Trs
-
#Telangana
Khammam : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి విస్తృతంగా పర్యటనలు.. సొంతగూటికి వెళ్లబోతున్నారా..?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నట్లు కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో బలమైన రాజకీయ...
Published Date - 08:56 AM, Sun - 20 November 22 -
#Telangana
TRS Group Politics: టీఆర్ఎస్ ‘వర్గపోరు’పై కేసీఆర్ ఫైట్!
త్వరలో జాతీయ రాజకీయాల్లోకి దూసుకెళ్లాలని ప్రయత్నిస్తున్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కేసీఆర్.. ముందుగా పార్టీ అంతర్గత విభేదాలు, గ్రూప్
Published Date - 12:40 PM, Sat - 19 November 22 -
#Telangana
Governor Serious : ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి ఘటనపై గవర్నర్ తమిళసై సీరియస్..!!
తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే బీజేపీ ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి జరిగిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన నివేదిక వెంటనే సమర్పించాల్సిందిగా డీజీపీని ఆదేశించారు. ఎంపీ కుటుంబ సభ్యులను బెదిరించడం…ఇంట్లో వస్తువులను పగులగొట్టడం చట్టవిరుద్దమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు తమ ఇంటిపై దాడి చేయడాంపై ఎంపి అర్వింద్ తల్లి […]
Published Date - 08:39 PM, Fri - 18 November 22 -
#Telangana
Telangana: టీఆర్ఎస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదు.. పార్టీ మార్పుపై ఈటెల క్లారిటీ..!!
తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై బీజేపీ నేత హుజురాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. మళ్లీ గులాబీ తీర్థం పుచ్చుకుంటారని గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఘర్ వాపసీ అంటూ ఈటల ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారంపై ఈటెల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేసిన ఈటెల…తాను బీజేపీ నుంచి టీఆర్ఎస్ […]
Published Date - 09:47 AM, Fri - 18 November 22 -
#Telangana
CM KCR: సీఎం కేసీఆర్ హామీ.. టీఆర్‌ఎస్‌లో కలకలం..!
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు హామీ ఇవ్వడంతో
Published Date - 09:14 AM, Thu - 17 November 22 -
#Telangana
KCR Meeting: ఎన్నికల యుద్ధానికి సిద్ధంకండి: తెలంగాణ భవన్లో కేసీఆర్
ఎన్నికల యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Published Date - 05:20 PM, Tue - 15 November 22 -
#Speed News
Telangana: బైక్ ర్యాలీలో అపశృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు..!
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీ, మొదటి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ తరగతులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
Published Date - 03:00 PM, Tue - 15 November 22 -
#Telangana
TRSLP: 15న టీఆర్ఎస్ఎల్పీ మీటింగ్…గులాబీ బాస్ ఏం చెబుతారో…!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎల్లుండి టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కానుంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో సంయుక్త సమావేశం జరగుతుంది. మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కు శాసనసభసభ్యుల, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులతోపాటు టీఆర్ఎస్ రాష్ట్రస్థాయి నేతలు కూడా పాల్గొనున్నారు. గత సెప్టెంబర్ నెలలో తెలంగాణ భవన్ లో సీఎం అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకత్వం అంతా హాజరైంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్ధితులు రాజకీయ పరిణామాలతోపాటు […]
Published Date - 07:25 PM, Sun - 13 November 22 -
#Telangana
TS: టీఆర్ఎస్ లో భగ్గుమన్న వర్గ విభేదాలు..మంత్రుల సమక్షంలోనే ఎంపీ , ఎమ్మెల్యే వాగ్వాదం..!!
అధికార TRSలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈసారి మహబూబాబాద్ టీఆర్ఎస్ లో నేతల మధ్య వాగ్వాదం తారా స్ధాయికి చేరుకుంది. కొంతకాలంగా అధికార TRSకు చెందిన ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు అస్సలు పొసలడం లేదు. దీంతో విభేదాలు భయటపడుతున్నాయి. తాజాగా మంత్రుల సమక్షంలోనే వారి మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజ్, కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భననాలను CM KCR త్వరలోనే ప్రారంభించనున్నారు. […]
Published Date - 04:59 PM, Sun - 13 November 22 -
#Telangana
Harish Rao: మరోసారి జగన్ ను కెలికిన హరీశ్ రావు… ఈసారి ఎందుకంటే..!!
ఛాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఇప్పటికే చాలా సందర్భాల్లో ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్ష, పరోక్ష కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోసారి జగన్ ప్రభుత్వంపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు హరీశ్ రావు. ఆయన చేసిన వివాదస్పద వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. ఈసారి పోలవరం ప్రాజెక్టుపై హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి హరీశ్ రావు… పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని స్వయంగా […]
Published Date - 04:44 PM, Sun - 13 November 22 -
#Telangana
TS: ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్ పై చెప్పుల దాడి..!!
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రసమయి కాన్వాయ్ పై యువకులు చెప్పులతో దాడి చేవారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈఘటనతో పోలీసులు యువకులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రికత్తంగా మారింది. ఈ ఘటన గన్నేరువరం మండలం గండ్లపల్లిలో జరిగింది. డబుల్ రోడ్డు నిర్మాణం చేయాలని యువకులు ధర్నా చేపట్టారు. అయితే వారికి సంఘీభావం తెలిపిందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే రసమయి కాన్వాయ్ […]
Published Date - 04:31 PM, Sun - 13 November 22 -
#Telangana
TRS MLA’s Case: దయచేసి ఆ నలుగురు కనిపిస్తే చెప్పండి…!!
ఆ నలుగురు అనేసరికి... ఎవరో అనుకోవద్దు. వారే మొయినాబాద్ ఫాం హౌజ్ ఎమ్మెల్యేలు. మునుగోడు ఉపఎన్నిక కంటే ముందు ఈ సీన్ చాలా ఫేమస్ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ ఘటన.
Published Date - 10:16 AM, Sat - 12 November 22 -
#India
Delhi CM Arvind Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారంటూ విమర్శలు..!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కొనుగోళ్ల అంశంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
Published Date - 12:47 PM, Fri - 11 November 22 -
#Speed News
TRS vs BJP : టీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్.. ప్రధాని పర్యటనను..?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ రామగుండం పర్యటనను అధికార టీఆర్ఎస్ పార్టీ, దాని మిత్రపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా రాజకీయం..
Published Date - 10:18 PM, Thu - 10 November 22 -
#Telangana
TRS MLC Polls: మునుగోడు తర్వాత కేసీఆర్ నెక్ట్స్ టార్గెట్ ఇదే!
మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపొందిన తర్వాత అధికార పార్టీ టీఆర్ఎస్ మార్చిలో జరగనున్న హైదరాబాద్-రంగా రెడ్డి-మహబూబ్‌నగర్
Published Date - 12:36 PM, Wed - 9 November 22