HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >How Does Black Pepper Can Immediately Control High Blood Pressure

High Blood Pressure: హైబీపీ వెంటనే కంట్రోల్ అవ్వాలంటే మిరియాలను ఈ విధంగా తీసుకోవాల్సిందే!

మన వంటింట్లో దొరికే మిరియాలను ఉపయోగించి హైబీపీని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 07-02-2025 - 1:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Blood Pressure
High Blood Pressure

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో హైబీపీ సమస్య కూడా ఒకటి. చాలామంది అధిక రక్తపోటు కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అయితే బీపీని కంట్రోల్ లో ఉంచుకోవడం కోసం రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగించడంతోపాటు హోమ్ రెమెడీలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయితే మన వంటింట్లో దొరికి మిరియాల ను ఉపయోగించి కూడా బీపీని కంట్రోల్ లో ఉంచవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన వంటింట్లో దొరికే సుగంధద్రవ్యాలలో మిరియాలు కూడా ఒకటి. మిరియాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

నల్ల మిరియాలు రక్త సిరలను విస్తరించడంలో సహాయపడతాయట. ఇది రక్తపోటు అధిక బీపీని నియంత్రణలో ఉంచుతుందట. సాధారణంగా నార్మల్ బి 120/80 ఉంటుంది. అయితే 140/90 ఉంటే కనుక బ్లడ్ ప్రెజర్ క్రమంగా పెరుగుతోందని అర్థం. అలా నియంత్రించలేనప్పుడు సిరలు మూసుకుపోయి, హార్ట్ అటాక్, పక్షవాతం వంటి సమస్యలు రావడం ఖాయం అంటున్నారు. కాగా మిరియాలు శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్, కెరోటిన్, థైమోన్ వంటి పోషక మూలకాలు ఇందులో ఉంటాయి.మిరియాలలో ఉండే పైపెరిన్ మూలకం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుందట. అనేక పొట్ట సంబంధిత వ్యాధులను నయం చేస్తుందని చెబుతున్నారు.

నల్ల మిరియాలు, ప్లేట్‌లెట్స్‌ తో పాటు, రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుందట. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుందట. నల్ల మిరియాలు అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయని చెబుతున్నారు. రక్తపోటు పెరిగినప్పుడు అర టీ స్పూన్ ఎండు మిరియాల పొడిని గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే రక్తపోటు అదుపులో ఉంటుందట. నల్ల మిరియాలు ఎలా ఉపయోగించాలంటే.. ఉదయం ఖాళీ కడుపుతో నిద్రలేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 నుండి 2 నల్ల మిరియాల పొడిని కలపాలి. నీరు మరి వేడిగా లేకుండా గోరువెచ్చని నీటిని కూడా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. ఈ మిశ్రమాన్ని ప్రతీ రోజు తాగాలి. ఉదయం ఖాళీ కడుపుతో నల్లమిరయాలు వేడినీళ్లు తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుందట. మజ్జిగలో కలిపి కూడా తీసుకోవచ్చు అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • blood pressure
  • control bp
  • health tips
  • high blood pressure

Related News

Wow... is eating too many dry fruits really that dangerous?

Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

డ్రై ఫ్రూట్స్.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీటి ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి భయపడుతూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ, అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం పక్కాగా పాడవుతుందని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్‌ను మోతాదుకు మించి తింటే ఏం జరుగు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

  • Cm Vijay: కర్ణాటక ప్రభుత్వ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd