Modi
-
#Andhra Pradesh
Sharmila Letter to Modi : ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ మోడీకి షర్మిల లేఖ
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila )..ప్రధాని మోడీ (PM Modi)కి లేఖ రాసారు. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ చీఫ్ గా బాధ్యత చేపట్టిన షర్మిల..రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకరావాలని […]
Date : 30-01-2024 - 9:57 IST -
#India
Bihar Politics: నితీష్ కుమార్ బిహారీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బీహార్‌లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్‌తో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు.
Date : 28-01-2024 - 3:51 IST -
#Telangana
Hyderabad: దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరు: ఖర్గే
దేవుడి ఫోటోలు చూపించి ప్రజల కడుపు నింపలేరని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ప్రాన్ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు
Date : 25-01-2024 - 6:22 IST -
#India
Union Budget 2024: బడ్జెట్‌లో ప్రవేశపెట్టే ఆర్ధిక బిల్లు అంటే ఏమిటి ?
ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ప్రస్తావన ఉన్న బిల్లులను ఆర్థిక బిల్లులు అంటారు. ఆర్థిక బిల్లును వాడుక భాషలో ఫైనాన్స్ బిల్లు అంటారు. కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన ముఖ్యమైన పత్రాల్లో ఇది ఒకటి. నిజానికి ఇది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక.
Date : 23-01-2024 - 4:02 IST -
#India
Union Budget 2024: కేంద్ర ప్రభుత్వానికి డబ్బు ఎక్కడ నుండి వస్తుంది?
కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సర బడ్జెట్ ఫిబ్రవరి నెలలో సమర్పిస్తుంది. ఈ బడ్జెట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలను భేరీజు వేస్తారు. అందులో ప్రభుత్వం చేసే ఖర్చుతో పాటు ఆదాయ వనరులని అందిస్తుంది.
Date : 23-01-2024 - 3:35 IST -
#India
Union Budget 2024: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? సర్వే ఎలా సిద్ధం చేస్తారు?
కేంద్ర ఆర్థిక మంత్రి 2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ ఏడాది ఎన్నికల తర్వాత కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు ఆర్థిక మంత్రి ఆర్థిక సర్వేను సమర్పిస్తారు
Date : 23-01-2024 - 3:08 IST -
#India
Suryoday Yojana Scheme : ప్రాణప్రతిష్ఠ వేళ ప్రధాని మోడీ భారీ పథకం ప్రకటన..
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ (PM Modi) కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని (Suryoday Yojana Scheme) ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. దీని ద్వారా పేద, మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లులు తగ్గుతాయని మోడీ అభిప్రాయపడ్డారు. ఇంధన రంగంలో భారతదేశం రూపురేఖలు మారతాయని ఈ సందర్బంగా పేర్కొన్నారు. We’re […]
Date : 22-01-2024 - 10:07 IST -
#India
Rama Rajya: దేశంలో రామరాజ్యం మొదలైంది…
రామరాజ్యం వస్తోందని, దేశంలోని ప్రతి ఒక్కరూ వివాదాలకు దూరంగా ఉండాలని, అందరూ ఐక్యంగా మెలగాలని చెప్పారు మోహన్ భగవత్
Date : 22-01-2024 - 6:46 IST -
#Devotional
Ram Lalla : ఈ రాత్రికి ప్రతి ఇంటా దీపాలు వెలగాలి- ప్రధాని మోడీ పిలుపు
భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసింది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో బాల రాముడి (Ram Lalla)విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఇక ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత మోడీ (Prime Minister Narendra Modi) తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు. ఈ రోజు కోసం ఎన్నో వందల ఏళ్లుగా ఎదురు చూశామని, ఇన్నాళ్లకు ఈ కల సాకారమైందని అన్నారు. ఎన్నో […]
Date : 22-01-2024 - 3:01 IST -
#India
PM Modi Katora Deeksha : ప్రాణ ప్రతిష్ట అనంతరం దీక్ష విరమించిన ప్రధాని మోడీ..
భారత దేశ చరిత్రలో అత్యంత అద్వితీయమైన, అద్భుతమైన, చిరస్మరణీయమైన ఘట్టం ముగిసింది. కోట్ల మంది ఆరాధించే అయోధ్య రామాలయంలో ప్రధానమంత్రి మోడీ.. బాల రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేశారు. బాల రాముడు.. అయోధ్యలో కొలువుదీరాడు. ప్రాణప్రతిష్ఠ క్రతువు ముగిసిన తర్వాత మోడీ తన ఉపవాస దీక్షను విరమించారు. ఈ సందర్భంగా ఓ సాధువు మోడీ కి తీర్థం అందించి దీక్ష విరమింపజేశారు. అనంతరం ఆయన ఆశీర్వాదాన్ని మోడీ తీసుకున్నారు. అయోధ్య రాముడు గర్భ గుడిలో కొలువు […]
Date : 22-01-2024 - 2:43 IST -
#Telangana
KTR: బీఆర్‌ఎస్‌ను అంతం చేసేందుకు భారీ కుట్ర
బీఆర్‌ఎస్‌ను తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు. ఈ రోజు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్
Date : 21-01-2024 - 5:58 IST -
#Telangana
Telangana: సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నాడు: దాసోజు
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ క్రమంలో అదానీతో కాంగ్రెస్ కు లింక్ పెడుతూ వ్యాఖ్యలు చేశాడు.
Date : 20-01-2024 - 8:12 IST -
#India
Modi : విపక్షాల విడివిడి యాత్రలు మోడీని ఎదుర్కోగలవా?
డా. ప్రసాదమూర్తి జనవరి 22వ తేదీ వైపు దేశం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అయోధ్యలో నవనిర్మిత రామ మందిర ప్రారంభోత్సవం దేశవ్యాప్త మహోత్సవంగా నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, అలాగే విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంఘాలు అతి సంబరంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. సగం సగం నిర్మాణమైన మందిరాన్ని ప్రారంభించడం పట్ల, ఆ మందిరంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ నడుం కట్టడం పట్ల నాలుగు […]
Date : 18-01-2024 - 12:15 IST -
#Andhra Pradesh
Modi : నేడు ఏపీలో NACIN కొత్త క్యాంపస్ ను ప్రారభించబోతున్న మోడీ..
ప్రధాని మోడీ నేడు ఏపీలో పర్యటించబోతున్నారు. సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర మోడీ.. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్‌ను ప్రారభించనున్నారు. అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు. దీనికి సంబదించిన అధికారిక షెడ్యూల్ ను అధికారులు విడుదల చేసారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 3 గంటలకు పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోనున్నారు మోడీ. సత్యసాయి ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో పాలసముద్రం సమీపంలోని […]
Date : 16-01-2024 - 8:17 IST -
#India
Ayodhya Ram Mandir : భరించకు.. భయపడకు!
డా. ప్రసాదమూర్తి రాత్రి నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నీలమేఘ శ్యాముడు శ్రీరాముడు ఆకాశమంత ధనుస్సును చేతబూని అందులో ఒక బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఆ బాణం చివర త్రికోణాకారంలో ఉన్న చోట మోడీ బొమ్మ ఉంది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. చుట్టూ చూస్తే ఏమీ లేదు. అంతా నా భ్రమ అనుకుని మళ్ళీ కళ్ళు మూసుకుని నిద్రపోయాను. ఈసారి మరో కల వచ్చింది. అందులో నరేంద్ర మోడీ ఆకాశమంత ధనుస్సును ధరించి ఒక బాణాన్ని ఎక్కుపెట్టాడు. […]
Date : 13-01-2024 - 12:01 IST