Nara Bhuvaneshwari
-
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు […]
Date : 07-03-2024 - 8:26 IST -
#Andhra Pradesh
Nijam Gelavali: పార్వతీపురంలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుత ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఈ సానుభూతితో వారి కుటుంబాలకు సంఘీభావాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు
Date : 27-02-2024 - 3:11 IST -
#Andhra Pradesh
AP News: ఏపీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీడీపీకి అధికారం ఇవ్వాలి : నారా భువనేశ్వరి
AP News: వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మడకశిర సెంటర్‌లో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త జి. ముత్తప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప కుటుంబసభ్యులను […]
Date : 15-02-2024 - 8:21 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : అమరావతే ఏపీ రాజధాని.. నిజం గెలవాలి పర్యటనలో నారా భువనేశ్వరి వ్యాఖ్య
మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరని నారా భువనేశ్వరి అన్నారు. మహిళలు తమ శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా
Date : 09-02-2024 - 8:27 IST -
#Andhra Pradesh
TDP : క్యాడర్‌కు భరోసా ఇస్తున్న నారా భువనేశ్వరి.. ఉమ్మడి తూ.గో జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిజల్లాలో నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేట నియోజకవర్గాల్లో పర్యటించారు. మొదటగా పి.గన్నవరం నియోజకవర్గం, ఐనవల్లి మండలం, ఎస్.మూలపాలెం గ్రామంలో పార్టీ […]
Date : 26-01-2024 - 7:41 IST -
#Andhra Pradesh
TDP : ఉత్తరాంధ్రలో ముగిసిన నారా భువనేశ్వరి నిజం గెలవాలి పర్యటన.. బాధిత కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
కుటుంబ పెద్దలను కోల్పోయి శోకసంద్రంలో మునిగిన కుటుంబాలకు అధైర్యపడొద్దు.. మీకు మేమున్నామంటూ చంద్రబాబు
Date : 05-01-2024 - 10:25 IST -
#Andhra Pradesh
TDP : శ్రీకాకుళం జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం.. కార్యకర్తల కుటుంబానికి నారా భువనేశ్వరి ఆర్థికసాయం
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ
Date : 04-01-2024 - 10:52 IST -
#Andhra Pradesh
TDP : ప్రభుత్వానిది ధనబలం.. మాది ప్రజాబలం.. శ్రీకాళహస్తిలో ‘నిజం గెలవాలి’ సభలో నారా భువనేశ్వరి
ప్రభుత్వానిది ధనబలం ..తమది ప్రజాబలం అని నారా భువనేశ్వరి అన్నారు. 2024లో జరిగే కురుక్షేత్ర సంగ్రామంలో టీడీపీ -
Date : 28-10-2023 - 6:37 IST -
#Andhra Pradesh
Nijam Gelavali : ప్రజల ఆదరణ, కురిపించే ప్రేమ ఎంతో ధైర్యాన్నిస్తుంది – నారా భువనేశ్వరి
మూడో రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం.. ఏర్పేడు మండలం మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. టీడీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చెక్కును ఆమె అందించారు.
Date : 27-10-2023 - 3:00 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : నారా భువనేశ్వరికి టీసీఎల్ సంస్థ ప్రతినిధుల సంఘీభావం
నారా భువనేశ్వరికి శ్రీకాళహస్తి నియోజకవర్గం, వికృతమాల గ్రామం లో TCL సంస్థ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.
Date : 27-10-2023 - 12:42 IST -
#Andhra Pradesh
CBN – Not Before Me : ‘నాట్ బిఫోర్ మీ’ అన్న న్యాయమూర్తి.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
CBN - Not Before Me : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 27-10-2023 - 11:41 IST -
#Andhra Pradesh
TDP : నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా.? – నారా భువనేశ్వరి
వైసీపీ పాలనలో నాలుగన్నరేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా వచ్చిందా..మన బిడ్డలకు ఒక్క ఉద్యోగమైనా అని నారా భువనేశ్వరి
Date : 27-10-2023 - 7:07 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటు : నారా భువనేశ్వరి
టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరనిలోటని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 27-10-2023 - 6:59 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari : తాత ఎక్కడ అని దేవాన్ష్ అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది – నారా భువనేశ్వరి
మనవడు దేవాన్ష్ తాత ఎక్కడికి వెళ్ళాడు..? ఇన్ని రోజులు అవుతుంది..? ఎందుకు రావడం లేదు..? అని అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది
Date : 26-10-2023 - 7:21 IST -
#Andhra Pradesh
TDP : నేటి నుంచి నారా భువనేశ్వరి ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమం.. చిత్తూరు జిల్లాలో మూడు రోజుల పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నేటి (బుధవారం) నుండి నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
Date : 25-10-2023 - 7:20 IST