HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Suspended Mla Koneti Adimulam From The Party Orders Issued

MLA Koneti Adimulam Suspended : ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సస్పెన్షన్ వేటు.. లైంగిక వేధింపుల ఆరోపణల పర్యవసానం

పార్టీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను  సస్పెండ్(MLA Koneti Adimulam Suspended) చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.

  • Author : Pasha Date : 05-09-2024 - 2:54 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
TDP suspended Satyavedu Mla Koneti Adimul

MLA Koneti Adimulam Suspended : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీ చర్యలు తీసుకుంది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈమేరకు టీడీపీ ఏపీ(TDP) రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.

Also Read :RBI Quiz : స్టూడెంట్స్‌కు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు.. రూ.10 లక్షల దాకా ప్రైజ్‌మనీ

ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను బాధితురాలు తాజాగా విడుదల చేసింది. టీడీపీ మ‌హిళా నాయ‌కురాలైన స‌ద‌రు మ‌హిళ దీనిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ కూడా రాసింది. త‌నపై ఎమ్మెల్యే మూడు సార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు, మంత్రి లోకేశ్‌లను కోరింది. దీంతో ఈ అంశాన్ని టీడీపీ అధిష్టానం సీరియ‌స్‌గా తీసుకుంది. పార్టీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను  సస్పెండ్(MLA Koneti Adimulam Suspended) చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.

Also Read :Trifoldable Phone: ప్రపంచంలోనే తొలి ట్రై ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్.. త్వరలోనే రిలీజ్

కోనేటి రాస‌లీల‌ల‌పై విచార‌ణ చేసి, నిజాలను నిగ్గు తేల్చాల‌ని తిరుప‌తి పోలీస్ అధికారులకు ఆదేశాలకు జారీ అయినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నిక‌లకు ముందు కోనేటి ఆదిమూలంకు స‌త్య‌వేడు టికెట్ ఇవ్వ‌డానికి వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ నిరాక‌రించారు. ఆయనకు పొమ్మ‌న‌కుండా పొగ బెట్టేలా తిరుప‌తి టికెట్‌ను వైఎస్సార్ సీపీ ఆఫర్ చేసింది. దీంతో ఆదిమూలం టీడీపీలో చేరిపోయారు. టీడీపీ నుంచి స‌త్య‌వేడు టికెట్‌ను ఆదిమూలం దక్కించుకున్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ కూట‌మి సునామీలో ఆయన గెలిచారు. అయితే స్వ‌ల్ప మెజార్టీ మాత్రమే సాధించగలిగారు. కోనేటి ఆదిమూలం రాజకీయ మూలాల్లోకి వెళితే.. ఆయన  రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే మొదలైంది. గ‌తంలో నారాయ‌ణ‌వ‌నం నుంచి టీడీపీ త‌ర‌పున జెడ్పీటీసీగా గెలిచారు. ఆ త‌ర్వాత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. తాజాగా ఆయనపై వచ్చిన అభియోగాలు మొత్తం పొలిటికల్ కెరీర్‌కు పెద్ద మచ్చలా మారే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Also Read :Krithi Shetty : పాపం బేబమ్మకి ఛాన్సులు లేవా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • crime
  • MLA Koneti Adimulam
  • Satyavedu MLA
  • tdp
  • tdp mla

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd