HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits Of Alovera

Alovera: కలబంద వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

కలబంద వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎన్నో రకాల సమస్యలను తగ్గిస్తుంది. ఆ ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 22-12-2024 - 6:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Alovera
Alovera

కలబంద వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పూర్వం నుంచే కలబందను ఎన్నో రకాల ఔషదాల తయారీలో వినియోగిస్తూ ఉంటారు. కలబంద కేవలం ఆరోగ్యానికి మాత్రమే అందానికి కూడా ఎంతో మేలు చేస్తుందట. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కలబందను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. రోగనిరోధకశక్తిని పెంచడం, షుగర్‌ను కంట్రోల్​లో ఉంచడం, మొటిమలు నయం చేసే మల్టీటాస్కర్‌గా కలబంద పనిచేస్తుంది. కలబందలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

కలబంద జ్యూస్‌ తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా మెరుగవుతుంది. దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా రక్షిస్తుంది. కలబందలో ఉన్న లక్షణాలు శరీరంలోని టాక్సిన్స్​ను బయటకు పంపడంలో సాయపడతాయి. కాలేయ ఆరోగ్యానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది. కలబంద వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే.. కాలిన వెంటనే కాలిన ప్రదేశంలో కలబంద అప్లై చేయడం వల్ల మంట తగ్గిపోతుంది. బొబ్బలు రావు. అలాగే తొందరగా చర్మం మాములు రంగులోకి వస్తుంది.

కలబంద రసంలో కాస్త పసుపు కలిపి లేక కలపకుండా చర్మం మీద రాస్తే నల్ల మచ్చలు పోతాయి. పొడి చర్మం కలవారికి ఇది చాలా మంది మాయిశ్చరైజింగ్ గా పని చేస్తుంది. కాళ్లలో వచ్చే పగుళ్లను పోగొడుతుంది. ఈ ముద్దను రెండు మూడు గ్రాములు లోపలికి తీసుకుంటే ముట్టునొప్పి తగ్గుతుంది. ఋతు సంబందమైన వ్యాధులలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. లివర్ వ్యాధులలో దీని రసం గోరు వెచ్చని నీళ్లలో కలిపి ఇవ్వవచ్చు. నిత్యం మలబద్దకంతో బాధపడేవారు కూడా రోజు మార్చి రోజు తీసుకోవచ్చట. అధిక ఊబకాయంతో బాధపడేవారికి ఇది మంచిగా పని చేస్తుంది. నెలల తరబడి వాడినా దీని వలన నష్టం లేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • alovera
  • alovera benefits
  • health benefits
  • health tips

Related News

Want to increase your sperm count? Then you must do this!

Sperm: స్పెర్మ్ కౌంట్ పెరగాలా.. అయితే ఇలా చేయాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఇంట్లో ఫుడ్ కంటే బయట ఫుడ్డుకి ఎక్కువగా అలవాటు పడిపోయారు. దీంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మరి ముఖ్యంగా పురుషులు బయట ఫుడ్ లు ఎక్కువగా తినడం వల్ల వారి వీర్యం నాణ్యత దెబ్బతినడంతో పాటు మరెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే వీర్యం నాణ్యత ఎలా దెబ్బతింటుంది? పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఏం చేయాలో ఇ

  • If you have kidney stones, you should not eat tomatoes.

    Kidney Stones: కిడ్నీలో స్టోన్స్ ఉంటే టమాటా తినకూడదు, క్యాల్షియం అధికంగా తీసుకోకూడదు… ఇవన్నీ అవాస్తవాలు… అసలు విషయం తెలుసుకోండి..!!

Latest News

  • Chandrababu Naidu: వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

  • Peddi Movie: పెద్ది సినిమా బ్రేక్.. షాక్ ఇచ్చిన ఎగ్జిబిటర్ల

  • PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

  • Sunstroke: తెలంగాణలో వడదెబ్బతో 34 మంది మృతి

  • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

Trending News

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd