HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Nara Bhuvaneshwari Tweet

Nijam Gelavali : ప్రజల ఆదరణ, కురిపించే ప్రేమ ఎంతో ధైర్యాన్నిస్తుంది – నారా భువనేశ్వరి

మూడో రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం.. ఏర్పేడు మండలం మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. టీడీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చెక్కును ఆమె అందించారు.

  • Author : Sudheer Date : 27-10-2023 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Bhuvaneshwari Tweet
Nara Bhuvaneshwari Tweet

చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) ‘నిజం గెలవాలి’ (Nijam Gelavali) పేరిట యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నేడు మూడో రోజు కు ఈ యాత్ర చేరుకుంది. గురువారం తిరుపతి, శ్రీకాళహస్తిలో యాత్ర కొనసాగింది. చంద్రబాబు అక్రమ అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. ఈ సందర్బంగా మహిళలతో సమావేశమవుతూ..వారు అడిగిన ప్రశ్నలకు సమాదానాలు చెపుతూ వస్తున్నారు.

మూడో రోజు పర్యటనలో భాగంగా రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెంలో సూరా మునిరత్నం.. ఏర్పేడు మండలం మునగాలపాలెంలో వసంతమ్మ కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చారు. టీడీపీ తరఫున ఒక్కో కుటుంబానికి రూ.3లక్షల చెక్కును ఆమె అందించారు. చంద్రబాబు అరెస్ట్‌తో మనస్తాపానికి గురై మరణించిన పార్టీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో తన ట్విట్టర్ వేదికగా..ఈ కార్యక్రమానికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ గురించి చెప్పుకొచ్చింది. చంద్రబాబు చొరవతో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు అయ్యిందని తెలిసి గర్వపడుతున్నాని.. నిజం గెలవాలి కార్యక్రమానికి జనం చూపుతున్న ఆదరణ, కురిపించే ప్రేమ ఈ కష్ట సమయంలో తమకు ఎంతో ఊరటనిస్తోందన్నారు. వారిచ్చే మద్దతు ఎంతో ధైర్యాన్నిస్తోందని అన్నారు. తనను కలిసిన ప్రజలు చంద్రబాబు పాలనలో జరిగిన మంచి గురించి, నేటి రాక్షస పాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వేలాది మందికి ఉపాధి కల్పించిన టీసీఎల్ సంస్థ ప్రతినిధులు కలిసి చంద్రబాబు చొరవతో ఈ సంస్థ ఏర్పాటు అయిందని చెప్పినప్పుడు ఎంతో గర్వపడ్డానన్నారు. ఇవన్నీ చూశాక మంచి ఎప్పటికైనా నిలుస్తుందని.. నిజం తప్పక గెలుస్తుందని మరింత దృఢంగా చెప్పగలుగుతున్నాను ‘ అని భువనేశ్వరి ట్వీట్ చేశారు.

Read Also : బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Chandrababu Arrest
  • nara bhuvaneshwari
  • Nijam Gelavali

Related News

    Latest News

    • Cricket : ఒక్క రన్ ప్రాణం పోయేలా చేసింది !!

    • Telangana Govt School : ప్రభుత్వ స్కూల్స్ లలో యూకేజీ తరగతులు

    • Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు రేవంత్ సర్కార్ గొప్ప శుభవార్త

    • BSNL బంపర్ ఆఫర్.. 1 రూపాయికే అన్‌లిమిటెడ్ కాల్స్

    • Rakasa Day 4 Collections: ‘రాకాస’ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

    Trending News

      • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

      • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

      • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd