందని ప్రచారం చేయించారని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ వద్ద జగన్ మరియు ఆదానీ పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 02:10 PM, Fri - 22 November 24 -
#Andhra Pradesh
AP Assembly : వైసీపీ హయాంలో రూ.13వేల కోట్లు దారి మళ్లింపు..చర్యలు తప్పవు: పవన్ వార్నింగ్
. ఎన్ఆర్ఈజీఎస్‌లో కొత్తగా పనికోసం నమోదు చేసుకున్న వారికి జాబ్ కార్డులు 15 రోజుల్లోగా ఇవ్వడం జరుగుతుందని వివరించారు. అయిదు కిలోమీటర్లలోపు పనిని కలిపిస్తున్నామని అన్నారు.
Published Date - 01:29 PM, Fri - 22 November 24 -
#Andhra Pradesh
PAC members Polling : పెద్దిరెడ్డిని బకరాను చేసి అవమానించిన జగన్..?
ప్రజాపద్దులు(పీఏసీ ), అంచనాలు(ఎస్టిమేట్స్), ప్రభుత్వ రంగ సంస్థల(పీయూసీ) కమిటీలకు పోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్యేలు ప్రాధాన్య ఓట్ల విధానంలో బ్యాలెట్ పత్రాలపై వారి ఓట్లు నమోదు చేయనున్నారు.
Published Date - 12:32 PM, Fri - 22 November 24 -
#Andhra Pradesh
AP Assembly PAC Chairman Post: వైసీపీకి మరో షాక్ తప్పదా? పీఏసీ ఛైర్మన్ పదవి దక్కేనా?
ఏపీ రాజకీయాల్లో అసెంబ్లీ వేదికగా ఆసక్తికర పరిణామాలు ఎదురవుతుండగా, పీఏసీ ఛైర్మన్ పదవిపై చర్చ ఉత్కంఠను రేపుతోంది. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నామినేషన్లకు ఇవాళ మధ్నాహ్నం వరకు సమయం ఉంది.
Published Date - 11:56 AM, Thu - 21 November 24 -
#Andhra Pradesh
YS Jagan: శృంగేరి శారదా పీఠాన్నీ సందర్శించిన వైఎస్ జగన్.. గంటసేపు అక్కడే?
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులోని శ్రీ శృంగేరీ శారదాపీఠాన్ని సందర్శించారు. మంగళవారం ఆయన శ్రీవిధుశేఖర భారతి మహాస్వామిని కలసి ఆశీర్వచనం పొందారు. సుమారు గంటపాటు స్వామిజితో చర్చలు జరిపారు.
Published Date - 05:14 PM, Wed - 20 November 24 -
#Andhra Pradesh
AP Budget : మీ బడ్జెట్ లెక్కలను మీరే మార్చి చెప్తున్నారా?: వైఎస్ జగన్
సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు నిలదీస్తారనే బొంకుతున్నారని.. బొంకుల బాబు అని చంద్రబాబును ఎందుకు అనకూడదు అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.
Published Date - 04:50 PM, Wed - 20 November 24