YS Jagan Mohan Reddy
-
#Andhra Pradesh
YS Jagan Auto : రజనీ స్టైల్ `ఆటో వాలా`గా జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం నాలుగో విడత కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు నిధులను పంపిణీ చేస్తూ ఆటో డ్రైవర్‌గా మారారు.
Published Date - 02:04 PM, Fri - 15 July 22 -
#Andhra Pradesh
YS Vijayamma : జగన్ కు `డబుల్ జలక్` ఇచ్చిన బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు, ఆయన రాజకీయ చతురతను ఇప్పుడిప్పుడే వైసీపీ రుచిచూస్తోంది.
Published Date - 01:01 PM, Fri - 15 July 22 -
#Andhra Pradesh
AP Floods : జగన్ ఏరియల్ సర్వే
గోదావరిలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
Published Date - 12:19 PM, Fri - 15 July 22 -
#Andhra Pradesh
AP Roads : జగన్ విశ్వసనీయతకు గొయ్యి!
`మడమ తిప్పడం మాట మార్చడం వైఎస్ కుటుంబం రక్తంలోనే లేదు. విశ్వసనీయతకు మారుపేరుగా చెప్పుకుంటారు జగన్. `
Published Date - 11:55 AM, Fri - 15 July 22 -
#Andhra Pradesh
YS Jagan : వైద్య ఆరోగ్యంలో `జగన్` విప్లవం
అమెరికా, లండన్ తరహాలో ఫ్యామిలీ డాక్టర్ పద్దతిని తీసుకురావడానికి ఏపీ సీఎం జగన్ సిద్ధం అయ్యారు.
Published Date - 08:00 PM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
YSRCP Vijayamma : వైసీపీని వెంటాడుతోన్న అమ్మ రాజీనామా
వైఎస్ విజయమ్మ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయడాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు?
Published Date - 06:00 PM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
Election Surveys : సర్వేల రచ్చలో `ప్రజానాడి`
సర్వేలతో రాజకీయ పార్టీలు గేమ్స్ ఆడటం సర్వసాధారణం అయింది. వాటి ద్వారా ప్రజల మూడ్ ను మార్చడానికి చేసే కుయుక్తులు ఎన్నో.
Published Date - 01:00 PM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
Amaravathi : ఇవాళ జగన్‌కు షాకిచ్చే తీర్పు?
ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన పలు వ్యాజ్యాల పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది.
Published Date - 10:26 AM, Thu - 14 July 22 -
#Andhra Pradesh
CM Jagan : ఏపీ సీఎం జగన్ విశాఖ పర్యటన వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ఈనెల 15వ తేదీకి వాయిదా పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈనెల 13వ తేదీన జరగాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేశారు.
Published Date - 11:27 AM, Tue - 12 July 22 -
#Andhra Pradesh
AP, TS Elections : ఒకేసారి `ముందస్తు` దూకుడు!
ఒకేసారి ఎన్నికలకు వెళ్లడానికి తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారా? వాళ్లిద్దరూ వ్యూహం ప్రకారం `ముందస్తు`కు ప్లాన్ చేశారా?
Published Date - 12:18 PM, Mon - 11 July 22 -
#Andhra Pradesh
RRR : ఎమ్మెల్యేలకు ప్లీనరీ టాక్స్ : వైసీపీ రెబల్ రఘురామకృష్ణంరాజు
గుంటూరులో ముగిసిన వైసీపీ ప్లీనరీ వలన పార్టీకి ప్రత్యేకంగా వచ్చిన ఖర్చులేకపోగా లాభం వచ్చిందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు లెక్కించారు.
Published Date - 06:00 PM, Sat - 9 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : ముగిసిన వైసీపీ ప్లీనరీ, మీడియాపై తీర్మానం హైలెట్!
రాజకీయ పార్టీలు వార్షికోత్సవాలు పెట్టుకోవడం సహజం. అధికారంలో ఉంటే పాలన గురించి తెలియచేసే ప్రతిపాదనలపై చర్చస్తారు.
Published Date - 04:15 PM, Sat - 9 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary: ఎన్నికలకు సిద్ధం కండి: వైసీపీ శాశ్వత చీఫ్ జగన్
ఎన్నికలకు సిద్ధం కావాలని క్యాడర్ కు వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు.
Published Date - 04:03 PM, Sat - 9 July 22 -
#Andhra Pradesh
Nadu Nedu : `నాడు-నేడు`లో జగన్మాయ!
కొండ నాలుక్కు మందుస్తే ఉన్న నాలుక పోయిందని సామెత. ఏపీలోని నాడు-నేడు ప్రోగ్రామ్ ఇంచుమించు ఆ సామెతలా ఉంది.
Published Date - 01:00 PM, Sat - 9 July 22 -
#Andhra Pradesh
YSRCP Plenary 2022 : జగన్ చిన్ననాటి జ్ఞాపకాల్లో విజయమ్మ
గుంటూరు ప్లీనరీ వేదికగా జగన్మోహన్ రెడ్డి బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను విజయమ్మ నెమరువేసుకున్నారు.
Published Date - 03:16 PM, Fri - 8 July 22