HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Govt Subsidies To Industries

YS Jagan : పారిశ్రామిక‌వేత్త‌ల‌కు జ‌గ‌న్ స‌ర్కార్ బంప‌రాఫ‌ర్

పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం భారీ రాయితీల‌ను ప్ర‌క‌టించింది. పాత బ‌కాయిలతో పాటు వ‌డ్డీ, ఆస్తి ప‌న్ను ఒకేసారి చెల్లిస్తే 5శాతం రాయితీ ఇవ్వ‌డానికి సిద్ధం అయింది.

  • Author : CS Rao Date : 28-06-2022 - 11:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏపీ ప్ర‌భుత్వం భారీ రాయితీల‌ను ప్ర‌క‌టించింది. పాత బ‌కాయిలతో పాటు వ‌డ్డీ, ఆస్తి ప‌న్ను ఒకేసారి చెల్లిస్తే 5శాతం రాయితీ ఇవ్వ‌డానికి సిద్ధం అయింది. జూలై 31వ తేదీ లోగా చెల్లించిన వాళ్ల‌కు ఈ ఆఫ‌ర్ వ‌ర్తింప చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆ మేర‌కు ఏపీఐఐసీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది. అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని పారిశ్రామిక‌వేత్త‌ల‌కు పిలుపునిచ్చింది. ఇలాంటి స‌రికొత్త స్కీమ్ పై విపక్షాలు విమర్శ‌లు మొద‌లు పెట్టారు. ఆదాయ వ‌న‌రుల‌ను పెంచుకునేందుకే ఈ ఆఫ‌ర్‌ను ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింద‌ని ఆరోప‌ణ‌ల‌కు దిగారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • YS Jagan Mohan Reddy

Related News

AP government takes another key decision

CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

జులై 11న జరగబోయే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని (World Population Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. సాధారణంగా జనాభా నియంత్రణపై అవగాహన కల్పించే ఈ రోజున, ఏపీ ప్రభుత్వం భిన్నంగా ఎక్కువ మంది సంతానం ఉన్న కుటుంబాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కలిగిన మ

  • Prakash Raj lashes out over repeated arrests of 'Ravan'.

    Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd