Trs
-
#Telangana
TRS: కవిత పార్టీకి ఎలక్షన్ కమిషన్ షాక్.. తెలంగాణ రక్షణ సేన పేరు మార్చాల్సిందే
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన (TRS) అనే పేరును రిజిస్టర్ చేయడం కుదరదని స్పష్టం చేస్తూ ఈసీ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేరుపై ప్రజల నుంచి, వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఎలక్షన్ కమిషన్ తన లేఖలో పేర్కొంది. ఈ నేపథ్యంలో […]
Date : 04-07-2026 - 12:00 IST -
#Speed News
BRS : మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు, ప్రభుత్వ ఆస్తులపై దాడులకు పిలుపునిచ్చారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రోహిత్ ముదిరాజ్ సమర్పించిన వీడియో ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. మే 26న బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో బాలక సుమన్ చేసిన […]
Date : 30-05-2026 - 3:08 IST -
#Speed News
BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పోరాటం ఎన్నికలు, ప్రజా సమస్యలపై చర్చల ద్వారా జరగాలని, కార్యాలయాలపై దాడులు, […]
Date : 27-05-2026 - 7:23 IST -
#Telangana
TRS : విజయ్ బాటలో కల్వకుంట్ల కవిత
తమిళనాడులో మార్పు కోరుకున్న ప్రజల మాదిరిగానే, తెలంగాణలో కూడా రాజకీయ మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని ఆమె విశ్లేషించారు. "కొత్త రాజకీయ శక్తులు" అనే పదాన్ని పదే పదే వాడటం ద్వారా
Date : 04-05-2026 - 5:37 IST -
#Telangana
TRS : కేసీఆర్ పై మాట మార్చిన కవిత..!!
రాష్ట్ర రాజకీయాల్లో ఈ తండ్రీకూతుళ్ల పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుంటే, కవిత మాత్రం పాత 'టీఆర్ఎస్' (తెలంగాణ రక్షణ సేన) పేరుతో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడాలని చూస్తున్నారు
Date : 02-05-2026 - 4:00 IST -
#Telangana
TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్..కాకపోతే !!
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్థాపించిన కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఆమోద ముద్ర వేసింది. పార్టీ పేరును 'తెలంగాణ రక్షణ సేన' (TRS) గా ఖరారు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.
Date : 30-04-2026 - 3:04 IST -
#Telangana
TRS : కవిత పార్టీ ని పాన్ షాప్ తో పోల్చిన రాజగోపాల్
పార్టీ ఆవిర్భవ సభలో కవిత తన తండ్రి కేసీఆర్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కవిత తన తండ్రిని విమర్శించడం ద్వారా ఆయన మర్యాదను పోగొట్టారని ఆయన మండిపడ్డారు. "ఉద్యమకారుడిగా కేసీఆర్ గారిపై మాకు గౌరవం ఉంది. ఒక కూతురు తన తండ్రిని అలా తిట్టడం చూస్తుంటే బాధగా అనిపిస్తోంది
Date : 29-04-2026 - 3:37 IST -
#Telangana
Kavitha : ఖచ్చితంగా సీఎం అవుతా అంటూ కవిత ధీమా..నిజమయ్యేనా ?
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి. మేడ్చల్‌లో తన కొత్త పార్టీ ఆవిర్భావ సభకు ముందు ఆమె చేసిన ప్రకటన, ఆమె రాజకీయ ఆశయాలను స్పష్టం చేసింది
Date : 25-04-2026 - 12:10 IST -
#Telangana
TRS : కవిత కొత్త పార్టీ పేరు TRS
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. గత కొంతకాలంగా రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్న కవిత, మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తూ సొంత పార్టీని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన నూతన పార్టీకి తెలంగాణ రాష్ట్ర సేన (TRS) అని పేరు ఖరారు చేశారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ‘టిఆర్ఎస్’ అనే పేరును […]
Date : 25-04-2026 - 10:24 IST -
#Telangana
Kavithas New Party: కవిత కొత్త పార్టీ పేరుపైనా తీరొక్క ఊహాగానాలు ?!
కవిత(Kavithas New Party) పెట్టబోయే రాజకీయ పార్టీ పేర్లపైనా ఇప్పటికే కసరత్తు జరిగిందనే ప్రచారం జరుగుతోంది.
Date : 25-05-2025 - 6:53 IST -
#Telangana
BRS Party : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ?
‘‘బీఆర్ఎస్ జాతీయ పార్టీ కాదు. మాది ఒక ప్రాంతీయ పార్టీ’’ అని ఇటీవలే కేటీఆర్(BRS Party) స్పష్టం చేశారు.
Date : 24-04-2025 - 1:53 IST -
#Telangana
BRS To TRS : బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్‌గా మార్చబోతున్నారా ? ముహూర్తం ఫిక్సయ్యిందా ?
ఆ సభ వేదికగా కేసీఆర్(BRS To TRS) ప్రకటించే కీలక నిర్ణయాలలో.. పార్టీ పేరు మార్పు అంశం కూడా ఉందని అంటున్నారు.
Date : 19-03-2025 - 8:29 IST -
#Telangana
KTR : మందా జగన్నాథం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
KTR : "మందా జగన్నాథం తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి. మహాబూబ్ నగర్ అభివృద్ధిని కాంక్షించారు. రాజకీయాల్లో ఆయన ఒక సౌమ్యుడు, వివాదరహితుడు. ఆయన మరణంతో తెలంగాణ ఒక సీనియర్ రాజకీయవేత్తను కోల్పోయింది. నాలుగు సార్లు ఎంపీగా అయిన ఆయన సేవలు చిరస్మరణీయం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని కేటీఆర్ అన్నారు.
Date : 13-01-2025 - 12:14 IST -
#Speed News
KTR : ఈ గిరిజన బిడ్డలకు రెండో విడుత రైతుబంధు ఇస్తారా..? ఇవ్వరా..?
KTR : రైతుబంధు పథకం గురించి చర్చ జరుగుతుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "గత ప్రభుత్వంలో అమలు చేసిన రైతుబంధు పథకాన్ని నిష్పక్షపాతంగా కొనసాగించాలనే ఉద్దేశం ఉంటే, దానిపై చర్చ ఎందుకు జరుగుతోంది?" అని ఆయన ప్రశ్నించారు.
Date : 21-12-2024 - 11:41 IST -
#Telangana
BRS : బీఆర్‌ఎస్ దీక్షా దివస్.. ఒక్కటి మిస్సయ్యింది ‘పుష్ప’…
BRS : నిన్న, BRS దీక్షా దివస్ 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అమరవీరుల స్మారక చిహ్నాల వద్ద బీఆర్‌ఎస్ నాయకులు సమావేశాలు, ర్యాలీలు, ప్రార్థనలు నిర్వహించారు. కరీంనగర్ అలుగునూరులో జరిగిన సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పాల్గొన్నారు.
Date : 30-11-2024 - 12:03 IST