HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Do You Know How To Reduce Excess Fat In The Body

శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వును ఎలా తగ్గించుకోవాలో తెలుసా..

  • Author : Vamsi Chowdary Korata Date : 05-01-2026 - 11:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fat Loss
Fat Loss

Fat Loss Tips కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి ఎప్పుడు మంచిది కాదు. దీని వల్ల చాలా సమస్యలు వస్తాయి. బరువు పెరగడమే కాకుండా, గుండె సమస్యలు, ఫ్యాటీ లివర్, ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే, ఫ్యాట్‌ని కరిగించుకోవాలి. కానీ, నేడు మనం తీసుకునే ఫుడ్, మన సరిలేని లైఫ్‌స్టైల్ కారణంగా పెరిగే కొలెస్ట్రాల్‌ని కరిగేందుకు మెడిసిన్స్ వాడుతున్నారు. అలా కాకుండా నేచురల్‌గా తగ్గేందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవడం మంచిది.

మన ఆహారంలో ముఖ్యమైన పోషకాలు కొన్ని ఉంటాయి. అవి కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. ఇవన్నీకూడా మన శరీరానికి మంచివే. మనం ఫ్యాట్ కరగాలంటే ఎక్సర్‌సైజెస్ చేయాలి. జంక్ ఫుడ్ తినకూడదు ఇలాంటి ఆలోచనలే చేస్తాం. కానీ, మన డైట్‌లో కూడా చేంజ్ చేయాలనే ఆలోచన రాదు. కొన్ని ఫుడ్స్‌ని మన సరిగ్గా ఎంచుకుని తింటే బాడీలో కొలెస్ట్రాల్ పెరగదు. పైగా ఉన్న కొలెస్ట్రాల్ కూడా కరుగుతుంది. అలాంటి ఫుడ్స్ ఏంటో చెబుతున్నారు డైటీషియన్ పావని. ఆమె ప్రకారం ఏం తినాలో చూద్దాం.

కార్బ్స్‌లో తినాల్సిన ఫుడ్స్

  • కార్బ్స్ అనగానే చాలా మంది ఆరోగ్యానికి మంచివి కావు. వీటి వల్ల బాడీలో కేలరీలు పెరుగుతాయని అనుకుంటారు. కానీ, కొన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ కూడా బాడీలోని కొలెస్ట్రాల్‌ని ఇట్టే కరిగిస్తాయి. అందులో
  • దోసకాయలు
  • ​బొప్పాయి పండ్లు​
  • టమాటలు
  • పుచ్చకాయలు
  • బీరకాయలు
  • సోరకాయలు
  • ఆకుకూరలు

ఈ కూరగాయల్లో ప్రత్యేకత ఏంటి?

నిజానికీ ఈ కూరగాయల లిస్ట్‌ని గమనిస్తే వీటన్నింటిలో ఎక్కువగా నీటి శాతం ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పటికీ ఫైబర్, నీటిశాతం కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, వీటిని తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ చాలా వరకూ కరుగుతుంది. ఎంతసేపు ప్రత్యేకమైన డైట్ అని చూస్తాం. కానీ, రెగ్యులర్‌గా దొరికే ఇలాంటి ఫుడ్స్‌ని అంతగా పట్టించుకోం. కాబట్టి, చక్కగా వీటిని తీసుకోవచ్చు.

ప్రోటీన్‌లో ఏం తీసుకోవచ్చు

  1. ప్రోటీన్ మన బాడీకి చాలా ముఖ్యం. దీని వల్ల తినగానే కడుపు నిండుగా ఉంటుంది. పైగా మజిల్స్‌కి చాలా మంచిది. వయసు పెరిగే కొద్దీ మనం లాస్ అయ్యే మజిల్ మాస్‌నిప్రోటీన్ మనకి అందిస్తుంది. దానికోసం మనం
  2. కోడిగుడ్లు
  3. చికెన్ బ్రెస్ట్
  4. పనీర్
  5. టోఫు
  6. సోయా
  7. వే ప్రోటీన్
  8. పెరుగు వంటివి తీసుకోవచ్చు.

ఇవే ఎందుకు?

ఇప్పుడు చెప్పిన ఫుడ్స్‌లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. ఇందులో వెజ్, నాన్‌వెజ్ రెండింటికి ఆప్షన్స్ ఉన్నాయి. పైగా అందరికీ అందుబాటులో ఉంటాయి. కాబట్టి, హ్యాపీగా తినొచ్చు. వీటన్నింటిని మనం రోజుకొకటి చొప్పున తీసుకున్నా చాలా వరకూ రిజల్ట్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చాలా వరకూ ప్రోటీన్ అందుతుంది. పైగా ఫ్యాట్ లాస్ కూడా అవుతారు.

ఫ్యాట్‌లాస్‌కి ఫ్యాట్ ఫుడ్స్

  • ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్లుగా చెడు కొలెస్ట్రాల్‌ని మంచి కొలెస్ట్రాల్‌తో కరిగించొచ్చు. మనకి హెల్దీ ఫ్యాట్స్‌ పుష్కలంగా ఉన్న ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. వాటిని తీసుకోవడం వల్ల చాలా వరకూ బాడీలోని చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. అందులో
  • బాదం
  • పల్లీలు
  • సీడ్స్
  • నెయ్యి
  • కొబ్బరినూనె

వీటిని తీసుకోవడం బెనిఫిట్స్

ఈ ఫుడ్స్ తీసుకోవడం వల్ల బాడీలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ కారణంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అన్నింటిలోనూ మంచి పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మరో ముఖ్య లాభం ఏంటంటే చాలా వరకూ మన బాడీలోని హార్మోన్స్‌ని రెగ్యులేట్ చేస్తాయి. కాబ్టటి, హ్యాపీగా తీసుకోవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fat loss
  • fat loss tips
  • health
  • health tips
  • Life Style
  • Life Style Tips

Related News

Brown Eggs vs White Eggs

గోధుమ రంగు గుడ్డు ఏ కోడి పెడుతుంది?

వైద్యుల సలహా ప్రకారం.. ఒక సాధారణ ఆరోగ్యవంతుడు రోజుకు ఒక గుడ్డు (పచ్చసొనతో సహా) తినవచ్చు. పిల్లల పెరుగుదల, అభివృద్ధి కోసం రోజుకు రెండు గుడ్లు ఇవ్వవచ్చు.

  • Barley water..the food secret of the ancestors..a boon to today's health

    బార్లీ నీరు..పూర్వీకుల ఆహార రహస్యం..నేటి ఆరోగ్యానికి వరం

  • Hair Fall

    జుట్టు రాల‌డాన్ని త‌గ్గించుకోండిలా!

  • Weight Loss Flour

    బరువు తగ్గడానికి ఈ పిండితో చేసిన రొట్టెలను తింటే మంచిద‌ట‌!

  • Do you know how much you can get from drinking apple tea every day?

    యాపిల్ టీ రోజూ తాగితే ఎంత మేలో తెలుసా?

Latest News

  • మోనాలిసా త‌ర‌హాలోనే వైర‌ల్ అయిన ముగ్గురు అమ్మాయిలు.. ఎక్క‌డంటే?

  • ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్‌ఫర్’ (HILT) పాలసీకి మంత్రి ఉత్తమ్ గ్రీన్ సిగ్నల్

  • ట్రంప్ చర్యలపై కాంగ్రెస్ నాయ‌కుడు సంచలన వ్యాఖ్యలు!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్-బంగ్లాదేశ్ వివాదంపై ఐసీసీ జోక్యం!

  • ఆధార్ కార్డ్ వాడే వారికి బిగ్ అల‌ర్ట్‌.. పూర్తి వివరాలీవే!

Trending News

    • కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్‌పై మొదలైన వివాదం!

    • రికార్డు ధర పలికిన బ్లూఫిన్ ట్యూనా!

    • దీర్ఘకాలిక విమాన ప్రయాణాల్లో టెన్నిస్ బాల్ ఎందుకు వెంట ఉంచుకోవాలి?

    • రెండో పెళ్లికి సిద్ధమైన శిఖర్ ధావన్.. ఫిబ్రవరిలో ఐరిష్ యువతితో వివాహం!

    • వెనిజులాలో అధికార మార్పిడి.. నికోలస్ మదురో కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd