Health Benefits
-
#Health
Ghee: నెయ్యి ఈ మసాలా దినుసు కలిపి తీసుకుంటే చాలు.. ఒంట్లో కొవ్వు మొత్తం కరిగిపోవడం ఖాయం!
మన వంటింట్లో దొరికే ఒక మసాలా దినుసుతో నెయ్యి కలిపి తీసుకుంటే ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం ఈజీగా కరిగిపోతుంది అని చెబుతున్నారు.
Date : 30-12-2024 - 11:03 IST -
#Health
Health Benefits Of Oil: మెరిసిపోయే చర్మం కావాలా.. అయితే ఈ ఆయిల్‌ను ట్రై చేయండి!
నువ్వుల నూనెతో మసాజ్ చేయడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని, చర్మం మెరిసిపోయి ముడతలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 25-12-2024 - 3:10 IST -
#Life Style
Fitness : మీకు అధిక వేగంతో నడిచే అలవాటు ఉంటే, ఈ వార్త మీ కోసమే.!
Fitness : ఆరోగ్యానికి నడక ఎంత మేలు చేస్తుంది? ఇది చాలా మందికి తెలుసు. ఇటీవల, ఒక అధ్యయనం జరిగింది, దీనిలో నడక వేగాన్ని , ఆరోగ్యాన్ని అనుసంధానించడం ద్వారా, వేగంగా నడిచే వ్యక్తులకు అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని , స్థూలకాయంతో బాధపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిర్ధారించబడింది.
Date : 24-12-2024 - 1:25 IST -
#Health
Vitamin D Rich Dry Fruits : ఈ 4 డ్రై ఫ్రూట్స్ శీతాకాలంలో విటమిన్ డి లోపాన్ని తీరుస్తాయి..!
Vitamin D Rich Dry Fruits : సరైన ఆహారం , జీవనశైలిని అనుసరించడం ద్వారా విటమిన్ డి లోపాన్ని భర్తీ చేయవచ్చు. విటమిన్ డి చాలా డ్రై ఫ్రూట్స్‌లో పుష్కలంగా లభిస్తుంది. ఆహారంలో ఏ డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవాలో నిపుణుల నుండి తెలుసుకుందాం.
Date : 24-12-2024 - 12:18 IST -
#Health
Alovera: కలబంద వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 22-12-2024 - 6:50 IST -
#Health
Mango Leaves: ఏంటి మామిడి ఆకుల వల్ల అన్ని రకాల ప్రయోజనాలా.. అవి ఏంటో తెలిస్తే నోరెళ్ళ బెట్టాల్సిందే!
మామిడి ఆకుల వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వీటిని తరచుగా తీసుకోవాలని చెప్తున్నారు.
Date : 22-12-2024 - 4:00 IST -
#Health
Drinking Salt Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉప్పు నీరు తాగితే ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 22-12-2024 - 1:03 IST -
#Life Style
Pumpkin Seeds : గుమ్మడికాయ గింజల్లో చేపల కంటే 10 రెట్ల పోషకాలు ఉంటాయట..!
Pumpkin Seeds : పోషకాల ఆధారంగా ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన ఆహారాల జాబితాను బీబీసీ రూపొందించింది. ఇందులో గుమ్మడి గింజలు ఆరో స్థానంలో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా, గుమ్మడికాయ గింజలు చేపల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. తదుపరిసారి మీరు గుమ్మడికాయ గింజలను విసిరే తప్పు చేయవద్దు.
Date : 21-12-2024 - 2:52 IST -
#Health
Guava In Winter: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండు రోజూ తినాల్సిందే!
జామపండులో కేలరీలు తక్కువ, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చాలా సేపు పొట్ట నిండుగా ఉంచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Date : 21-12-2024 - 7:30 IST -
#Health
Orange Juice: ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
ఆరెంజ్ జూస్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని, ఈ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 20-12-2024 - 12:42 IST -
#Health
Cardamom: మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయా.. అయితే యాలకులు తినాల్సిందే!
కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు యాలకులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Date : 20-12-2024 - 12:00 IST -
#Health
Almonds: స్త్రీలు నానబెట్టిన బాదం పప్పులు రోజు తింటే ఏమవుతుందో తెలుసా?
ఆడవారు నానపెట్టిన బాదం పప్పులను ప్రతిరోజు తింటే ఏం జరుగుతుంది ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 20-12-2024 - 11:00 IST -
#Health
Guava Benefits: షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలంటే జామకాయను ఇలా తీసుకోవాల్సిందే!
రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండాలి అనుకునేవారు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా జామ పండ్లను తీసుకోవాలని చెబుతున్నారు.
Date : 17-12-2024 - 1:02 IST -
#Health
Dates: ప్రతిరోజు ఖర్జూరాలు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఖర్జూరాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి కానీ,వాటిని తినే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 17-12-2024 - 12:00 IST -
#Health
Stretching Exercise : ఈ కారణాల వల్ల మీరు చలికాలంలో ప్రతిరోజూ ఉదయం స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి
Stretching Exercise : వేసవిలో ప్రతిరోజూ వర్కవుట్ చేసేవారిలో మీరు కూడా ఒకరు అయితే, చలికాలం రాగానే మీ దినచర్య దాటవేయడం ప్రారంభిస్తే, చలికాలంలో ప్రతిరోజూ ఉదయం స్ట్రెచింగ్ ఎందుకు మరింత ముఖ్యమో తెలుసుకోండి.
Date : 16-12-2024 - 8:00 IST