Congress
-
#India
Congress : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా
Congress : మాజీ పోలీసు అధికారి అజరు కుమార్ జంషెడ్పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ఈయన గతంలో జంషెడ్పూర్ ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో కీలకస్థానంలో ఉన్నారు. ప్రస్తుతం త్రిపుర, ఒడిశా, నాగాలాండ్ రాష్ట్రాలకు పార్టీ ఇంఛార్జ్‌గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు.
Date : 22-10-2024 - 3:36 IST -
#Andhra Pradesh
Murders In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో హత్యలు.. అధికార పార్టీ నేతలే టార్గెట్!
తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.
Date : 22-10-2024 - 10:02 IST -
#India
Jharkhand : జార్ఖండ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం : లాలూ ప్రసాద్ యాదవ్
Jharkhand : జార్ఖండ్‌లోని మొత్తం 81 స్థానాలకుగాను 70 స్థానాల్లో జేఎంఎం, కాంగ్రెస్ బరిలో దిగుతాయని శనివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. మిగతా 11 స్థానాల్లో ఆర్జేడీ, వామపక్షాలు లాంటి ఇతర మిత్రపక్షాలు పోటీపడుతాయని చెప్పారు.
Date : 20-10-2024 - 5:02 IST -
#Telangana
Golf City: మంత్రి శ్రీధర్ బాబు గుడ్ న్యూస్.. మరో 10 వేల మందికి ఉపాధి!
తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తే గోల్ఫ్ కోర్టులు, నివాస సముదాయాలు, హోటళ్లు, వినోద పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి పిజిఏ, స్టోన్ క్రాఫ్ట్ సంస్థలు సంసిద్ధత వ్యక్తం చేశాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.
Date : 20-10-2024 - 12:24 IST -
#India
Sathyan Mokeri : ప్రియాంక ఇక్కడ అందుబాటులో ఉంటుందని గ్యారెంటీ ఏమిటి.?
Sathyan Mokeri : వాయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాతో తలపడనున్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి, సీపీఐ సీనియర్ నేత సత్యన్ మొకేరి శనివారం ఆమెను "రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడిస్తే" అప్పుడు పరిస్థితి ఏమిటి అని మండిపడ్డారు.
Date : 19-10-2024 - 5:26 IST -
#India
Jharkhand Elections 2024: జార్ఖండ్ ‘ఇండియా’ కూటమిలో సీట్ల పంపకాలు ఇలా..
70 సీట్లలో ఎక్కువ భాగాన్ని జేఎంఎం(Jharkhand Elections 2024) పార్టీకే ఇవ్వనున్నారు.
Date : 19-10-2024 - 5:06 IST -
#Telangana
Minister Sridhar Babu: టీజీటీఎస్ వ్యాపార పరిధిని పెంచుకోవాలి: మంత్రి శ్రీధర్ బాబు
ప్రస్తుతం 44 ప్రభుత్వ విభాగాలు, 140 విభాగాలకు టీజీటీఎస్ సేవలు అందిస్తోందని సంస్థ ఎండీ శంకరయ్య మంత్రి దృష్టికి తెచ్చారు. వీటిలో కొన్ని సొంతంగా కొనుగోళ్లు జరుపుతామని చెబ్తున్నాయని చెప్పారు.
Date : 18-10-2024 - 9:26 IST -
#India
Maharashtra Assembly Election 2024: మహారాష్ట్ర ఎన్నికల సమరం.. నేడు బీజేపీ మొదటి జాబితా..?
బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో 110 మంది అభ్యర్థుల పేర్లు ఆమోదించబడ్డాయి. ఈ క్రమంలో 50 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Date : 18-10-2024 - 2:25 IST -
#Speed News
Gutha Sukender Reddy : “మనం చేస్తే సుందరీకరణ, కానీ అవతలి వారు చేస్తే వేరేదా?”.. కేటీఆర్‌పై గుత్తా ఫైర్
Gutha Sukender Reddy : మూసీ పై కేటీఆర్ చేసిన ట్విట్ కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా? అని ప్రశ్నించారు.
Date : 18-10-2024 - 11:57 IST -
#Telangana
BRS : బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక – కేటీఆర్
BRS : తెలంగాణ రాష్ట్రం కోసమే బిఆర్ఎస్ ఆవిర్భవించిందని, పోరాటం బీఆర్ఎస్ పార్టీకి కొత్తేం కాదని, వైస్ రాజా శేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి వాళ్ళతోనే కొట్లాడినోళ్ళం, రేవంత్ రెడ్డి ఎంత అని హెచ్చరించారు
Date : 17-10-2024 - 7:03 IST -
#Telangana
Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం..అందరికీ ఉపాధి..మా ప్రభుత్వ ఆలోచన: సీఎం రేవంత్ రెడ్డి
Press Meet : రాష్ట్రంలో ప్రతీ నిరుద్యోగికీ ఉద్యోగం కల్పించాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. తద్వారా వారి జీవితాల్లో మార్పు రావాలన్నది మా ప్రభుత్వ ఆలోచన" అని రేవంత్ రెడ్డి అన్నారు.
Date : 17-10-2024 - 5:21 IST -
#Speed News
Bathukamma Sarees : మహిళలకు బతుకమ్మ చీరలను మించిన ప్రయోజనాలు : సీతక్క
మేం మహిళల వంటింటి భారం తగ్గించేందుకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్‌ను(Bathukamma Sarees) అందిస్తున్నాం.
Date : 17-10-2024 - 3:58 IST -
#India
Amit Malviya : రాహుల్ గాంధీ వాల్మీకి ఆలయ సందర్శన రాజకీయ స్టంట్..!
Amit Malviya : బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా రాహుల్ గాంధీపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. "ఈరోజు వాల్మీకి జయంతి, , కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ తన ఆలయ సందర్శనతో నటిస్తున్నారు. కాబట్టి, కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ప్రజలకు గుర్తు చేయడం ముఖ్యం. రాహుల్ గాంధీ ఇటీవల యునైటెడ్ స్టేట్స్లో 'రిజర్వేషన్‌ను తొలగిస్తానని చెప్పారు. ' నెహ్రూ కాలం నుంచి ఆయన కుటుంబం అనుసరిస్తున్న కథనం ఇదే.
Date : 17-10-2024 - 2:05 IST -
#India
Jharkhand Elections : జార్ఖండ్‌లో ఎన్డీయే వర్సెస్ ఇండియా.. బలాలు, బలహీనతలు ఇవే
సీఎం హేమంత్ సోరెన్ అక్రమ అరెస్టుతో తమకు ప్రజాబలం మరింత పెరిగిందని జేఎంఎం(Jharkhand Elections) వర్గాలు అంటున్నాయి.
Date : 16-10-2024 - 10:12 IST -
#Telangana
Congress : పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్
Congress : స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళి పార్టీ బలోపేతానికి, గెలుపు లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజల మద్దతు ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉండేలా కృషి చేయాలన్నారు.
Date : 15-10-2024 - 3:16 IST