Punjab
-
#India
India-Pak Border: భారత్-పాకిస్థాన్ సరిహద్దులో నిషిద్ధ ప్యాకెట్స్ స్వాధీనం!
భారత్-పాకిస్థాన్ సరిహద్దు India-Pak Border అయిన పంజాబ్ లో నిషిద్ధ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు మన సైనికులు
Date : 21-12-2022 - 2:57 IST -
#India
Ludhiana blast: బాయిలర్ పేలి ఇద్దరి దుర్మరణం.. మరో నలుగురికి తీవ్ర గాయాలు
పంజాబ్‌లోని లుథియానాలో భారీ పేలుడు (Ludhiana blast) చోటుచేసుకుంది. గ్రేట్ ఇండియన్ స్టీల్ కంపెనీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
Date : 21-12-2022 - 7:15 IST -
#India
Bomb in Bhakra canal: పంజాబ్‌లోని భాక్రా కెనాల్‌లో బాంబు..?
పంజాబ్‌లోని భాక్రా కెనాల్ (Bhakra canal)లో ఓ స్కూబా డైవర్‌కి వింత వస్తువు దొరికింది. అది బాంబులా ఉందని, దాని బరువు 20-25 కిలోలు ఉటుందని సదరు స్కుబా డైవర్ తెలిపాడు. భాక్రా కెనాల్ (Bhakra canal)లో అటువంటి వస్తువులు మరిన్ని ఉన్నాయని వెల్లడించాడు. తనకు దొరికిన వస్తువును పోలీసులకు అందజేశానని చెప్పాడు.
Date : 20-12-2022 - 7:40 IST -
#Speed News
Punjab: పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల కలకలం.. ఏం తరలిస్తున్నారంటే!
Punjab: పంజాబ్ లోని బిఎస్ఎఫ్ గురుదాస్ పూర్ లో పాకిస్తాన్ డ్రోన్ల కలకలం రేగింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు తిరుగుతుండడంతో ఒక్కసారిగా ఆర్మీ అంతా అప్రమత్తం అయింది. పాకిస్తాన్ నుండి ఆయుధాలను, హెరాయిన్ మాదకద్రవ్యాలను స్మగల్ చేయడానికి వీలుగా ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే రక్షక దళం మాత్రం ఎంతో అప్రమత్తంగా ఉండి ఈ డ్రోన్లపై కాల్పులు జరిపి వాటిని వెనక్కి పంపాయి. దాదాపు వందల కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్లు తిరుగు ముఖం […]
Date : 19-12-2022 - 9:33 IST -
#India
Raped in auto: ఆటోలో నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ నర్సింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారాని (raped in auto)కి పాల్పడిన దారుణ ఘటన పంజాబ్ లో జరిగింది. మోహాలి జిల్లాకు చెందిన మన్మోహన్ సింగ్ మణి (29), మల్కీత్ సింగ్ బంటీ (24) అనే ఇద్దరు యువకులు ఆటో డ్రైవర్, క్లీనర్ గా పని చేస్తున్నారు.
Date : 16-12-2022 - 8:55 IST -
#Speed News
No Entry for CBI in 9 States: ఆ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’ కు నో ఎంట్రీ..!
అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో (States) కేసులను (Cases) దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది
Date : 15-12-2022 - 2:27 IST -
#India
Punjab : మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్న పంజాబ్ రైతులు
పంజాబ్ రైతులు మరోసారి ఆందోళనకు సిద్ధమైయ్యారు. గత 19 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతు సంఘం కిసాన్ మజ్దూర్..
Date : 15-12-2022 - 6:29 IST -
#India
Punjab: పంజాబ్ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి
పాకిస్థాన్ సరిహద్దులకు దగ్గరలో ఉన్న తరణ్ తరణ్ (Tarn Taran)లోని ఓ పోలీస్ స్టేషన్ పై రాకెట్ దాడి జరిగింది. తేలికపాటి రాకెట్ తో ఉగ్రవాదులు దాడి చేశారని పోలీసులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ దాడిలో తమ సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని వివరించారు. ప్రొ ఖలిస్థాన్ కు చెందిన ఉగ్రవాదులే ఈ రాకెట్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాక్ సరిహద్దుకు దగ్గర్లోని స్టేషన్ పై దాడి జరగడంతో ఐఎస్ఐ ఉగ్రవాదుల పాత్ర […]
Date : 10-12-2022 - 11:10 IST -
#Speed News
Gujarat: గుజరాత్ ఎన్నికలతో ఆప్ కు జాతీయ పార్టీ హోదా..!
గుజరాత్ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెనకబడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి కొంత ఊరట లభించింది. ఈ ఎన్నికల్లో సాధించిన ఓట్లతో పార్టీకి జాతీయ హోదా లభించనుంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), పంజాబ్ లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గోవాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓ ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీ హోదా దక్కాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ […]
Date : 08-12-2022 - 1:07 IST -
#Speed News
Drugs : పంజాబ్‌లో 2 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
పంజాబ్‌లో రెండు కేజీల హెరాయిన్‌ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సరిహద్దు దాటి అక్రమంగా...
Date : 28-11-2022 - 8:58 IST -
#Off Beat
Punjab : పంజాబ్ లో ఘోర ప్రమాదం.రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మృతి..!!
పంజాబ్ లో ఘోరప్రమాదం జరిగింది. కిరాత్ పూర్ సాహిబ్ సమీపంలో రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు మరణించారు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. పిల్లలు ట్రాక్ ఆడుకుంటున్నారని…ఇంతలో సడెన్ గా వచ్చిన రైలు వారిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన చిన్నారులను ఆసుపత్రికి తరలిచారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు చిన్నారులు మరణించిగా…మరో చిన్నారి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో […]
Date : 28-11-2022 - 5:46 IST -
#India
Pak Drone: పాక్ కవ్వింపు చర్యలు.. భారత భూభాగంలోకి డ్రోన్..!
సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. డ్రోన్ల ద్వారా సరిహద్దు రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
Date : 26-11-2022 - 3:13 IST -
#India
Gang Raped by Girls: షాకింగ్ న్యూస్.. వివాహితుడిపై అమ్మాయిల ‘గ్యాంగ్ రేప్’
అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనలు చాలా విన్నాం.. చదివాం కూడా. కానీ ఓ మగవాడిపై గ్యాంగ్ రేప్ జరిగిందంటే నమ్మగలరా..
Date : 24-11-2022 - 2:51 IST -
#Speed News
Fraud: పంది పిల్లల వ్యాపారం అంటూ వందల కోట్లకు టోకరా.. ఏం జరిగిందంటే?
సైబర్ నేరగాళ్లు కేటుగాళ్లు ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా ప్రజల బలహీనతలను పెట్టుబడిగా చేసుకొని మోసం
Date : 21-11-2022 - 12:53 IST -
#Speed News
Earthquake : అమృత్‌సర్‌లో భూకంపం… రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు..!!
వరుస భూకంపాలు ఉత్తరభారతాన్ని వణికిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైంది. గతకొన్ని రోజులుగా ఢిల్లీ ఎన్ సీఆర్ లోకూడా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. తెల్లవారుజామున 4గంటలకు ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ళలో నుంచి బయటకు పరుగులు తీశారు. An earthquake of magnitude 4.1 occurred 145km west-northwest of Amritsar, Punjab, at around 3.42am, […]
Date : 14-11-2022 - 6:45 IST