Spirtual
-
#Devotional
Anantha Padmanabha Swamy: అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మీకు తెలియని రహస్యాలు.. ఇప్పటికి మిస్టరీగా మిగిలిపోయాయిగా!
కేరళలోని తిరుమనంతపురం లో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 13-05-2025 - 10:03 IST -
#Devotional
Flowers: పూజలో ఉపయోగించిన పువ్వులను బయటపడేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
పూజలో ఉపయోగించిన పువ్వులను తర్వాత ఏం చేయాలో మీకు తెలుసా? ఆ పువ్వులను ఏం చేయాలో, ఎక్కడ పడేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 10-05-2025 - 1:00 IST -
#Devotional
Financial Problems: ఆర్థిక సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే లక్ష్మి దేవిని పూజించేటప్పుడు ఇలా చేయాల్సిందే!
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని విధివిధానాలను పాటిస్తే డబ్బుకి సంబంధించిన సమస్యలు ఉండవు అని చెబుతున్నారు పండితులు.
Date : 09-05-2025 - 12:00 IST -
#Devotional
Shani Jayanti: శని జయంతి రోజు శని దోషం ఉన్నవారు ఎలాంటి పరిహారాలు పాటించాలో మీకు తెలుసా?
శని దోషంతో బాధపడుతున్న వారు శని జయంతి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 08-05-2025 - 7:00 IST -
#Devotional
Black Ants: ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే ధనవంతులు అవుతారా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే మంచిదని లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ధనవంతులు అవుతారని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-05-2025 - 2:00 IST -
#Devotional
Thursday: గురువారం రోజు సాయంత్రం విష్ణువుని ఈ విధంగా పూజిస్తే చాలు.. ఆ సమస్యలన్నీ తీరిపోవడం ఖాయం!
గురువారం రోజున సాయంత్రం సమయంలో విష్ణు ఇప్పుడు చెప్పినట్టుగా పూజిస్తే వివాహం ఆలస్యం అవుతున్నవారికి, వైవాహిక జీవితం సంతోషంగా లేనివారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
Date : 07-05-2025 - 8:30 IST -
#Devotional
Spirtual: అపార ధన ప్రాప్తి కోసం ఎలాంటి విషయాలను పాటించాలో మీకు తెలుసా?
ఆకస్మిక ధన లాభం కలిగి ఆర్థిక పరిస్థితులు బాగా ఉండి ఎలాంటి సమస్యలు ఉండకూడదు అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే విషయాలను తప్పకుండా పాటించాలి అని చెబుతున్నారు.
Date : 06-05-2025 - 12:00 IST -
#Devotional
Spirtual: దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!
దేవుడిని కోరిక కోరేటప్పుడు దేవుడిని దర్శనం చేసుకొని మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకొని మొక్కుకోవడం అన్నది సహజం. మరి ఇలా చేయవచ్చా చేయకూడదా! ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-05-2025 - 4:03 IST -
#Devotional
Spirtual: పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా చెంబులో నీటిని ఉంచాలా? దానివల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
మామూలుగా చాలా మంది పూజ చేసేటప్పుడు పూజ గదిలో చెంబుతో నీరు పెడుతూ ఉంటారు. ఇంకొందరు అస్సలు పెట్టారు. అయితే పూజ చేసేటప్పుడు కచ్చితంగా ఇలా నీరు పెట్టాలా ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 28-04-2025 - 10:00 IST -
#Devotional
Sri Rama Navami: ఈ ఏడాది శ్రీరామనవమి ఎప్పుడు? తేదీ, శుభ ముహూర్తం వివరాలు ఇవే?
ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ ఎప్పుడు వచ్చింది? పూజా సమయం, శుభ ముహూర్తాల గురించి, పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-04-2025 - 10:00 IST -
#Devotional
Spirtual : స్త్రీలు ముత్తైదువుగా ఉండాలి అంటే ఏం చేయాలో, ఎలాంటి విషయాలను అనుసరించాలో మీకు తెలుసా?
పెళ్లి తర్వాత స్త్రీలు ముత్తయిదువుగా ఉండాలంటే తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు పండితులు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-03-2025 - 10:00 IST -
#Devotional
Eating Food: భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో మీకు తెలుసా?
ప్రతి ఒక్కరూ భోజనం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని రకాల నియమాలను పాటించాలని లేదంటే అన్నపూర్ణాదేవికీ కోపం వస్తుందని చెబుతున్నారు. మరి భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయానికి వస్తే..
Date : 28-03-2025 - 3:03 IST -
#Devotional
Lakshmi Devi: ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు.. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేయాల్సిందే?
లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అమ్మ వారి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే వస్తువులను గుమ్మానికి కడితే అమ్మవారు ఇల్లు వదిలి వెళ్ళదని చెబుతున్నారు.
Date : 28-03-2025 - 1:00 IST -
#Devotional
Camphor: ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు ఇంట్లో కర్పూరం వెలిగిస్తే ఏం జరుగుతుందో, ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 27-03-2025 - 9:03 IST -
#Devotional
Spirtual: దేవుడికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో?
చాలామంది దేవుడికి పూజ చేసే సమయంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు పండితులు.
Date : 26-03-2025 - 5:32 IST