HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Bail Petition High Court Judge Justice Jyotirmai Pratap Said Not Before Me

CBN – Not Before Me : ‘నాట్ బిఫోర్ మీ’ అన్న న్యాయమూర్తి.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్ విచారణ వాయిదా

CBN - Not Before Me : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

  • By Pasha Published Date - 11:41 AM, Fri - 27 October 23
  • daily-hunt
TDP
AP CID files fresh case against Chandrababu

CBN – Not Before Me : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా .. ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్‌లోని న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ బెంచ్ ముందుకు 8వ కేసుగా ఇది వెళ్లింది. అయితే ఈ కేసును విచారించేందుకు న్యాయమూర్తి సుముఖత చూపలేదు. ‘నాట్ బిఫోర్ మీ’ చెప్పారు. ఈ కేసుకు సంబంధించి తాను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున వేరే బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ పిటిషన్‌కు సంబంధించిన విచారణ పిటిషన్‌ను హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా(CBN – Not Before Me)  వేశారు. దీనిపై  హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ఈనెల 30న విచారణ జరిపే అవకాశం ఉంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ బెయిల్ పిటిషన్‌లో.. చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. చంద్రబాబు స్కిన్, కంటి సమస్యలతో బాధపడుతున్నారని.. ఆపరేషన్ చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఈ పిటిషన్‌లో కోరారు.

Also Read: Gorantla Madhav : వచ్చే ఏడాది చంద్రబాబు చనిపోతాడు – గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CBN - Not Before Me
  • Chandrababu Bail Petition
  • High Court Judge
  • Justice Jyotirmai Pratap
  • nara bhuvaneshwari
  • Nara Chandrababu Naidu
  • nara lokesh

Related News

Lokesh Nellur

Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన లభించింది. ఒంగోలు వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై ఘనస్వాగతం పలికారు

  • Nara Lokesh Blackbuck

    20 Lakh Jobs : రాష్ట్రంలో నిరుద్యోగులకు ’20 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం’ – మంత్రి నారా లోకేష్

Latest News

  • Fastest Trains: ప్ర‌పంచంలో అత్యంత వేగంగా న‌డిచే రైళ్లు ఇవే!

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd