Trs
-
#Telangana
TRSLP: 15న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్…గులాబీ బాస్ ఏం చెబుతారో…!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు శాసనసభసభ్యుల, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతోపాటు టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేతలు కూడా పాల్గొనున్నారు. గత సెప్టెంబర్ నెలలో తెలంగాణ భవన్ లో సీఎం అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకత్వం అంతా హాజరైంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్ధితులు రాజకీయ పరిణామాలతోపాటు […]
Date : 13-11-2022 - 7:25 IST -
#Telangana
TS: టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు..మంత్రుల సమక్షంలోనే ఎంపీ , ఎమ్మెల్యే వాగ్వాదం..!!
అధికార TRSలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈసారి మహబూబాబాద్ టీఆర్ఎస్ లో నేతల మధ్య వాగ్వాదం తారా స్ధాయికి చేరుకుంది. కొంతకాలంగా అధికార TRSకు చెందిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అస్సలు పొసలడం లేదు. దీంతో విభేదాలు భయటపడుతున్నాయి. తాజాగా మంత్రుల సమక్షంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్, కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భననాలను CM KCR త్వరలోనే ప్రారంభించనున్నారు. […]
Date : 13-11-2022 - 4:59 IST -
#Telangana
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని స్వయంగా […]
Date : 13-11-2022 - 4:44 IST -
#Telangana
TS: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై చెప్పుల దాడి..!!
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రసమయి కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి చేవారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈఘటనతో పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. ఈ ఘటన గన్నేరువరం మండలం గండ్లపల్లిలో జరిగింది. డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని యువకులు ధర్నా చేపట్టారు. అయితే వారికి సంఘీభావం తెలిపిందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రసమయి కాన్వాయ్ […]
Date : 13-11-2022 - 4:31 IST -
#Telangana
TRS MLA’s Case: దయచేసి ఆ నలుగురు కనిపిస్తే చెప్పండి…!!
ఆ నలుగురు అనేసరికి... ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన.
Date : 12-11-2022 - 10:16 IST -
#India
Delhi CM Arvind Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారంటూ విమర్శలు..!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోళ్ల అంశంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
Date : 11-11-2022 - 12:47 IST -
#Speed News
TRS vs BJP : టీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. ప్రధాని పర్యటనను..?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పర్యటనను అధికార టీఆర్‌ఎస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయం..
Date : 10-11-2022 - 10:18 IST -
#Telangana
TRS MLC Polls: మునుగోడు తర్వాత కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఇదే!
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ మార్చిలో జరగనున్న హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్‌నగర్
Date : 09-11-2022 - 12:36 IST -
#Telangana
Munugode Bypoll: టీఆర్ఎస్ మెజార్టీకి స్వతంత్ర అభ్యర్థుల గుర్తుల దెబ్బ
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ఎన్నికల గుర్తయిన 'కారు'ను పోలిన స్వతంత్ర అభ్యర్థుల ఎన్నికల గుర్తులు టీఆర్‌ఎస్ విజయ పరంపరను 65శాతం తగ్గించాయి.
Date : 07-11-2022 - 1:58 IST -
#Telangana
MLC Kavitha:ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే – ఎమ్మెల్సీ కవిత
కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు..
Date : 07-11-2022 - 12:33 IST -
#Telangana
KTR: ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన.. మునుగోడు చైతన్యానికి ధన్యవాదాలు : కేటీఆర్
ఢిల్లీ బాస్‌లకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధన్యవాదాలు తెలిపారు.
Date : 07-11-2022 - 1:15 IST -
#Telangana
Rajagopal Reddy: మునుగోడులో నైతిక విజయం నాదే!
Rajagopal Reddy: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ లో టీఆర్ఎస్ జోరు ప్రదర్శిస్తోంది. కౌంటింగ్ కొనసాగుతుండగా, 12 రౌండ్లో టీఆర్ఎస్ కు 2,042 ఓట్ల భారీ అధిక్యం లభించింది. 12వ రౌండ్ లో టీఆర్ఎస్ కు 7,440, బీజేపీకి 5,398 ఓట్లు లభించాయి
Date : 06-11-2022 - 7:44 IST -
#Telangana
Munugode Bypoll: మునుగోడులో టీఆర్‌ఎస్ విజయం.. బీజేపీపై 10,201 ఓట్ల ఆధిక్యం!
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలను తీవ్ర హైరానాకు గురి చేసింది. టీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ జరిగినప్పటికీ టీఆరెస్, బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ కేంద్రీకృతమైంది.
Date : 06-11-2022 - 7:41 IST -
#Telangana
Bandi Sanjay: ఇదంతా ఢిల్లీ స్క్రిప్ట్.. లిక్కర్ స్కాంను డైవర్ట్ చేసేందుకు డ్రామా..!!
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటన గురించి బండిసంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫాంహౌజ్ కు సంబంధించిన స్క్రిప్ట్ అంతా కూడాఢిల్లీలోనే రెడీ అయ్యిందన్నారు. ఇదంతా లిక్కర్ స్కాం నుంచి బయటపడేందుకు ఆడిన డ్రామాగా ఆరోపించారు. ఢిల్లీకేసును డైవర్ట్ చేసేందుకు ఈ డ్రామా ఆడారంటూ ఆరోపించారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారన్నారు. కాగా అంతకుముందు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి […]
Date : 04-11-2022 - 10:26 IST -
#Telangana
Munugode Counting: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్, 21 టేబుల్స్.. 15 రౌండ్లు!
మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Date : 04-11-2022 - 7:13 IST