Health News
-
#Health
Benefits Of Cloves: లవంగాల టీ తాగితే జలుబు, దగ్గు దెబ్బకు మాయం..!
మీరు కూడా నోటి దుర్వాసన కలిగి ఉంటే.. దానితో ఇబ్బంది పడుతుంటే లవంగాలు దీనికి కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి.
Date : 01-08-2024 - 10:30 IST -
#Health
Ginger Water: ఖాళీ కడుపుతో అల్లం నీటిని తాగితే డేంజరే.. కలిగే నష్టాలివే..!
పొద్దున్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో అల్లం నీళ్లు తాగే వారికి వాంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Date : 31-07-2024 - 11:33 IST -
#Health
Almond Tea: బాదం టీ రుచిగా ఉండటమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు!
బాదం టీ.. ఇది రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బాదం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, దాని తయారీ విధానం గురించి ఈ రోజు మేము మీకు చెప్పబోతున్నాం.
Date : 31-07-2024 - 2:00 IST -
#Health
No Sugar: ఇది మీ కోసమే.. 21 రోజులు స్వీట్లు తినకపోతే ఏమౌతుందో తెలుసా..?
మీరు 21 రోజులు ఏదైనా చేస్తే అది మీ అలవాటు అవుతుంది అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 21 రోజులు స్వీట్లు తినకపోతే అది అలవాటుగా మారి శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
Date : 31-07-2024 - 11:00 IST -
#Health
Stress: ఒత్తిడిలో ఎక్కువ ఎందుకు తింటామో తెలుసా..?
నేటి బిజీ లైఫ్లో ఒత్తిడి, ఆందోళన చాలా సాధారణం. ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడిలో ప్రతి వ్యక్తి భిన్నంగా ప్రవర్తిస్తాడు.
Date : 29-07-2024 - 6:30 IST -
#Health
Breast Cancer: మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో.. లేదో? నిమిషంలో తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..?
బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారం రాబోతోంది. నిజానిక మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందో లేదో కేవలం 1 నిమిషంలో చెప్పే బ్రా తయారు చేస్తున్నారు నిపుణులు.
Date : 28-07-2024 - 8:10 IST -
#Health
Detox Drinks: ఈ డ్రింక్ తాగితే మీ ప్రేగులు శుభ్రం.. ఇంట్లోనే తయారుచేసుకోండిలా..!
కడుపు పూతల, ప్రేగులలో వాపు వంటి సమస్యలు సంభవించవచ్చు. ఇటువంటి పరిస్థితిలో మీ ప్రేగులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం.
Date : 27-07-2024 - 10:31 IST -
#Health
Burping: త్రేన్పులు పదే పదే వస్తున్నాయా.. అయితే ఈ వ్యాధులకు సంకేతమట..!
మీరు కూడా తరచుగా త్రేన్పులు తీస్తుంటే తేలికగా తీసుకోకండి. కొన్నిసార్లు జీర్ణక్రియకు సహాయపడే కొన్ని బ్యాక్టీరియాల సమతుల్యత దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు.
Date : 26-07-2024 - 10:28 IST -
#Health
Cancer Symptoms: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే క్యాన్సర్ కావొచ్చు..?
శరీరంలో కనిపించే సాధారణ లక్షణాలు కొన్నిసార్లు క్యాన్సర్కు సంకేతంగా ఉంటాయని వివరించాడు. ఆ సంకేతం ఏమిటో తెలుసుకుందాం.
Date : 26-07-2024 - 1:33 IST -
#Health
Disadvantages Of Wearing Tie: టై ధరిస్తున్నారా.. అయితే మెదడుకు ప్రమాదమే..!
చాలా కాలం పాటు నెక్ టై ధరించడం ప్రమాదకరం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇది మెదడుకు రక్త సరఫరాను తగ్గిస్తుంది.
Date : 26-07-2024 - 11:15 IST -
#Health
Right Distance Screen: మొబైల్ ఫోన్ వాడుతున్నారా..? అయితే ఖచ్చితంగా చదవాల్సిందే..!
సెల్ఫోన్ ఎక్కువ సేపు వినియోగించడం వలన కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. ఫోన్ని ఉపయోగించేటప్పుడు కళ్లకు ఎంత దూరం ఉంచాలనే విషయం చాలా మందికి తెలియదు.
Date : 26-07-2024 - 10:01 IST -
#Health
Stairs Climbing: వ్యాయామం చేయలేకపోతున్నారా..? అయితే ఇది అలవాటు చేసుకోండి..!
మీరు కూడా మీ బిజీ లైఫ్లో వ్యాయామం, యోగాకు సమయం కేటాయించలేకపోతే ఈ అలవాటును అలవర్చుకోండి. ఈ అలవాటు ప్రతిరోజూ మెట్లు ఎక్కడం (Stairs Climbing).
Date : 25-07-2024 - 9:50 IST -
#Health
Mpox Variant: మంకీపాక్స్ వైరస్ అంటే ఏమిటి..? దాని లక్షణాలివే..!
మంకీపాక్స్ వైరస్ వల్ల కలిగే వ్యాధి అయిన Mpox ప్రమాదం (Mpox Variant) నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DCR)లో దీని వ్యాప్తి ఎక్కువగా ఉంది.
Date : 25-07-2024 - 9:02 IST -
#Health
Jaggery Benefits: నిద్రపోయే ముందు బెల్లం తీసుకుంటే బోలెడు లాభాలు..!
మీరు మీ ఆహారంలో బెల్లం (Jaggery Benefits) చేర్చవచ్చు. క్రమం తప్పకుండా పరిమిత పరిమాణంలో బెల్లం తీసుకోవడం వల్ల హాని కాకుండా లాభాలు వస్తాయి.
Date : 24-07-2024 - 11:30 IST -
#Business
Cancer Medicines: వీటిపై కస్టమ్ డ్యూటీ రద్దు.. క్యాన్సర్ బాధితులకు ఊరట..!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో మూడు క్యాన్సర్ మందులపై (Cancer Medicines) కస్టమ్ డ్యూటీని రద్దు చేశారు.
Date : 24-07-2024 - 8:35 IST