HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >I Am Not Changing Party I Will Stay In Trs Former Mlc Karneprabhakar

Karne Prabhaker : నేను పార్టీ మారడం లేదు…టీఆర్ఎస్ లోనే ఉంటా..!!

  • Author : hashtagu Date : 03-11-2022 - 8:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Karne Prabhakar
Karne Prabhakar

మునుగోడ ఉపఎన్నిక ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ గా మారాయి.

టీఆర్ఎస్ నేతలు బీజేపీకిలోకి వెళ్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా బీజేపీలోకి చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే దీనిపై స్పందించారు కర్నె ప్రభాకర్ రెడ్డి. ఓ వీడియోను షేర్ చేస్తూ….మునుగోడులో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ అసత్య ప్రచారాలను తాను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ కే పట్టం కడతారన్నారు.

మునుగోడులో ఓటమి భయంతో బీజేపీ ఫేక్ న్యూస్ ప్రచారాలకు తెగబడ్డది.. బీజేపీ అసత్యప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారే : టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.@karne_prabhakar pic.twitter.com/eShYcvlVd8

— BRS Party (@BRSparty) November 3, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • karne prabhakar
  • Munugode by-poll
  • trs

Related News

Atal Canteens

వాజ్‌పేయి జయంతి వేళ ఢిల్లీలో అటల్ క్యాంటీన్లు ప్రారంభం !

Atal Canteens : ఢిల్లీలో పేదల కోసం బీజేపీ ప్రభుత్వం అమ్మ, అన్న తరహాలో అటల్ క్యాంటీన్లను తాజాగా ప్రారంభించింది. ఇందులో కేవలం 5 రూపాయలకే రుచికరమైన శాకాహార భోజనం అందజేయనున్నారు. మొదట 45 క్యాంటీన్లు, త్వరలో మరో 55 క్యాంటీన్లు సహా 100 అందుబాటులోకి రానున్నాయి. కూలీలు, అల్పాదాయ వర్గాలకు గౌరవప్రదమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ క్యాంటీన్లు పనిచేస్తాయి. ఇక, ఈ క్యాంటీన్లకు ఆద్యురాలు దివంగత తమి

  • Maharashtra Local Body

    మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • CM Revanth Reddy

    సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్

  • Rahul Speech

    దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు- బీజేపీ ఆరోపణ

Latest News

  • బాత్‌రూమ్ దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా? అగ్గిపెట్టెతో ఇలా చెక్ పెట్టండి!

  • ఈ ఏడాది గంభీర్ కోచింగ్‌లో భారత జ‌ట్టు ప్ర‌ద‌ర్శ‌న ఎలా ఉందంటే?!

  • సీఈవో అంటే ఇలా ఉండాలి.. ఉద్యోగుల కోసం రూ. 21.55 కోట్లు!

  • న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అత‌నికే!

  • రైతు భ‌రోసా ప‌థ‌కం ర‌ద్దు.. క్లారిటీ ఇచ్చిన తెలంగాణ ప్ర‌భుత్వం!

Trending News

    • చైనా ఆయుధాల వైఫల్యం.. పేలిపోయిన రాకెట్ సిస్టమ్!

    • పిజ్జా వదిలేసి.. మటన్ ప్రియుడిగా మారిన టీమిండియా యంగ్ క్రికెట‌ర్‌!

    • 2027 వన్డే వరల్డ్ కప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం: కోచ్

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd