HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Raja Singh Unhappy With Mlc Candidate Selection

BJP : ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి

BJP : గౌతం రావును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయడంతో, పార్టీ నిర్ణయంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు

  • Author : Sudheer Date : 04-04-2025 - 4:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rajasingh Gowtharao
Rajasingh Gowtharao

తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీఆరామనవమి సందర్భంగా రాజాసింగ్ నిర్వహిస్తున్న శోభాయాత్రకు పోటీగా గౌతం రావు మరో యాత్ర చేపట్టడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతం రావును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ ఎంపిక చేయడంతో, పార్టీ నిర్ణయంపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

HCU : జింకపై దాడి చేసిన కుక్కలు..జంతు ప్రేమికుల ఆవేదన

రాజాసింగ్ ఆరోపిస్తూ.. “మేకప్ మెన్‌లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నారు. పార్టీకి నిజమైన పని చేసిన వారిని విస్మరిస్తున్నారు” అని మండిపడ్డారు. గతంలో మాధవిలతను హైద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించగానే కూడా రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. “పార్టీకి మగాళ్లు దొరకలేదా?” అంటూ వ్యాఖ్యానించిన ఆయన, ఇప్పుడు గౌతం రావు పేరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

అంబర్‌పేట నియోజకవర్గంలో కిషన్ రెడ్డి, గౌతం రావు ఫ్లెక్సీలు వేయడం కూడా రాజాసింగ్‌కు మింగుడు పడలేదు. తన నిర్వహిస్తున్న శోభాయాత్రను అడ్డుకోవడం మీ అయ్యతరం కూడా కాదంటూ విమర్శించారు. ఈ పరిణామాలతో బీజేపీలో నాయకుల మధ్య విభేదాలు మరింత పెరిగే అవకాశముంది. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరిగిన వేళ, ఈ వివాదం ఎన్నికల వేళ బీజేపీకి తీవ్ర మైనస్‌గా మారే ప్రమాదం కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BJP MLC Candidate
  • Gowtham Rao
  • Hyderabad Local Body poll
  • kishan reddy
  • Sriramanavami

Related News

    Latest News

    • Audi India price hike: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ఆడి లగ్జరీ కార్ల ధరలు

    • Netflix Office : హైదరాబాద్లో నెటిఫ్లెక్స్ ఆఫీస్ ప్రారంభం

    • సుప్రీం కోర్టులో బీఆర్‌ఎస్ పార్టీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు క్లోజ్

    • బీసీసీఐ గురుశిష్యులకు అరుదైన గౌరవం..

    • ఢిల్లీ మద్యం కేసు.. కవితకు CBI నోటీసులు

    Trending News

      • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

      • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

      • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

      • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd