Bjp
-
#Telangana
MLC Results: బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘనవిజయం
MLC Results: అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు మాత్రమే వచ్చాయి
Published Date - 10:03 PM, Wed - 5 March 25 -
#Speed News
BJP : బీఆర్ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా?: ఎంపీ లక్ష్మణ్
2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గిందని, అయినప్పటికీ పార్లమెంటు సీట్లు తగ్గవని ఆయన స్పష్టం చేశారు. మరో వారం, పది రోజుల్లో మన రాష్ట్ర అధ్యక్షుడి నియామకం పూర్తవుతుందన్నారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చ లేదని ఆయన పేర్కొన్నారు.
Published Date - 05:08 PM, Tue - 4 March 25 -
#Telangana
Telangana MLC Results : బీజేపీ గెలుపు, బీఆర్ఎస్కు సంక్షోభం
Telangana MLC Results : ఈ ఫలితంతో బీజేపీ తన రాజకీయ వ్యూహాన్ని మరింత గట్టిగా అమలు చేయబోతోందని స్పష్టమవుతోంది
Published Date - 12:43 PM, Tue - 4 March 25 -
#Andhra Pradesh
MLA Guota MLC Candidates : కూటమి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరేనా..?
MLA Guota MLC Candidates : పోటీ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ టిక్కెట్లు వదులుకున్న దేవినేని ఉమా, పిఠాపురం వర్మ వంటి నేతలు ఎమ్మెల్సీ అవకాశాలను ఆశిస్తున్నారు
Published Date - 10:48 AM, Tue - 4 March 25 -
#Andhra Pradesh
Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి త్వరలోనే కీలక పదవి ?
తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు స్వాగతం పలికిన వారిలో విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) కూడా ఉన్నారు.
Published Date - 09:25 AM, Tue - 4 March 25 -
#Trending
Delhi Politics: ఢిల్లీ రాజకీయాల్లో మహిళలదే హవా!
ఒక రాష్ట్రంలో మొదటి మూడు అధికార స్థానాల్లో మహిళలు అగ్రగామిగా నిలవడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితిని 'మహిళల నాయకత్వ నమూనా'గా చూడవచ్చు.
Published Date - 02:58 PM, Sun - 2 March 25 -
#Andhra Pradesh
AP Govt : ఏపీ కూటమి ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్
AP Govt : బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో బీసీ ఉపకులాల జాబితాలో ముస్లిం మైనార్టీలు ఉన్నాయని, APలో NDA ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా?
Published Date - 08:31 PM, Fri - 28 February 25 -
#Telangana
BJP: తెలంగాణపై బీజేపి కన్ను!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Published Date - 04:51 PM, Fri - 28 February 25 -
#Telangana
Mahesh Kumar Goud: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాల్లో ఒక పార్టీ మరో పార్టీతో చర్చించి హామీలిస్తాయా..? తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని భిక్ష అడగగడం లేదు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులు పొందడం మా హక్కు అని అడిగితే చులకనగా మాట్లాడుతారా..?
Published Date - 11:42 AM, Fri - 28 February 25 -
#Trending
Central Taxes: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై రాష్ట్రాలకు పన్ను వాటా తగ్గింపు?
ఈ ప్రతిపాదనను మార్చిలోగా మోదీ కేబినెట్ ఆమోదించవచ్చు. ఆ తర్వాత ఫైనాన్స్ కమిషన్‌కు పంపుతారు. కేంద్రం తీసుకున్న ఈ చర్య వల్ల రాష్ట్రాలు దాదాపు రూ.35,000 కోట్ల మేర నష్టం వాటిల్లవచ్చు.
Published Date - 08:35 PM, Thu - 27 February 25 -
#Andhra Pradesh
MLC Elections 2025 : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
గ్రాడ్యుయేట్స్ తో పోల్చితే టీచర్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. వరంగల్ - ఖమ్మం - నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో సాయంత్రం 4 గంటల వరకు చూస్తే 93.55 పోలింగ్ శాతం నమోదైంది.
Published Date - 06:08 PM, Thu - 27 February 25 -
#India
Mamata Banerjee : దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఈసీ ముందు నిరవధిక దీక్ష చేస్తా: దీదీ
భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించడంపైనా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. 2006లో భూసేకరణ వ్యతిరేక ఆందోళనల క్రమంలో చేపట్టిన 26 రోజుల నిరాహార దీక్షను ఆమె గుర్తుచేశారు.
Published Date - 05:27 PM, Thu - 27 February 25 -
#India
H. D. Kumaraswamy : కుమారస్వామికి అటు సుప్రీంలో షాక్.. ఇప్పుడు పోలీసులు ఇలా
H. D. Kumaraswamy : కర్ణాటక రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది. జేడీఎస్ సీనియర్ నేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిపై అవినీతి ఆరోపణలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. తనపై ఉన్న కేసును కొట్టివేయాలని కోరిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు గవర్నర్ అనుమతిని కోరుతూ చర్యలు వేగవంతం చేశారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతకు దారితీశాయి.
Published Date - 09:50 AM, Thu - 27 February 25 -
#Telangana
MLC Elections : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
MLC Elections : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉత్సాహంగా పోలింగ్ ప్రారంభమైంది. టీచర్లు, గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ, తమ ప్రతినిధులను ఎన్నుకునే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రధాన పార్టీలు పోటీ పడ్డ ఈ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Published Date - 09:32 AM, Thu - 27 February 25 -
#Telangana
BRS Support to BJP: బిజెపి ని నమ్మి బిఆర్ఎస్ తప్పు చేస్తుందా..?
BRS Support to BJP: అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదని బీఆర్ఎస్ తన క్యాడర్‌కు సంకేతాలు ఇచ్చింది
Published Date - 02:17 PM, Wed - 26 February 25