PM Surya Ghar – Muft Bijli Yojana : గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- By Sudheer Published Date - 02:57 PM, Tue - 13 February 24
![PM Surya Ghar – Muft Bijli Yojana : గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/02/Modi-Announces-PM-Surya-Gh.jpg)
పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో దేశ ప్రజలకు ప్రధాని మోడీ (PM Modi) గుడ్ న్యూస్ తెలిపారు. సౌర విద్యుత్తు, స్థిరమైన పురోగతిని పెంచే ప్రయత్నంలో, తమ ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్.. ముఫ్త్ బిజిలీ యోజన'(PM Surya Ghar – Muft Bijli Yojana)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తామన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ప్రాజెక్ట్ పై ప్రభుత్వం ఋ. 75 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనుందని ప్రధాని మోడీ వివరించారు. ప్రజల బ్యాంకు ఖాతాలకు నేరుగా అందజేసే సబ్‌స్టాంటివ్ సబ్సిడీల నుంచి భారీ రాయితీతో కూడిన బ్యాంకు రుణాల వరకు ప్రజలపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలిపారు. దీని ద్వారా కోటి గృహాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పుకొచ్చారు. వాటాదారులందరూ జాతీయ ఆన్లైన్ పోర్టల్‌తో ఏకీకృతం చేయబడతారని క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం ద్వారా ఆదాయంతో పాటు తక్కువ విద్యుత్ బిల్లులు, ప్రజలకు ఉపాధి కల్పనకు దారి తీస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు.
In order to further sustainable development and people’s wellbeing, we are launching the PM Surya Ghar: Muft Bijli Yojana. This project, with an investment of over Rs. 75,000 crores, aims to light up 1 crore households by providing up to 300 units of free electricity every month.
— Narendra Modi (@narendramodi) February 13, 2024
Read Also : Ashok Chavan: కాషాయ కండువా కప్పుకున్న మాజీ సీఎం అశోక్ చవాన్
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Tags
Related News
![Revanth On Budget: సబ్ కా సాత్ పెద్ద బోగస్, బడ్జెట్‌పై సీఎం ఫైర్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/Revanth_On_Budget_K_94593b4c99_v_jpg_11zon.jpg)
Revanth On Budget: సబ్ కా సాత్ పెద్ద బోగస్, బడ్జెట్‌పై సీఎం ఫైర్
కేంద్ర బడ్జెట్ విధానం చూస్తుంటే రాష్ట్రంపై బీజేపీ వివక్ష మాత్రమే కాదు, తెలంగాణపై కేంద్రం ప్రతీకారం తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోందన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తం బడ్జెట్ ప్రతుల్లో తెలంగాణ అనే పదంపై కేంద్రం నిషేధం విధించినట్లుగా ఒక్క మాట కూడా కనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు