HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Tdp News

Tdp

  • Amaravati Chandrababu

    #Andhra Pradesh

    Amaravati : నేడు అమరావతి పనుల పునఃప్రారంభం

    Amaravati : గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో భారీ స్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. అయితే, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో, అమరావతి నిర్మాణ పనులు స్తంభించాయి. ఈ స్థితిలో, కూటమి ప్రభుత్వం తిరిగి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడానికి నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

    Date : 19-10-2024 - 9:28 IST
  • Tdp Membership

    #Andhra Pradesh

    అక్టోబర్ 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు – చంద్రబాబు

    TDP Membership : గతంలో మాదిరి రూ.100 కట్టినవారికి సాధారణ సభ్యత్వం కల్పిస్తామని, రూ. లక్ష కట్టిన వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామని వెల్లడించారు

    Date : 18-10-2024 - 8:24 IST
  • CM Chandrababu speech in TDP Malish meeting

    #Andhra Pradesh

    CM Chandrababu : తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలి పెట్టం : సీఎం వార్నింగ్

    CM Chandrababu : త్యాగాలు చేశారని గుర్తుచేశారు. తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. మనం కక్ష సాధింపు చర్యలకు దిగితే వైఎస్‌ఆర్‌సీపీకి మనకి తేడా లేదనుకుంటారు.. చిన్న ఉద్యోగి తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుంది..

    Date : 18-10-2024 - 3:23 IST
  • CM Chandrababu

    #Andhra Pradesh

    CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీఎల్పీ సమావేశం..

    CM Chandrababu: నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటూ, ప్రభుత్వ పనులను సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ, రాజకీయపార్టీ కార్యకలాపాలపై కూడా ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైనప్పుడు సమయం కేటాయించడం తెలిసిందే. ఈ రోజు, టీడీపీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యంత కీలక సమావేశం నిర్వహించనున్నారు.

    Date : 18-10-2024 - 10:13 IST
  • Madhujoinycp

    #Andhra Pradesh

    TDP కి భారీ షాక్.. వైసీపీలోకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి

    TDP : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి..టీడీపీ పార్టీని కాదని జగన్ పార్టీ లో చేరి అందరికి షాక్ ఇచ్చాడు.

    Date : 17-10-2024 - 3:47 IST
  • Jagan Assembly Mmembership

    #Andhra Pradesh

    YS Jagan : ఎక్స్‌ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్‌ విమర్శలు

    YS Jagan : సీఎం చంద్రబాబు పాలనపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విమర్శలు చేశారు. ఇసుక వ్యవహారంపై ఆయన మండిపడ్డారు. పక్క వీధిలో జరగని దొంగతనం జరుగుతోందని ఒక ఘరానా దొంగ పెద్దగా అరిచి, గోలపెట్టి, ప్రజలంతా అటు వెళ్లగానే, మొత్తం ఆ ఇళ్లలో దోపిడీలకు దిగాడంట అని ఎద్దేవా చేశారు.

    Date : 13-10-2024 - 10:25 IST
  • Nara Lokesh

    #Andhra Pradesh

    Nara Lokesh : మరో యువ గళం హామీని నెరవేర్చిన లోకేష్

    Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని పూర్తి చేశారు. పూతలపట్టు నియోజక వర్గంలోని బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు పెంచడంతోపాటు యువ గళం పాద యాత్ర సందర్భంగా ఇచ్చిన కొన్ని హామీలను ఆయన ఇప్పటికే నెరవేర్చారు.

    Date : 13-10-2024 - 9:42 IST
  • Nara Rohit Chandrababu Tdp

    #Cinema

    Nara Rohit : గ్రాండ్‌గా నారా రోహిత్‌ నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు వీరే

    చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడే నారా రోహిత్(Nara Rohit).

    Date : 13-10-2024 - 2:06 IST
  • Political Parties

    #Andhra Pradesh

    Political Parties: శ్రీకాళహస్తిలో భగ్గుమన్న రాజకీయ కక్షలు.. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి

    గొడ‌వ కాస్త పెద్ద‌ది కావ‌టంతో ఆలయం బయట ఉన్న చెప్పులు, క‌ర్ర‌ల‌ను ఉప‌యోగించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో కొట్టుకుంటూ గొడవలు చేసుకోవడంతోపాటు కర్రలతో కూడా దాడులు చేసుకున్నారు.

    Date : 12-10-2024 - 4:23 IST
  • YCP MP Vijayasai Reddy

    #Andhra Pradesh

    YCP MP Vijayasai Reddy: చంద్ర‌బాబువి ఊస‌ర‌వెళ్లి రాజకీయాలు.. విజ‌య‌సాయి రెడ్డి ఆస‌క్తిక‌ర ట్వీట్

    ఇప్ప‌టికే కూట‌మి ప్ర‌భుత్వానికి, వైసీపీకి తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో వివాదం న‌డుస్తున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ‌యాంలో తిరుమ‌ల ల‌డ్డూ త‌యారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్ర‌బాబు ఆరోపించిన విష‌యం తెలిసిందే.

    Date : 06-10-2024 - 5:18 IST
  • Telugu Desam Party

    #Andhra Pradesh

    CM Chandrababu : పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

    CM Chandrababu : మరోవైపు.. మద్యం, ఫైబర్ నెట్ భూ కబ్జాల కేసుల్లో దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఆరా తీశారు సీఎం చంద్రబాబు. ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అవినీతి వ్యవహారంపై విచారణపై సమీక్షలో ప్రస్తావించారు..

    Date : 30-09-2024 - 2:55 IST
  • Nagababu Rajya Sabha

    #Andhra Pradesh

    Rajya Sabha Offer : మెగా బ్రదర్ కు రాజ్యసభ సీటు ఖరారు..?

    Nagababu : ముగ్గురి స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలనే దాని పైన కూటమి సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది

    Date : 28-09-2024 - 3:08 IST
  • Tirumala Laddu Controversy

    #Andhra Pradesh

    TTD Laddu Row : నేడు తిరుపతికి సిట్‌ బృందం..

    TTD Laddu Row : గుంటూరు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ కొనసాగనుంది. అయితే... ఈ నేపథ్యంలోనే నేడు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. డీఐజీ త్రిపాఠి సహా సిట్ బృందంతో నగరంలో సమావేశం కానున్నారు.

    Date : 28-09-2024 - 9:21 IST
  • Ys Jagan Tirumala Tour

    #Andhra Pradesh

    YS Jagan: జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు

    YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటనపై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్‌ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు పెట్టారు పోలీసులు. తిరుపతి వ్యాప్తంగా ర్యాలీలు, పెద్దఎత్తున గుమిగూడడం నిషేధిస్తూ పోలీసు చట్టంలోని సెక్షన్ 30 అమల్లో ఉందని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సుబ్బరాయుడు తెలిపారు.

    Date : 27-09-2024 - 11:38 IST
  • Vg Venkata Reddy Arrested

    #Andhra Pradesh

    VG Venkata Reddy Arrested: ఏపీ గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకట రెడ్డి అరెస్ట్

    VG Venkata Reddy Arrested: వీజీ వెంకట్ రెడ్డిని ఈ రోజు అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన హయాంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది.

    Date : 27-09-2024 - 10:51 IST
  • ← 1 … 22 23 24 25 26 … 100 →

Trending News

    • సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 13 మంది జలసమాధి వంద మందికి పైగా ప్రయాణికుల గల్లంతు

    • అసలు రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటాం?

    • కేంద్ర బ‌డ్జెట్ 2026.. విద్యా రంగం అంచ‌నాలీవే!

    • అమృత్ ఉద్యాన్ అంటే ఏమిటి? ప్రజల కోసం ఎప్పుడు తెరుస్తారు?

    • ఎస్బీఐ వినియోగ‌దారుల‌కు బిగ్ అల‌ర్ట్‌!

Latest News

  • అమెరికా వద్ద కొత్త ఆయుధం..బయటపెట్టిన ట్రంప్

  • రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

  • పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు.. వైసీపీకి ధీటుగా బదులివ్వండి.. మంత్రులకు నారా లోకేష్ సూచనలు

  • యువీ రికార్డు మిస్.. అభిషేక్ దెబ్బకు కివీస్ మైండ్ బ్లాక్

  • టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్ రికార్డు బద్దలు కొట్టిన భారత్..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd