Punjab
-
#India
Hayli Gubbi Volcano in Ethiopia : 12 వేల ఏళ్ల తర్వాత బద్దలైన అగ్నిపర్వతం.. ఆ దేశాలను కమ్మేసిన బూడిద!
ఆఫ్రికాలోని థియోపియాలో 12 వేల ఏళ్ల తర్వాత తొలిసారి హేలీ గుబ్బీ అగ్నిపర్వతం తాజాగా బద్దలైంది. దీనివల్ల వచ్చిన బూడిద, పొగలు భారత్‌తో సహా పలు దేశాల్లోని విమాన సర్వీసులకు అంతరాయం కలిగించాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారత దేశాన్ని దీని బూడిద కమ్మేసింది. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా విమానయాన సంస్థలు పలు సర్వీసులను రద్దు చేశాయి. ఈ బూడిదలో సల్ఫర్ డయాక్సైడ్ అధిక శాతం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ⚠️ Ethiopia: The Hayli Gobi […]
Date : 25-11-2025 - 1:47 IST -
#India
Bride Dies: పెళ్లి ముందు పెళ్లికూతురి మృతి – పంజాబ్‌లో విషాదం
బర్గారి గ్రామానికి చెందిన పూజ అనే యువతి పక్క గ్రామం రౌకేకి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతను దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.
Date : 26-10-2025 - 10:37 IST -
#India
Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్రకటించిన ఎన్నికల సంఘం!
జమ్మూ-కాశ్మీర్‌లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.
Date : 24-09-2025 - 2:45 IST -
#India
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.
Date : 03-09-2025 - 11:52 IST -
#World
Pakistan Floods : పాకిస్థాన్‌లో ప్రళయం.. భారీ వరదల వెనుక అసలు కారణం ఏంటి?
Pakistan Floods : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జూన్ చివరి నుండి కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు మిలియన్‌కు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.
Date : 29-08-2025 - 3:42 IST -
#India
Amit Shah : పాక్‌కు వెళ్లాల్సిన నీళ్లను మళ్లిస్తాం..దాయాది గొంతు ఎండాల్సిందే: అమిత్ షా
భారత్‌కి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసే హక్కు ఉంది. అదే చేశాం కూడా. అంతర్జాతీయ ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేం, కానీ మౌలిక నిబంధనలు పాక్షికంగా ధ్వంసమైతే, ఆ ఒప్పందం అమలును నిలిపివేయడం సహజం.
Date : 21-06-2025 - 11:52 IST -
#India
Bigger Indus Plan : సింధు జలాల వినియోగానికి కాల్వల తవ్వకం!
Bigger Indus Plan : ఈ కాల్వల నిర్మాణం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందని, నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలకు ఉపశమనం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు
Date : 17-06-2025 - 12:18 IST -
#India
Pak spy : పాక్‌కు గూఢచర్యం కేసు.. మరో యూట్యూబర్ అరెస్టు..
జస్బీర్ పాకిస్థాన్‌కు చెందిన గూఢచారి షకీర్ అలియాస్ జుట్ రాంధావా, అలాగే పాక్ రాయబార కార్యాలయ అధికారిగా ఉన్న ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్‌తో సంబంధాలు కొనసాగిస్తున్నాడు. డానిష్ ఆహ్వానంతో ఢిల్లీలో పాక్ రాయబార కార్యాలయంలో నిర్వహించిన జాతీయ దినోత్సవ వేడుకకు సింగ్ హాజరైనట్టు అధికారులు గుర్తించారు.
Date : 04-06-2025 - 1:28 IST -
#India
Mock Drill : పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్..!
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి? ప్రభుత్వ యంత్రాంగం ఎలా పని చేయాలి? అనే అంశాలపై అవగాహన కల్పించడమే ఈ డ్రిల్ ప్రధాన ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
Date : 28-05-2025 - 4:22 IST -
#India
Golden Temple : గోల్డెన్ టెంపుల్‌పై పాకిస్థాన్ కన్ను పడిందా..?
Golden Temple : పాకిస్థాన్ చేసిన దాడుల్లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న గోల్డెన్ టెంపుల్(Golden Temple)ను లక్ష్యంగా పెట్టే ప్రయత్నం చేశారని ఆయన వెల్లడించారు
Date : 19-05-2025 - 2:50 IST -
#India
PM Modi : హఠాత్తుగా ఆదంపూర్ వైమానిక స్థావరానికి మోడీ.. కీలక సందేశం
ఈ నెల 9, 10 తేదీల్లో ఆదంపూర్ వైమానిక స్థావరంపై దాడిచేశామని పాకిస్తాన్ సైన్యం(PM Modi) తప్పుడు ప్రచారం చేసింది.
Date : 13-05-2025 - 12:55 IST -
#India
Punjab : కల్తీ మద్యం సేవించి 15 మంది మృతి..
సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో మజితాలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించిన వ్యక్తులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు లోనవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
Date : 13-05-2025 - 10:35 IST -
#India
Red Alert : పంజాబ్‌పైకి భారీగా పాక్ డ్రోన్లు.. అమృత్‌సర్, భటిండాలలో రెడ్ అలర్ట్
అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్ పరిధిలోని గగనతలంలో పాకిస్తాన్ డ్రోన్‌ను భారత భద్రతా బలగాలు(Red Alert) కూల్చేశాయి.
Date : 10-05-2025 - 10:01 IST -
#India
India Vs Pakistan: జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ బార్డర్లలో హైటెన్షన్.. పాక్ ఎటాక్స్.. తిప్పికొడుతున్న భారత్
ఈ మొత్తం పరిస్థితిపై భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(India Vs Pakistan), సీడీఎస్ సంయుక్తంగా సమీక్షిస్తున్నారు.
Date : 08-05-2025 - 10:27 IST -
#India
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్
ఇక, ఈ ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రత కఠినంగా చేపట్టబడింది. పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్‌ను అమలు చేసింది. ప్రజల రక్షణ కోసం భద్రతా బలగాలు అన్ని ముఖ్య నగరాల్లో మోహరించబడ్డాయి. పోలీసు శాఖలు, రక్షణ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి.
Date : 07-05-2025 - 11:47 IST