HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Bjp Telangana State President Bandi Sanjay Who Fired On Trs

Bandi Sanjay : మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం..!!

  • Author : hashtagu Date : 03-11-2022 - 9:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana BJP
Sanjay bandi

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. మునుగోడులో ఎన్నికల ప్రక్రియ సజావుగా ముగిసింది. ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓటుకు రెండువేలరూపాయలు ఇచ్చి ఓటర్లను తీసుకురమ్మని కేటీఆర్ చెప్పాడు. బెదిరింపులకు ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నా అని అన్నారు సంజయ్. ఓటింగ్ ను వినియోగించుకుని అందరికీ చక్కటి మెసెజ్ అందించారు. లాఠీఛార్జీలను సైతం తట్టుకుని నా కార్యర్తలు హీరోలుగా పనిచేశారు. వారందరికీ నా ధన్యవాదాలు.

మునుగోడు ఉపఎన్నిక ప్రారంభం నుంచి టీఆర్ఎస్ పార్టీ మొత్తం అక్కడే మకాం వేసిందన్నారు. ఈసీ కేసీఆర్ కు చుట్టంలా మారిపోయారు. ఎన్ని ఆధారాలు చూపించినా ఈసీ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలిచి తీరుతుందని దీమా వ్యక్తం చేశారు. మునుగోడు కాబోయే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డే అన్నారు బండి సంజయ్.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • kcr
  • Munugode
  • trs

Related News

Mamata Banerjee

Mamata Banerjee: నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Trinamool Congress పశ్చిమ బెంగాల్‌కు హాని తలపెట్టే ప్రయత్నాలను బీజేపీ కొనసాగిస్తే, ఆ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోవడం ఖాయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. రాణిగంజ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి గెలవడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో విజయం స

  • Bandi Sanjay Turns Singer

    Bandi Sanjay : సింగర్ అవతారమెత్తిన బండి సంజయ్

  • Modi On Gst

    Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!

  • Harish Rao Kanchukota

    Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd