HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Are The Benefits Of Eating Sago

Sago: సగ్గుబియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

సగ్గుబియ్యాన్ని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 10-02-2025 - 10:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sago
Sago

మన వంటింట్లో దొరికే సగ్గుబియ్యం ఉపయోగించి ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. చాలా రకాల వంటల్లో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. సగ్గుబియ్యం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చట. ఈ సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, కాల్షియం, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ సగ్గు బియ్యంలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి తో పాటు ఐరన్ కాల్షియం, విటమిన్ కె లు కూడా ఉన్నాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయట. సగ్గుబియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది.

రసాయనాలు, తీపి పదార్థాలు లేకపోవడం వల్ల షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా తీసుకోవచ్చట. ఇందులో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి గర్భిణీ స్త్రీ లకు ఎంతో మేలు చేస్తాయి. పుట్టే పిల్లలకి కూడా చాలా మంచిదని చెబుతున్నారు. సగ్గుబియ్యంలో కాల్షియం, ఐరన్, విటమిన్ కె వంటివి ఉంటాయి. కాబట్టి, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయట. వీటిలోని కాల్షియం రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు తోడ్పడుతుందట. వీటిలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మజిల్స్‌ కి బలం, కండరాల సమస్యలు దూరమవుతాయట. ముఖ్యంగా, ప్రోటీన్‌ తో కలిపి తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. బరువు తక్కువ ఉన్నవారు ఈ సగ్గు బియ్యాన్ని తినడం అలవాటు చేసుకోవాలట. దీంతో మంచి వెయిట్ మెంటెయిన్ చేయవచ్చని చెబుతున్నారు.

వీటిని ఎక్కువ కేలరీల కంటెంట్ అనారోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకోకుండా ఉండడం కూడా మంచిదట. వీటితో సరైన రీతిలో బరువు పెరుగుతారట. సగ్గుబియ్యం రెగ్యులర్‌ గా తీసుకుంటే రక్తపోటు కంట్రోల్ అవుతుందట. గ్లూటెన్ పడనివారు ఈ సగ్గు బియ్యాన్ని హ్యాపీగా తినవచ్చట. దీంతో జీర్ణ సమస్యలు కూడా రావని చెబుతున్నారు. వీటిలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుందట. జీర్ణ సమస్యలు, మలబద్ధకం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. సగ్గు బియ్యాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫిట్‌నెస్ మీ సొంతమవుతుందట. ఫిట్‌ గా మారతారు. వీటిని తరచుగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్‌ ని దృష్టిలో పెట్టుకోవాలి. బలహీనంగా ఉన్నవారికి సగ్గుబియ్యం ఇస్తే బలహీనత తగ్గి తక్షణ శక్తి పొందవచ్చట. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎనర్జీ బూస్టర్‌ లా పని చేస్తాయట. ఉపవాసంలో చాలా మంది వీటితో కిచిడీ, పాయసం చేసి తాగడం మంచిది. ఇలా చేస్తే ఉపవాసంతో అలసిన శరీరానికి అప్పటికప్పుడు ఎనర్జీ అందుతుందట. సగ్గుబియ్యాన్ని ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మధ్యాహ్నం అన్నం తినే వరకూ ఎనర్జీగా ఉంటారట. వీటిని మధ్యాహ్నాం తీసుకుంటే ఎక్కువగా తినకుండా ఉంటారట. వీటిని వర్కౌట్‌ కి ముందు తీసుకుంటే ఎనర్జీగా ఉంటారట. ఎక్సర్‌సైజ్ పర్ఫెక్ట్‌ గా చేస్తారని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health tips
  • Sago
  • Sago benefits

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • Motion Sickness

    Vomiting Tips: ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా? మీ కోసం చిట్కాలు

Latest News

  • Raaka First Look : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్

  • Hardik Pandya : మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న హార్దిక్ పాండ్య..అసలు ఏంజరిగిందంటే !!

  • RBI Repo Rate : వడ్డీ రేట్ల పై RBI కీలక అప్డేట్

  • Heart Attack : జగిత్యాల జిల్లాలో విషాదం .. గుండెపోటుతో మృతి చెందిన 9 ఏళ్ల విద్యార్థి

  • Toll Plaza Fee : టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్.. ఫాస్టాగ్ లేకపోతే జేబు ఖాళీ అవ్వడం ఖాయం!

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd