HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Can Kidney Stones Cause Cancer

Health Tips: కిడ్నీలో రాళ్లు ఉంటే క్యాన్సర్ వస్తుందా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి క్యాన్సర్ కూడా వస్తుందా రాదా ఒకవేళ వస్తే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 10-02-2025 - 11:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Health Tips
Health Tips

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ కిడ్నీలో రాళ్ల సమస్య చాలా మందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా వస్తుంది. కిడ్నీలో రాళ్ల నిర్లక్ష్యం చేస్తే అది ప్రమాదకరంగా మారుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ప్రమాదం కానప్పటికీ, దానికి సరిగా ట్రీట్‌మెంట్ చేయకపోతే కొన్ని రకాల క్యాన్సర్ అభివృద్ధికి కారణమవుతాయట. అయితే కిడ్నీలో రాళ్లు వస్తే అది మూత్ర నాళాన్ని చికాకుపెడతాయట. ఈ చికాకు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందట. లేదంటే ఈ సమస్య పెరిగే అవకాశం ఉందట.

రాళ్ళ సమస్య ఉండి కొన్ని లక్షణాలు ఉంటే అప్పుడు అనుమానించాలి. ఎక్కువ రక్తపోటు, ఊబకాయం, దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, కుటుంబంలో ఎవరికైనా మూత్రపిండ క్యాన్సర్ ఉండడం, రెగ్యులర్‌ గా రాళ్ళు, ఇన్ఫెక్షన్స్ రావడం వంటివి. సాధారణంగా రాళ్లకి ట్రీట్‌మెంట్‌ గా దీనిని చేస్తారు. దీని వల్ల త్వరగా కోలుకుంటారు. మచ్చలు లేకుండా ఉంటాయి. రాళ్లని మొదట్లోనే గుర్తించాలి. హైడ్రేట్‌ గా ఉండాలి. నీరు ఎక్కువగా తీసుకోవాలి. రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలట. ఉప్పు, తీపి డ్రింక్స్, ఆక్సలేట్ ఎక్కువగా ఉండే ఆహారం తక్కువగా తీసుకోవాలి. నారింజ, నిమ్మకాయలు, ఉలవలు, కాకరకాయ, అరటిపండ్లు తీసుకోవాలి.

షుగర్, దీర్ఘకాలిక మూత్రపిండ సమస్యలు, అధికబరువు, అధిక రక్తపోటుని తగ్గించడం వల్ల రాళ్లు, క్యాన్సర్ వంటి ప్రమాదాలని తగ్గించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే త్వరగా యూరాలజిస్ట్‌ని సంప్రదించాలి. సమస్యని త్వరగా గుర్తించి సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే సమస్యని తగ్గించుకోవచ్చు. క్యాన్సర్ సహా ఇతర వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి, మూత్రపిండాల్లో రాళ్ల క్యాన్సర్‌కి కారణం కానప్పటికీ, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cancer
  • health problems
  • health tips
  • Kidney Stones

Related News

Does drinking alcohol lead to good sleep? How true is it?

Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

కొంతమందికి సందర్భం ఏదైనా సరే… మందు సేవించడమే పనిగా పెట్టుకుంటారు. ఇలాంటి వారు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా స్నేహితులతో సరదాగా ఆల్కహాల్ తాగేవారు, అదే పనిగా అలవాటు చేసుకుంటున్నారు. ఫలితంగా మద్యానికి బానిసలుగా మారుతున్నారు. కానీ మోతాదుకు మించి ఆల్కహాల్ సేవించినట్లయితే… ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మితంగా తీసుకున్నట్లయి

    Latest News

    • Medicines Prices: సామాన్యుడికి భారీ ఉపశమనం.. 39 మందుల ధరలను నిర్ణయించిన ప్రభుత్వం

    • Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

    • H-1B: హెచ్-1 బీ, గ్రీన్ కార్డ్ అభ్యర్థులకు అలర్ట్.. ఇకపై కొత్త రూల్స్..!

    • CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

    • Ram Temple: రామమందిర ట్రస్ట్.. కార్పొరేట్ తరహా ప్రక్షాళనపై దృష్టి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd