YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
Amaravathi : ఇవాళ జగన్‌కు షాకిచ్చే తీర్పు?
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన పలు వ్యాజ్యాల పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది.
Date : 14-07-2022 - 10:26 IST -
#Andhra Pradesh
CM Jagan : ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఈనెల 15వ తేదీకి వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 13వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేశారు.
Date : 12-07-2022 - 11:27 IST -
#Andhra Pradesh
AP, TS Elections : ఒకేసారి `ముందస్తు` దూకుడు!
ఒకేసారి ఎన్నికలకు వెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారా? వాళ్లిద్దరూ వ్యూహం ప్రకారం `ముందస్తు`కు ప్లాన్ చేశారా?
Date : 11-07-2022 - 12:18 IST -
#Andhra Pradesh
RRR : ఎమ్మెల్యేలకు ప్లీనరీ టాక్స్ : వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజు
గుంటూరులో ముగిసిన వైసీపీ ప్లీనరీ వలన పార్టీకి ప్రత్యేకంగా వచ్చిన ఖర్చులేకపోగా లాభం వచ్చిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు లెక్కించారు.
Date : 09-07-2022 - 6:00 IST -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : ముగిసిన వైసీపీ ప్లీనరీ, మీడియాపై తీర్మానం హైలెట్!
రాజకీయ పార్టీలు వార్షికోత్సవాలు పెట్టుకోవడం సహజం. అధికారంలో ఉంటే పాలన గురించి తెలియచేసే ప్రతిపాదనలపై చర్చస్తారు.
Date : 09-07-2022 - 4:15 IST -
#Andhra Pradesh
YSRCP Plenary: ఎన్నికలకు సిద్ధం కండి: వైసీపీ శాశ్వత చీఫ్ జగన్
ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్ కు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Date : 09-07-2022 - 4:03 IST -
#Andhra Pradesh
Nadu Nedu : `నాడు-నేడు`లో జగన్మాయ!
కొండ నాలుక్కు మందుస్తే ఉన్న నాలుక పోయిందని సామెత. ఏపీలోని నాడు-నేడు ప్రోగ్రామ్ ఇంచుమించు ఆ సామెతలా ఉంది.
Date : 09-07-2022 - 1:00 IST -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : జగన్ చిన్ననాటి జ్ఞాపకాల్లో విజయమ్మ
గుంటూరు ప్లీనరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను విజయమ్మ నెమరువేసుకున్నారు.
Date : 08-07-2022 - 3:16 IST -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : మంత్రి రోజాకు ప్లీనరీలో చురకలు
మంత్రి రోజాకు గుంటూరు వైసీపీ ప్లీనరీ వేదికగా మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చురకలు వేశారు.
Date : 08-07-2022 - 2:39 IST -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : వైసీపీ జీవితకాల అధ్యక్షుడుగా జగన్
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్‌ఆర్‌సీ) పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్లీనరీ ఎన్నుకుంది.
Date : 08-07-2022 - 2:32 IST -
#Andhra Pradesh
YS Vijayamma Resigns : ప్లీనరీ వేదికగా అమ్మ రాజీనామా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు.
Date : 08-07-2022 - 1:38 IST -
#Andhra Pradesh
AP News : జగన్ సర్కార్ అరుదైన రికార్డ్ !అమెరికాకు పొగాకు ఎగుమతి!!
వ్యవసాయ రంగంలో ఏపీ ప్రభుత్వం మరో చరిత్రను సృష్టించింది. మార్కెఫెడ్ కొనుగోలు చేసిన వర్జీనియా పొగాకును అమెరికాకు ఎగుమతి చేస్తూ సంచలన రికార్ట్ ను నమోదు చేసింది
Date : 07-07-2022 - 9:00 IST -
#Andhra Pradesh
Idupulapaya : జగన్ కుటుంబ కథా చిత్రం! ఇడుపులపాయ టూ ప్లీనరీ!!
అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా వైసీపీ ప్లీనరీ నిర్వహిస్తోంది. గుంటూరు కేంద్రంగా జరిగే ప్లీనరీ 2024 దిశగా తీర్మానాలను చేయబోతుంది
Date : 07-07-2022 - 12:19 IST -
#Speed News
Jagan Kadapa Tour : రెండు రోజుల కడప పర్యటనకు జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాకు గురువారం వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు.
Date : 06-07-2022 - 6:01 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో నూతన విద్యావిధానానికి శ్రీకారం
సుదీర్ఘ వేసవి సెలవుల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలలు మంగళవారం పునఃప్రారంభించారు.
Date : 05-07-2022 - 7:00 IST