Health Tips
-
#Health
Cold Water: ఎండలు మండిపోతున్నాయని చల్లనీరు తాగేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. ప్రమాదంలో పడ్డట్టే!
వేసవికాలంలో చాలామంది చాలా చల్లగా ఉండే నీటిని తాగుతూ ఉంటారు. అయితే ఇలా తాగడం అస్సలు మంచిది కాదని అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 31-01-2025 - 3:03 IST -
#Health
Diabetes: రక్తంలో షుగర్ అదుపులో ఉండాలంటే డయాబెటిస్ ఉన్నవారు ఉదయాన్నే ఈ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాల్సిందే!
షుగర్ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలి అంటే ఉదయం పూట కొన్ని రకాల బ్రేక్ ఫాస్ట్ లు తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 31-01-2025 - 1:00 IST -
#Health
Diabetes: డయాబెటిస్ ఉన్నవారు చికెన్ తినవచ్చా.. ఎలా తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?
షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు చికెన్ తినవచ్చా లేదా ఒకవేళ తింటే ఎంత మోతాదులో తీసుకోవాలి. ఎలా తింటే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 31-01-2025 - 12:05 IST -
#Health
Health Tips: తేనె, పాలు కలిపి తాగుతున్నారా.. అయితే ఈ విషయాలు మీ కోసమే!
తేనే పాలు రెండు కలిపి తాగవచ్చా,అలా తాగితే ఏం జరుగుతుందో, ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 31-01-2025 - 11:04 IST -
#Health
Health Tips: ప్రతిరోజూ ఉదయం ఇంట్లో దొరికే ఈ డ్రింక్ తాగితే బోలెడు ప్రయోజనాలు!
జీలకర్ర- పసుపు రెండూ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జీలకర్ర జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది.
Date : 28-01-2025 - 5:12 IST -
#Health
Yellow Teeth: గార పళ్ళతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి.. కేవలం రెండు రోజుల్లో గార మొత్తం మాయం!
పసుపు పచ్చని దంతాలతో ఇబ్బంది పడుతున్న వారు కొన్ని చిట్కాలను పాటించడం వల్ల ఆ సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు.
Date : 26-01-2025 - 12:35 IST -
#Health
Papaya: ఖాళీ కడుపుతో బొప్పాయిని తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదే కానీ ఖాళీ కడుపుతో బొప్పాయి తినవచ్చా తినకూడదా? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 26-01-2025 - 12:04 IST -
#Health
Health Tips: ఖాళీ కడుపుతో పుట్నాలు,బెల్లం కలిపి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేయించిన పుట్నాలు అలాగే బెల్లం కలిపి తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే తినకుండా అసలు ఉండలేరని చెబుతున్నారు.
Date : 26-01-2025 - 11:34 IST -
#Health
Turmeric Water: ప్రతిరోజు పరగడుపున పసుపు నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగే వారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 25-01-2025 - 4:55 IST -
#Health
Drinking Water: ఉదయాన్నే వేడి నీరు తాగుతున్నారా.. అయితే ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
చాలామందికి ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇలా తాగే వారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 25-01-2025 - 4:37 IST -
#Health
Vitamin C: విటమిన్ సి లోపం ఉంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి ఏం జరుగుతుందో మీకు తెలుసా?
శరీరంలో విటమిన్ సి లోపం ఉన్నప్పుడు చాలా రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఈ విటమిన్ సి శరీరంలో ఎలాంటి మార్పులు తెస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 25-01-2025 - 3:45 IST -
#Health
Blood Sugar: రక్తంలో షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలి అంటే తప్పకుండా కొన్ని రకాల ఆరోగ్య చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 25-01-2025 - 2:04 IST -
#Health
Mustard Benefits: పోపులో ఉపయోగించే ఆవాల వల్ల ఏకంగా ఎన్ని రకాల ప్రయోజనాలా?
ఆవాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల అనేక అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
Date : 25-01-2025 - 1:03 IST -
#Health
Curd: పెరుగుతో వీటిని కలిపి తింటున్నారా.. అయితే జాగ్రత్త మీ ఆరోగ్యానికి మంచిది కాదు!
పెరుగును కొన్ని రకాల కూరగాయలతో కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుందాం..
Date : 25-01-2025 - 12:15 IST -
#Health
Anjeer: ఈ సమస్యలు ఉన్నవారు అంగీలు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదట.. ఇంతకీ వాళ్ళు ఎవరంటే?
అంజీర్ పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తినక పోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 25-01-2025 - 12:04 IST