Nara Bhuvaneshwari
-
#Cinema
Nandamuri Taraka Ramarao : తాత పేరు నిలబెట్టాలి అంటూ మనవడికి భువనేశ్వరి ఆశీర్వాదం
Nandamuri Taraka Ramarao : నందమూరి జానకిరామ్ కుమారుడు తారక రామారావు సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ఆయనకు తొలి ఆశీర్వాదం పలికిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి
Published Date - 05:20 PM, Mon - 12 May 25 -
#Andhra Pradesh
NTR Trust Bhavan : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు భువనేశ్వరి శంకుస్థాపన..
ముఖ్యంగా విద్య, వైద్య సంబంధిత కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి. హైదరాబాద్ మెమోరియల్ ట్రస్ట్‌లో పనిచేస్తున్న కొంతమంది ఇక్కడికి బదిలీ కానున్నారు. అవసరాన్ని బట్టి స్థానికంగా కూడా నియమాకాలు ఉంటాయి.
Published Date - 11:51 AM, Thu - 6 March 25 -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari: సీఎం అయినా టికెట్ కొంటేనే మ్యూజికల్ నైట్ షోకు ఎంట్రీ : నారా భువనేశ్వరి
తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ షో నిర్వహిస్తున్నామని నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) తెలిపారు.
Published Date - 03:38 PM, Thu - 6 February 25 -
#Andhra Pradesh
CM Chandrababu : గవర్నర్‌తో సీఎం చంద్రబాబు భేటీ..కీలక అంశాల పై చర్చ
CBN : రాష్ట్రంలో శాంతి భద్రతలపై గవర్నర్ నజీర్‌కు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. అలాగే దీపావళి కానుకగా ఈనెల 31 నుంచి గృహిణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమం వివరాలు గవర్నర్‌కు సీఎం వివరించినట్లు
Published Date - 10:42 PM, Tue - 29 October 24 -
#Cinema
Nara Rohit : గ్రాండ్‌గా నారా రోహిత్ నిశ్చితార్థం.. హాజరైన ప్రముఖులు వీరే
చంద్రబాబు నాయుడు తమ్ముడి కుమారుడే నారా రోహిత్(Nara Rohit).
Published Date - 02:06 PM, Sun - 13 October 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari : భువనేశ్వరి స్టాక్ మార్కెట్‌లో 500+ కోట్లు సంపాదించారా..?
లోక్ సభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ చంద్రబాబు నాయుడుపై కొన్ని పెద్ద కానీ నిరాధారమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు తన పదహారు మంది ఎంపీలతో ఢిల్లీలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడాన్ని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు కళ్లకు కట్టడం, జీర్ణించుకోలేకపోతున్న సంగతి తెలిసిందే.
Published Date - 05:43 PM, Wed - 3 July 24 -
#Andhra Pradesh
CBN: మహిళలపై నేరాలను చంద్రబాబు సహించరు: నారా భువనేశ్వరి
CBN: ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు మంచి రోజులు వచ్చాయని, మహిళల పట్ల నేరాలను ఎంతమాత్రం సహించని ప్రభుత్వం ఏర్పడిందని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ట్వీట్ చేశారు. న్యాయం కోసం మహిళలు పరుగులు పెట్టే రోజుల నుంచి సత్వర న్యాయం జరిగేలా పరిస్థితులు మారిపోయాయని, చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. చీరాలలో 21 ఏళ్ల యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఏపీ పోలీసులు 48 గంటల్లోనే పట్టుకున్నారని గుర్తుచేస్తూ హోంమంత్రి అనితకు, […]
Published Date - 11:29 PM, Mon - 24 June 24 -
#Andhra Pradesh
Heritage Foods Stock: ఢిల్లీలో చక్రం తిప్పిన బాబు.. కోట్లలో లాభాలు
ఢిల్లీలో చంద్రబాబు హవా చాటగా హైదరాబాద్ లో భార్య భువనేశ్వరి సత్తా చాటారు. ఢిల్లీలో టీడీపీ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేర్లు లాభాల్లోకి వచ్చాయి. తద్వారా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి నికర ఆదాయం విలువ రూ.579 కోట్లు పెరిగింది.
Published Date - 04:13 PM, Fri - 7 June 24 -
#Andhra Pradesh
TDP : మీ ఓటుతో ఫ్యాన్ రెక్కలు ఊడి కిందపడాలిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneshwari: ఏపిలో సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)కు మద్దతుగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari)ఎన్నికల ప్రచారం నిర్వహస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బుధవారం రామకుప్పం, కుప్పలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ..వైసీపీ(YCP) ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలన్నారు. జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువు అయిందని మండిపడ్డారు. నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. నిరుద్యోగం వల్ల యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతల దోపీడీకి […]
Published Date - 01:27 PM, Wed - 8 May 24 -
#Andhra Pradesh
TDP : ఎల్లుండి అభ్యర్థులకు టీడీపీ బీఫాంలు
TDP చీఫ్ చంద్రబాబు ఈనెల 21న అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 144 మంది అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బాబు స్వయంగా వాటిని అందజేస్తారు.
Published Date - 10:48 AM, Fri - 19 April 24 -
#Andhra Pradesh
Chandrababu Nomination: చంద్రబాబు తరఫున భువనేశ్వరి నామినేషన్
త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుండడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. ఇది మండల వ్యాప్తంగా ఉత్సాహపూరిత ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.
Published Date - 06:43 PM, Wed - 17 April 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneshwari : మరో యాత్రకు సిద్ధమవుతున్న నారా భువనేశ్వరి!
Nara Bhuvaneshwari : కొన్ని నెలల క్రితం జరిగిన చంద్రబాబు అరెస్ట్ ఒక్కసారిగా రాజకీయ పరిణామాల్ని మార్చేసింది.
Published Date - 10:11 AM, Wed - 17 April 24 -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : రాష్ట్రాన్ని కూల్చే పాలన కావాలా? నిర్మించే పాలన కావాలా? – నారా భువనేశ్వరి
ఆంధ్రప్రదేశ్ ను కూల్చే ప్రభుత్వం కావాలా? నిర్మించే పాలన కావాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పర్యటన సందర్భంగా అనంతపురంజిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం ఆమె పర్యటించారు. నారా భువనేశ్వరికి నియోజకవర్గ మహిళలు పెద్దఎత్తున సంఘీభావం తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భువనేశ్వరి ఆరోపించారు. మంచినీళ్లు అడిగితే ట్రాక్టర్ తో గుద్ది చంపడం, కళ్లు పీకేయడం వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ రౌడీ మూకలు […]
Published Date - 08:26 AM, Thu - 7 March 24 -
#Andhra Pradesh
Nijam Gelavali: పార్వతీపురంలో నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుత ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించేందుకు ‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి శ్రీకారం చుట్టారు. ఈ సానుభూతితో వారి కుటుంబాలకు సంఘీభావాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు
Published Date - 03:11 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
AP News: ఏపీ ప్రజలు సంతోషంగా ఉండాలంటే టీడీపీకి అధికారం ఇవ్వాలి : నారా భువనేశ్వరి
AP News: వైసీపీ నేతలు భారీగా ఓట్ల అవకతవకలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. గురువారం నాడు ‘‘నిజం గెలవాలి’’ యాత్ర సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఆమెకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మడకశిర సెంటర్లో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. మడకశిర నియోజకవర్గం, గుడిబండ మండలం, దిన్నెహట్టి గ్రామంలో పార్టీ కార్యకర్త జి. ముత్తప్ప కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. ముత్తప్ప కుటుంబసభ్యులను […]
Published Date - 08:21 PM, Thu - 15 February 24