HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Do Not Do These Mistakes While Doing In Pooja

Spirtual: దేవుడికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి.. చేసారో?

చాలామంది దేవుడికి పూజ చేసే సమయంలో తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ పొరపాట్ల వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు పండితులు.

  • Author : Anshu Date : 26-03-2025 - 5:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Spirtual
Spirtual

మామూలుగా కొంతమంది నిత్య దీపారాధన చేస్తే వారంలో రెండు మూడు రోజులు మాత్రమే దీపారాధన చేసేవారు ఉన్నారు. అయితే ఇలా దీపారాధన చేసే సమయంలో చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు,తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల పూజ చేసిన ఫలితం దక్కకపోగా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. మరి దేవుడికి పూజ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పూజ సమయంలో దేవునికి సమర్పించే నైవేద్యం చాలా శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండేలా చూడాలట.

అది కూడా నైవేద్యం ఎప్పుడూ సాత్విక ఆహారమే ఉండాలా శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే దేవునికి నైవేద్యంగా పెట్టే ఆహారాన్ని తయారుచేసేటప్పుడు, వంటగదిని పూర్తిగా శుభ్రం చేయాలట. అలాగే మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోంవాలని చెబుతున్నారు. మీరు పూజ కోసం ఆహారాన్ని సిద్ధం చేస్తుంటే, ఎల్లప్పుడూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి స్వామికి నైవేద్యాన్ని సిద్ధం చేయాలట. అలాగే ఎవరైతే ప్రసాదం తయారు చేసి ఉంటారు వాళ్లే దేవుడికి పెట్టడం మంచిదని చెబుతున్నారు. అలాగే నైవేద్యం తయారు చేసే పాత్ర కూడా చాలా ముఖ్యం.

ఇది బంగారం, వెండి, రాగి లేదా ఇత్తడితో చేయాలట. మీకు కావాలంటే, మీరు మట్టి లేదా చెక్క పాత్రలలో అందించవచ్చట. కానీ మీరు అల్యూమినియం, ఇనుము, స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలలో నైవేద్యం సమర్పించకూడదని పోతున్నారు. ప్రసాదం సమర్పించిన తర్వాత ఆలయంలో ఉంచకూడదట. ఇలా ప్రసాదం నుంచి సమర్పించిన తర్వాత దానిని కుటుంబ సభ్యులకు పంచాలని, చెబుతున్నారు. దీపం వెలిగించేటప్పుడు ఎప్పుడూ కూడా ముందుగా ఒత్తి వేసి ఆ తర్వాత నూనె పోయకూడదట. నూనె పోసిన తర్వాత రెండు లేదా అంతకంటే ఎక్కువ వత్తులు ఒకటిగా చేసి వేయాలని చెబుతున్నారు. దీపారాధన నూనెతో పాటుగా అప్పుడప్పుడు ఆవు నెయ్యి నువ్వుల నూనె, కొబ్బరి నూనె వంటి వాటితో పూజ చేస్తే మంచి ఫలితం కలుగుతుందని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Deeparadhana
  • mistakes
  • naivedyam
  • Pooja Mistakes
  • Spirtual

Related News

    Latest News

    • US-Iran War: ఇరాన్‌పై అమెరికా దాడులను సమర్థించిన నాటో అధినేత

    • Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

    • kalvakuntla kavitha: కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్

    • Cotton: తెలంగాణలో పత్తి సాగుకు వాతావరణ సవాళ్లు

    • Jnaneswari Missing: జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో ట్విస్ట్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd