Health Tips
-
#Health
Cumin Water: వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే జీరా వాటర్ ఇలా తీసుకోవాల్సిందే!
వేగంగా బరువు తగ్గాలి అనుకుంటున్న వారు జీరా వాటర్ ని తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు.
Date : 18-01-2025 - 11:34 IST -
#Health
Cakes: కేక్ ఇష్టం అని తెగ తినేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
చాలామంది కుకీస్,కేక్స్ అంటే చాలా ఇష్టం అని వాటిని తెగ తినేస్తూ ఉంటారు. అయితే ఇలా తినడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు.
Date : 18-01-2025 - 10:40 IST -
#Health
Health Tips: గంటల తరబడి కూర్చుని పని చేస్తున్నారా.. ఈ సమస్యలు తప్పవు!
రోజులో గంటల తరబడి ఒకే ప్రదేశంలో కూర్చొని పని చేస్తున్నారా, అయితే కొన్ని రకాల సమస్యలు రావడం ఖాయం అని అందుకే కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
Date : 18-01-2025 - 10:10 IST -
#Health
Diabetes: మధుమేహం ఉన్నవారు దాల్చిన చెక్క పొడితో పెరుగు కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
మధుమేహ వ్యాధిగ్రస్తులు దాల్చిన చెక్క పొడి అలాగే పెరుగు కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 17-01-2025 - 12:04 IST -
#Health
Tomato: ఈ సమస్యలు ఉన్నవారు టమోటాలు తింటే ఇక అంతే సంగతులు.. జాగ్రత్త!
టమోటాలు ఆరోగ్యానికి మంచివే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు టమోటాని అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 17-01-2025 - 11:35 IST -
#Health
Beer: బీర్లు తాగే ముందు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోవడం తప్పనిసరి.. మగవారు రోజుకు ఎన్ని బీర్లు తాగాలంటే!
బీరు తాగే వారు తప్పకుండా ఆరు రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు. అలాగే మగవారు ప్రతిరోజు ఎన్ని బీర్లు తాగవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 16-01-2025 - 5:08 IST -
#Health
Jaggery: శీతాకాలంలో బెల్లం తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
చలికాలంలో మన ఆహారంలో భాగంగా బెల్లాన్ని చేర్చుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 16-01-2025 - 1:03 IST -
#Health
Health Tips: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ఈ పండు తినాల్సిందే!
శీతాకాలంలో తీసుకోవాల్సిన పండ్లలో స్ట్రాబెర్రీ కూడా ఒకటి అని దీనివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు..
Date : 16-01-2025 - 12:35 IST -
#Health
Winter Health: శీతాకాలంలో ఈ ఒక్క పండు తింటే చాలు.. రోగాలు రమ్మన్నా రావు!
చలికాలంలో బొప్పాయి పండు తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 16-01-2025 - 12:03 IST -
#Health
Health Tips: మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
మీరు కూడా మంచం ఫై కూర్చొని భోజనం చేస్తున్నారా, అయితే తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలి అని చెబుతున్నారు.
Date : 16-01-2025 - 10:00 IST -
#Life Style
Travel Tips : ప్రయాణం తర్వాత జీర్ణ సమస్యలకు ఇక్కడ పరిష్కారం ఉంది..!
Travel Tips : మనకు ప్రయాణం అంటే చాలా ఇష్టం అయినప్పటికీ, వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా ప్రయాణాన్ని తగ్గించుకుంటాం. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా నివారించవచ్చు. కాబట్టి ఏమి చేయాలి? ఎలాంటి సలహాలు పాటించాలి? పూర్తి సమాచారం ఇదిగో.
Date : 14-01-2025 - 7:30 IST -
#Health
Spinach Juice: శీతాకాలంలో ఈ జ్యూస్ తాగితే చాలు.. ఎముకలు ఉక్కులా మారాల్సిందే!
చలికాలంలో కీళ్ల నొప్పులు రాకుండా ఎముకలు గట్టిగా ఉండాలి అంటే తప్పకుండా ఒక జ్యూస్ ని తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Date : 13-01-2025 - 2:34 IST -
#Health
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా..?
Health Tips : బొప్పాయి, అరటిపండు కలిపి తినడం ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అరటిపండు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఈ రెండు పండ్లను కలిపి తింటే శరీరానికి హానికరం అంటున్నారు నిపుణులు. అరటి , బొప్పాయి కలిపి తినడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 13-01-2025 - 6:00 IST -
#Health
Sprouts: రోజు మొలకలు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
ప్రతిరోజు మొలకలు తినేవారు వాటి వల్ల కలిగే కొన్ని రకాల ప్రమాదాల గురించి కూడా తెలుసుకోవాలని చెబుతున్నారు. మరి మొలకలు తింటే ఎలాంటి ప్రమాదం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 10-01-2025 - 2:04 IST -
#Health
Mustard Seeds: ఆవాలు తింటే ఇన్ని రకాల ప్రయోజనాలా.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
ఆవాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని, ఆవాలు తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 10-01-2025 - 1:33 IST