Spirtual
-
#Devotional
Spirtual: స్త్రీలు కాలికి మెట్టెలు ధరించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదట?
పెళ్లి అయిన స్త్రీలు కాలికి మెట్టెలు ధరించేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 09:30 AM, Mon - 26 May 25 -
#Devotional
Spirtual: ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరిగాయా.. అయితే అది దేనికి సంకేతమో తెలుసా?
మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు కొన్ని కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అయితే అవి మంచి కోసం జరుగుతాయా లేదంటే చెడు కోసం జరుగుతాయా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:00 PM, Sun - 25 May 25 -
#Devotional
Friday: శుక్రవారం రోజు మహిళలు పొరపాటున కూడా ఈ పనులు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!
మహిళలు శుక్రవారం రోజు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అని చెబుతున్నారు పండితులు. మరి ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 01:00 PM, Sun - 25 May 25 -
#Devotional
Silver Lamps: వెండి ప్రమిదలలో దీపారాధన చేయవచ్చా.. ఏ దేవుడి ముందు దీపం వెలిగించాలో తెలుసా?
మీరు కూడా వెండి ప్రమిదలో దీపారాధన చేస్తున్నారా, అయితే ఏ దేవుడి ముందు సిల్వర్ దీపాలలో పూజ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 11:06 AM, Sat - 24 May 25 -
#Devotional
Hanuman Bhat Temple: కష్టాలతో సతమతమవుతున్నారా.. కోరిన కోరికలు నెరవేరాలంటే ఈ హనుమంతుడి ఆలయం సందర్శించాల్సిందే!
ఇప్పుడు చెప్పబోయే హనుమంతుడి ఆలయం కాస్త ప్రత్యేకమైనది అని చెప్పాలి.. భక్తుల కోరిక కోరికలు తీరుస్తూ విశేష పూజలు అందుకుంటున్నాడు. ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే..
Published Date - 12:00 PM, Fri - 23 May 25 -
#Devotional
Donate: ఈ వస్తువులను రహస్యంగా దానం చేస్తా చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!
ఇప్పుడు చెప్పబోయే వస్తువులను ఎవరికీ చెప్పకుండా రహస్యంగా దానం చేయడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు పండితులు.
Published Date - 09:30 AM, Wed - 21 May 25 -
#Devotional
Spirtual: పనిమీద బయటకు వెళ్తున్నారా.. అయితే ఈ పని చేస్తే చాలు.. విజయం మీ వెంటే!
ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా చేసి బయటకు వెళ్తే, వెళ్లే పని సక్సెస్ అవుతుందని విజయం లభిస్తుంది అని చెబుతున్నారు.
Published Date - 10:00 AM, Tue - 20 May 25 -
#Devotional
Spirtual: ఈ వస్తువులు పొరపాటున కూడా అస్సలు చేజారనివ్వకండి.. దరిద్రం వెంటాడటం ఖాయం!
ఇప్పుడు చెప్పబోయే వస్తువులను పొరపాటున కూడా చేయి జారనివ్వకూడదు అని చెబుతున్నారు. దీని వల్ల దరిద్రం వెంటాడడం ఖాయం అని చెబుతున్నారు. ఆ వస్తువులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 01:00 PM, Mon - 19 May 25 -
#Devotional
Spirtual: దేవుడికి నైవేద్యం పెడుతున్నారా.. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి!
చాలామంది పూజ చేసేటప్పుడు అలాగే దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాటు చేస్తూ ఉంటారు. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 09:03 AM, Sun - 18 May 25 -
#Devotional
Anantha Padmanabha Swamy: అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి మీకు తెలియని రహస్యాలు.. ఇప్పటికి మిస్టరీగా మిగిలిపోయాయిగా!
కేరళలోని తిరుమనంతపురం లో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 10:03 AM, Tue - 13 May 25 -
#Devotional
Flowers: పూజలో ఉపయోగించిన పువ్వులను బయటపడేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
పూజలో ఉపయోగించిన పువ్వులను తర్వాత ఏం చేయాలో మీకు తెలుసా? ఆ పువ్వులను ఏం చేయాలో, ఎక్కడ పడేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 01:00 PM, Sat - 10 May 25 -
#Devotional
Financial Problems: ఆర్థిక సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే లక్ష్మి దేవిని పూజించేటప్పుడు ఇలా చేయాల్సిందే!
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని విధివిధానాలను పాటిస్తే డబ్బుకి సంబంధించిన సమస్యలు ఉండవు అని చెబుతున్నారు పండితులు.
Published Date - 12:00 PM, Fri - 9 May 25 -
#Devotional
Shani Jayanti: శని జయంతి రోజు శని దోషం ఉన్నవారు ఎలాంటి పరిహారాలు పాటించాలో మీకు తెలుసా?
శని దోషంతో బాధపడుతున్న వారు శని జయంతి రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 07:00 AM, Thu - 8 May 25 -
#Devotional
Black Ants: ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే ధనవంతులు అవుతారా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో నల్ల చీమలు ఎక్కువగా తిరిగితే మంచిదని లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని ధనవంతులు అవుతారని అంటూ ఉంటారు. మరి ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Published Date - 02:00 PM, Wed - 7 May 25 -
#Devotional
Thursday: గురువారం రోజు సాయంత్రం విష్ణువుని ఈ విధంగా పూజిస్తే చాలు.. ఆ సమస్యలన్నీ తీరిపోవడం ఖాయం!
గురువారం రోజున సాయంత్రం సమయంలో విష్ణు ఇప్పుడు చెప్పినట్టుగా పూజిస్తే వివాహం ఆలస్యం అవుతున్నవారికి, వైవాహిక జీవితం సంతోషంగా లేనివారికి మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు.
Published Date - 08:30 AM, Wed - 7 May 25