Punjab
-
#India
By-election : పంజాబ్, యూపీ, కేరళలో ఉప ఎన్నికల తేదీ మార్పు..
By-election : నవంబర్ 13వ తేదీన పలు సామాజిక, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు ఉన్నందున ఆరోజు ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని, తేదీని మార్చాలని బీజేపీ, కాంగ్రెస్, బీఎస్‌పీ, ఆర్ఎల్‌డీ సహా పలు రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్టు ఈసీఐ తెలిపింది.
Published Date - 04:41 PM, Mon - 4 November 24 -
#India
Punjab : పంజాబ్‌లో రహదారులను దిగ్బంధించిన రైతులు
Punjab : బుధవారం లుథియానాలో జరిగిన సమావేశంలో ఎస్‌కెఎం నిరసనకు పిలుపునిచ్చింది. ఫజిల్కా, బతిండా, బర్నాలా, లుథియానా జిల్లాలతో పాటు మండీలకు సమీపంలోని జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
Published Date - 04:54 PM, Fri - 25 October 24 -
#India
CM Bhagwant Health: పంజాబ్ సీఎం భగవాన్ మాన్‌కు లెప్టోస్పిరోసిస్ పాజిటివ్
CM Bhagwant Health: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు లెప్టోస్పిరోసిస్ సోకిందని ఫోర్టిస్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అతను చికిత్సకు ప్రతిస్పందిస్తున్నారని హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.
Published Date - 08:19 AM, Sun - 29 September 24 -
#India
Punjab BJP: బీజేపీకి బిగ్ షాక్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీనామా
Punjab BJP: పంజాబ్ లో అక్టోబరు 15 న జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీకి తలనొప్పి వచ్చి పడింది. వచ్చే పంచాయతీ ఎన్నికలకు పార్టీ వ్యూహంపై చర్చించి ఖరారు చేసేందుకు రాష్ట్ర బీజేపీ కీలక సమావేశానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ హాజరు కాలేదు.
Published Date - 12:42 PM, Fri - 27 September 24 -
#India
Rail Tracks : రైల్వే ట్రాక్‌పై ఇనుప రాడ్‌లు.. మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
రైల్వే ట్రాక్ పై ఇనుప రాడ్లు ఉండటంతో పట్టాల మధ్యలో రైలుకు సిగ్నల్ (Rail Tracks) అందలేదు.
Published Date - 01:44 PM, Mon - 23 September 24 -
#Viral
Mt Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐదేళ్ల బుడ్డోడు
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు ఐదేళ్ల బుడ్డోడు తేగ్‌బీర్ సింగ్. తేగ్బీర్ ఆగష్టు 18న ఆరోహణను ప్రారంభించి, ఆగస్టు 23న పర్వతం యొక్క ఎత్తైన శిఖరం అయిన ఉహురు శిఖరాన్ని చేరుకున్నాడు. ఉహురు శిఖరం వద్ద మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Published Date - 02:55 PM, Tue - 27 August 24 -
#Speed News
Dehradun: బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం
బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆగస్టు 12-13 అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాధితురాలు మానసికంగా అస్వస్థతకు గురైంది. బాధిత బాలిక పంజాబ్ వాసిగా చెప్తున్నారు.
Published Date - 11:13 PM, Sat - 17 August 24 -
#Viral
Punjab: టార్చ్‌లైట్ వేసి గర్భిణికి ప్రసవం, ఓ హాస్పిటల్ నిర్వాకం
పంజాబ్‌లోని ఆసుపత్రిలో టార్చ్‌లైట్ వెలుగులో గర్భిణికి ప్రసవం జరిగింది. లేబర్ రూమ్‌కి తరలించగా, కరెంటు పోయింది. ఆ తర్వాత జనరేటర్ స్టార్ట్ చేయగా జనరేటర్ కూడా చెడిపోయింది. ఈ సమయంలో ఆమెను, బిడ్డను కాపాడటానికి డాక్టర్లు టార్చ్ వేసి చీకట్లోనే ప్రసవం చేశారు
Published Date - 05:48 PM, Tue - 13 August 24 -
#Sports
IPL 2025: హిట్ మ్యాన్ పై కన్నేసిన ఫ్రాంచైజీలు, రోహిత్ కోసం పోటీపడే జట్లు ఇవే
రోహిత్ శర్మ కోసం ప్రయత్నిస్తున్న మరో టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్... ప్రస్తుత సారథి రిషబ్ పంత్ ఆ జట్టును వీడే అవకాశముందన్న వార్తల నేపథ్యంలో రోహిత్ ను తీసుకోవడం కోసం వేలంలో గట్టిగానే ట్రై చేస్తుంది. ఓపెనర్ గానూ, సారథిగా హిట్ మ్యాన్ కు తిరుగులేని రికార్డుండడంతో ఢిల్లీ టైటిల్ కల నెరవేరుస్తాడని ఆ ఫ్రాంచైజీ భావిస్తోంది.
Published Date - 08:41 PM, Tue - 23 July 24 -
#India
Punjab: ఆర్మీ వాహనాన్ని ఢీ కొట్టిన డీసీఎం
ట్రక్కు టైరు పగిలిపోవడంతో ప్రమాదం జరిగింది. టైరు పగిలిపోవడంతో ట్రక్కు అదుపు తప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి అటువైపు వెళ్తున్న ఆర్మీ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఆర్మీ ట్రక్కు బోల్తా పడింది.
Published Date - 01:41 PM, Sat - 20 July 24 -
#India
Byelection Results 2024: ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అట్టర్ ప్లాప్
దేశంలోని 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 చోట్ల జరిగిన ఉపఎన్నికల్లో 10చోట్ల ఇండియా కూటమి, రెండుచోట్ల ఎన్డీయే విజయం సాధించింది.
Published Date - 05:48 PM, Sat - 13 July 24 -
#India
Khalistani Supporter : తల్లి వ్యాఖ్యలను ఖండించిన ఎంపీ అమృత్‌పాల్.. ఖలిస్తానీలకు మద్దతు
అమృత్‌పాల్ సింగ్ ఖలిస్తానీ వేర్పాటువాది. ఇటీవల ఇతడు పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు.
Published Date - 07:35 PM, Sun - 7 July 24 -
#India
Ravneet Singh Bittu : మంత్రి పదవి ఆఫర్.. పరుగులు పెడుతూ పీఎంఓకు.. వీడియో వైరల్
ఈసారి కేంద్రమంత్రి మండలిలో చాలామంది యువనేతలకు బీజేపీ అవకాశాన్ని కల్పించబోతోంది.
Published Date - 04:40 PM, Sun - 9 June 24 -
#Viral
Viral : వామ్మో ఎగిరే పామును మీరు ఎప్పుడైనా చూశారా..?
జలాలాబాద్ జిల్లాలో సెలూన్ వెలుపల కూర్చున్న కొంతమంది స్నేహితులు మాట్లాడుతుండగా.. అంతలోనే అకస్మాత్తుగా ఎగిరే పాము వారి మీద నుండి వెళ్లింది
Published Date - 12:40 PM, Fri - 7 June 24 -
#India
Sarabjit Singh Khalsa : ఇందిరాగాంధీ హంతకుడి కుమారుడి లీడ్
బియాంత్ సింగ్.. మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరు.
Published Date - 02:06 PM, Tue - 4 June 24