Tdp
-
#Andhra Pradesh
CM Chandrababu : రేపు కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
ఈనెల 23న కొత్తపేట మండలం వానపల్లిలో జరిగే ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Published Date - 05:07 PM, Thu - 22 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : అచ్యుతాపురం బాధితులకు సీఎం చంద్రబాబు పరామర్శ..గాయపడిన వారికి రూ.50లక్షలు
ఈ ఘోర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున, తీవ్రంగా గాయపడిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు, స్వల్పంగా గాయడిన వారికి రూ. 25 లక్షలు చొప్పున ఇస్తున్నాం. భవిష్యత్ లోను బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం.
Published Date - 01:42 PM, Thu - 22 August 24 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: వైఎస్ జగన్తో బొత్స భేటీ, కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం
విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు తమ మద్దతు తెలిపేందుకు తరలివచ్చారు. కాసేపట్లో శాసనమండలిలో మండలి చైర్మన్ కొయ్య మోషేన్ రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Published Date - 12:52 PM, Wed - 21 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : శ్రీ సిటీలో పలు ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఇక్కడ మొత్తం 15 పరిశ్రమలకు సంబంధించిన కార్యకలాపాలను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Published Date - 03:05 PM, Mon - 19 August 24 -
#Andhra Pradesh
Social Media War : జగన్ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అయితే..లోకేష్ నిక్కర్ మంత్రి
పర్సనల్ విషయాలతో పాటు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు
Published Date - 02:28 PM, Fri - 16 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : మసకబారిన రాష్ట్ర ప్రతిష్ఠను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
1857కి ముందు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా తెలుగు నేలకు గొప్ప ప్రతిఘటన వారసత్వం ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Published Date - 12:30 PM, Thu - 15 August 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: అమలుకాని హామీలు అంటూ వైఎస్ జగన్ ఫైర్
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా, అమ్మ ఒడి, సున్నా వడ్డీ రుణాలు, విద్యా దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర వంటి కీలక కార్యక్రమాలను నిలిపివేయడం లేదా నిర్వీర్యం చేయడంపై జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు
Published Date - 06:42 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Published Date - 01:41 PM, Tue - 13 August 24 -
#Andhra Pradesh
Andhra Pradesh: మాజీ సీఎం ఎన్టీఆర్ ఆశయం, ఆగస్టు 15 నుంచి ప్రజల వద్దకు పాలన
1982లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు, వాటికి పరిష్కారాలను కనుగొనడానికి దార్శనికత కలిగిన మాజీ సీఎం ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలనను ప్రవేశపెట్టారు. తర్వాత సీఎం చంద్రబాబు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
Published Date - 09:48 AM, Mon - 12 August 24 -
#Andhra Pradesh
YS Jagan: వైఎస్ జగన్ కు మతిభ్రమించింది
వైఎస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అవమానించారని విమర్శించారు బుద్ధా వెంకన్న. అంబేడ్కర్ విగ్రహాన్నిపెట్టి తన పేరే పెట్టుకున్నాడని విమర్శించారు. అంబేడ్కర్ కంటే తానే గొప్పగా ఫీల్ అవుతున్నట్లు ఆరోపించారు బుద్ధా వెంకన్న.
Published Date - 03:15 PM, Sun - 11 August 24 -
#Telangana
Nara Brahmani : బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు..? చంద్రబాబు క్లారిటీ
'మీ ఆలోచనా విధానాలు చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. మీ అంత ఫాస్ట్ గా మేం ఆలోచించడం లేదు. అక్కడైనా, ఇక్కడైనా తెలుగు జాతి బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను' అని స్పష్టం చేశారు
Published Date - 09:17 PM, Sat - 10 August 24 -
#Andhra Pradesh
Tweet By TDP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేసిన టీడీపీ..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చాలా రసవత్తరంగా మారింది. ఆయన కుటుంబంతో కాకుండా వేరే మహిళతో నివాసం ఉంటున్నాడని ఎమ్మెల్సీ కూతుర్లు, భార్య ఆరోపిస్తున్నారు.
Published Date - 10:44 AM, Sat - 10 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu: విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రాంతీయ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Published Date - 11:27 AM, Fri - 9 August 24 -
#Andhra Pradesh
Gannavaram : మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్
గన్నవరంలో టీడీపీ ఆఫీస్ ఫై దాడి కేసులో వల్లభనేని వంశీని 71వ ముద్దాయిగా పోలీసులు పేర్కొన్నారు
Published Date - 06:10 PM, Fri - 2 August 24 -
#Andhra Pradesh
CM Chandrababu : ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న సీఎం చంద్రబాబు
శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం గుండుమలలో చంద్రబాబు పర్యటిస్తారు. గుండుమలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని చేపట్టనున్నారు సీఎం చంద్రబాబు..
Published Date - 11:17 AM, Thu - 1 August 24