HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ys-jagan-mohan-reddy News

YS Jagan Mohan Reddy

  • Indiatv Survey

    #Andhra Pradesh

    IndiaTv Survey : ఇండియా టీవీ సంచ‌ల‌న స‌ర్వే! జ‌గ‌న్ హ‌వా, కేసీఆర్ ఔట్‌!!

    ఇండియా టీవీ తాజా స‌ర్వే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప‌బ్లిక్ మూడ్ ను స్ప‌ష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా క‌మ‌ల వికాసం ఉంటుంద‌ని అంచ‌నా వేసింది.

    Date : 30-07-2022 - 11:44 IST
  • Nimmagadda Jagan

    #Andhra Pradesh

    Vanpic Case : `వాన్ పిక్`కేసులో క్లీన్ చిట్

    `వాన్ పిక్` కేసులో క్విడ్ ప్రో కో జ‌ర‌గ‌లేద‌ని తెలంగాణ హైకోర్టు తేల్చేసింది. వాన్ పిక్ సంస్థ చైర్మ‌న్ నిమ్మ‌గ‌డ్డ‌, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

    Date : 29-07-2022 - 3:09 IST
  • Rammohan Naidu

    #Andhra Pradesh

    Ram Mohan Naidu : ఎంపీ వ‌ద్దు, ఎమ్మెల్యే ముద్దు!

    రాష్ట్రంలో అధికారంలోకి రావ‌డం టీడీపీకి ముఖ్యం. కేంద్రం వైపు చూసే ప‌రిస్థితి ప్ర‌స్తుతానికి లేదు. ఏ మాత్రం అవ‌కాశం ఇవ్వ‌కుండా రాష్ట్రాధికారాన్ని చేజిక్కించుకోవాల‌ని చంద్ర‌బాబు, లోకేష్ ప‌క్కా స్కెచ్ వేస్తున్నారు.

    Date : 27-07-2022 - 5:00 IST
  • Jagan Flood

    #Andhra Pradesh

    AP Floods : వ‌ర‌ద ప్రాంతాల్లో `ప‌బ్లిసిటీ స్టంట్‌` హీట్

    వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించేట‌ప్పుడు ప‌బ్లిసిటీ స్టంట్లు, షో బిజినెస్ లు వ‌ద్ద‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌రోక్షంగా చంద్ర‌బాబు అండ్ టీమ్ కు హిత‌వు ప‌లికారు. వారం క్రితం వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన టీడీపీ లీడ‌ర్లు ప‌డ‌వ నుంచి గోదావ‌రిలో ప‌డిన విష‌యాన్ని జ‌గ‌న్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు.

    Date : 27-07-2022 - 2:26 IST
  • Chandrababu Mohanbabu

    #Andhra Pradesh

    Chandrababu : చంద్ర‌బాబు ఇంటికి పారిశ్రామిక‌, సెల‌బ్రిటీల‌ క్యూ

    తెలుగుదేశం పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తుంద‌ని విశ్వ‌సించే పారిశ్రామిక‌వేత్త‌లు, సెల‌బ్రిటీల సంఖ్య పెరిగింది. ఇప్ప‌టికే ఆయా అసెంబ్లీ, పార్ల‌మెంట్ స్థానాల‌కు అభ్య‌ర్థిత్వాల‌ను ఆశిస్తూ ప్ర‌తిరోజూ ఆ పార్టీ చీఫ్ చంద్ర‌బాబును క‌లుసుకుంటున్నారు.

    Date : 27-07-2022 - 10:50 IST
  • Organic Mall

    #Andhra Pradesh

    Organic Malls in AP: స‌ర్కారు వారి ఆర్గానిక్ మాల్స్

    ఏపీ ప్ర‌భుత్వం ఆర్గానిక్ మాల్స్ కు శ్రీకారం చుట్టింది. రైతుల‌ను సేంద్రీయ ఎరువుల ద్వారా పంట‌లు పండించే దిశ‌గా ఆలోచింప చేయ‌డానికి ఈ మాల్స్ ను పరిచ‌యం చేస్తోంది

    Date : 26-07-2022 - 6:30 IST
  • Ap Hikes Power Tariff

    #Andhra Pradesh

    Andhra Pradesh CM: `డిస్క‌మ్` కు జ‌గ‌న్ స‌ర్కార్ బ‌కాయి రూ. 5 వేలా 146 కోట్లు

    విద్యుత్ ను స‌ర‌ఫ‌రా చేస్తోన్న డిస్క‌మ్ ల‌కు బ‌కాయిలను చెల్లించ‌లేక జ‌గ‌న్ స‌ర్కార్ చేతులెత్తేసింది. స‌ర్ చార్జి లేకుండా వ‌న్ టైమ్ సెటిల్మెంట్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ ఏపీ ప్ర‌భుత్వం ముందుకు రాలేదు.

    Date : 26-07-2022 - 3:30 IST
  • Jagan Chandrababu

    #Andhra Pradesh

    Polavaram Issue : జ‌గ‌న్ ఎత్తుకు చంద్ర‌బాబు పైఎత్తు!

    ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేస్తోన్న ప్లాన్ కు `టిట్ ఫ‌ర్ టాట్‌`లాగా టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడు వ్యూహాన్ని మార్చారు.

    Date : 26-07-2022 - 2:00 IST
  • Ys Jagan Mohan Reddy Video Con 1200x768 Imresizer

    #Andhra Pradesh

    AP Revenue : ఏపీ `రెవెన్యూ`కు జ‌గ‌న్ బూస్ట‌ప్

    రాబ‌డి పెరిగేలా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్యూహాల‌ను ర‌చిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు స‌త్వ‌ర సేవ‌లు అందించ‌డం ద్వారా రెవెన్యూను పెంచాల‌ని అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఆ మేర‌కు టెక్నాల‌జీని ఉపయోగించుకోవాల‌ని సూచించారు.

    Date : 26-07-2022 - 12:53 IST
  • Jagan mohan reddy

    #Andhra Pradesh

    YS Jagan : వ‌చ్చే ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ స‌రికొత్త స్లోగ‌న్‌

    వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌రికొత్త అస్త్రాన్ని సీఎం జ‌గ‌న్ సిద్ధం చేశారు. తెలుగుదేశం మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ ప‌థ‌కాల‌ను నిలిపివేస్తార‌ని జ‌గ‌న్ స్లోగ‌న్ అందుకున్నారు.

    Date : 26-07-2022 - 6:00 IST
  • Ap Employess

    #Andhra Pradesh

    Million March : మ‌రో `మిలినియం మార్చ్` కు ఉద్యోగుల ప్లాన్

    ప్ర‌భుత్వ ఉద్యోగులు, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి మ‌ధ్య నివురుగ‌ప్పిన నిప్పులా వ్య‌వ‌హారం న‌డుస్తోంది.

    Date : 25-07-2022 - 6:00 IST
  • Ys Jagan Amaravati Lesson

    #Andhra Pradesh

    Amaravathi : 2024 వైసీపీ అస్త్రం 3 రాజ‌ధానులు!

    వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మూడు రాజ‌ధానుల అంశాన్ని మ‌రింత ఫోక‌స్ చేయాల‌ని వైసీపీ భావిస్తోంది.

    Date : 25-07-2022 - 2:00 IST
  • Ys Jagan Nampally Special Court

    #Andhra Pradesh

    AP Credit : 2024 నాటి 10 లక్ష‌ల కోట్ల అప్పుతో ఏపీ?

    ఏపీ అప్పుల‌ను బూచిగా చూపిస్తున్నారా? మిగిలిన రాష్ట్రాల కంటే దారుణంగా ఉందా? నిజంగా శ్రీలంక మాదిరిగా కేవ‌లం ఏపీ మాత్ర‌మే అవుతుందా? దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌కు శ్రీలంక త‌ర‌హా సంక్షోభం రాకుండా ఏపీని మాత్ర‌మే తాకుతుందా

    Date : 23-07-2022 - 12:26 IST
  • ACB toll

    #Andhra Pradesh

    YS Jagan : జ‌గ‌న్ ప్ర‌య‌త్నం పాక్షిక ఫ‌ల‌ప్ర‌దం

    ఏపీ సీఎం జ‌గ‌న్ అవినీతి ర‌హిత పాల‌న దిశ‌గా కొన్ని సంస్క‌ర‌ణ‌లు చేశారు. వాటిలో భాగంగా రెండేళ్ల క్రితం అవినీతిపై ఫిర్యాదు చేయ‌డానికి 14400 అనే టోల్ ఫ్రీ నెంబ‌ర్ ను ప్ర‌క‌టించారు.

    Date : 22-07-2022 - 2:40 IST
  • Babu And Jagan

    #Andhra Pradesh

    AP Politics : జ‌గ‌న్ కు చెల‌గాటం,బాబు ప్రాణ‌సంక‌టం!

    `కుక్క పిల్ల‌, స‌బ్బు బిళ్ల‌..రాజ‌కీయాల‌కు ఏదీ అన‌ర్హం కాదు..` అంటూ ఒక తెలుగు సినిమాలోని పాపుల‌ర్‌ డైలాగు.

    Date : 22-07-2022 - 2:30 IST
  • ← 1 … 10 11 12 13 14 … 18 →

Trending News

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

Latest News

  • Dwacra Womens : డ్వాక్రా మహిళలకు గొప్ప శుభవార్త తెలిపిన ఏపీ సర్కార్ !

  • Emergency Landing : విమానంలో సాంకేతిక సమస్య.. భయంతో వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు

  • KCR Meeting In Jagtial : కెసిఆర్ సభకు హరీష్ రావు దూరం !!

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd