Benefits
-
#Health
Alcohol : అతిగా మద్యం సేవించడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా?
అతిగా మద్యం (Alcohol) సేవించడం వల్ల కలిగే అనర్థాల గురించి చాలామందికి తెలిసి కూడా మందు తాగడం మానేయరు.
Published Date - 04:50 PM, Mon - 20 November 23 -
#Health
Water Apple : వాటర్ ఆపిల్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వాల్సిందే?
ఈ వాటర్ యాపిల్ (Water Apple) చెట్టు దాదాపు పది అడుగుల ఎత్తు వరకు పెరగడంతో పాటు ఒక చెట్టుకు 500 నుంచి దాదాపు 1000 పండ్ల వరకు కాస్తాయి.
Published Date - 05:50 PM, Sat - 18 November 23 -
#Devotional
Tulsi : తులసి చెట్టు విషయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే?
తులసి (Tulsi) మొక్కను పరమ పవిత్రంగా భావించడంతో పాటు ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి, విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారు.
Published Date - 04:40 PM, Sat - 18 November 23 -
#Devotional
Rudraksha: రుద్రాక్ష ధరించడం వల్లే కలిగే ఉపయోగాలు ఇవే
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి.
Published Date - 04:00 PM, Fri - 17 November 23 -
#Health
Health: బీరకాయతో అనేక రోగాలకు చెక్
బీరకాయను తరచుగా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
Published Date - 05:52 PM, Thu - 16 November 23 -
#Health
Corn: వామ్మో.. మొక్కజొన్న వల్ల ఇన్ని రకాల ప్రయోజనాలా..?
మొక్కజొన్న (Corn).. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఈ మొక్క జొన్నను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మొక్కజొన్న వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే.
Published Date - 04:33 PM, Thu - 16 November 23 -
#Health
Health: చెరుకు రసంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
చెరకు రసం వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నాయి.
Published Date - 03:52 PM, Wed - 15 November 23 -
#Health
Skipping Rope Benefits: స్కిప్పింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
స్కిప్పింగ్ (Skipping Rope Benefits) ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పటికీ చాలా మంది దీనిని తమ రోజువారీ వ్యాయామంలో చేర్చుకోవడం మర్చిపోతుంటారు.
Published Date - 01:24 PM, Wed - 15 November 23 -
#Health
Benefits Of Raisin Water: ఎండుద్రాక్ష నానబెట్టిన నీటితో బోలెడు ప్రయోజనాలు.. వారికి బాగా బెనిఫిట్స్..!
ఎండుద్రాక్ష (Benefits Of Raisin Water) చాలా ప్రజాదరణ పొందిన డ్రై ఫ్రూట్. దీనిని అనేక రకాల వంటలలో ఉపయోగిస్తారు. రుచిలో కాస్త పుల్లగా, తీపిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Published Date - 09:43 AM, Sun - 12 November 23 -
#Health
Neem Leaves Benefits: సర్వ రోగ నివారిణి వేప ఆకు.. ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు..!
డు కొలెస్ట్రాల్‌ను తొలగించడానికి ఏమి చేయాలో మీకు తెలుసా? వేప ఆకులు (Neem Leaves Benefits)ను ఉపయోగించడం ద్వారా అనేక సమస్యలు నయం అవుతాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..!
Published Date - 08:42 AM, Fri - 10 November 23 -
#Health
Rice Water Benefits: రైస్ వాటర్ తాగితే ఎన్నో ప్రయోజనాలు తెలుసా..?
సాధారణంగా అన్నం చేసేటప్పుడు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడిగి ఆ తర్వాత నీళ్లు పోసి ఉడికిస్తారు. బియ్యం నీళ్ళు (Rice Water Benefits) పనికిరావు అనుకుంటారు. కానీ బియ్యం నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Published Date - 07:09 AM, Thu - 9 November 23 -
#Health
Benefits Of Mushroom: శీతాకాలంలో వీటికి దూరంగా ఉండాలనుకుంటున్నారా.. అయితే పుట్టగొడుగులు తినాల్సిందే..!
పుట్టగొడుగుల (Benefits Of Mushroom)ను ఉపయోగించి చాలా రుచికరమైన వంటకాలు తయారు చేస్తారు. ఇది అనేక పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది.
Published Date - 12:53 PM, Tue - 7 November 23 -
#Health
Health: సీతాఫలాలు తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
సీతాఫలాలను ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు, అధిక బరువు, అలర్జీల రిస్క్ పెరుగుతుందట.
Published Date - 06:08 PM, Mon - 6 November 23 -
#Health
Benefits Of Walking: రోజూ నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..!
నడక చాలా డైనమిక్ ప్రక్రియ. అది లేకుంటే మన సాధారణ జీవితం నిలిచిపోతుంది. వ్యాయామం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నడక కూడా ఒక ప్రయోజనకరమైన (Benefits Of Walking) వ్యాయామం.
Published Date - 06:59 AM, Fri - 3 November 23 -
#Health
Pistachio Benefits: చలికాలంలో పిస్తా ప్రయోజనాలు
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడే ఆహార పదార్దాలను తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తుంటారు.చలికాలంలో తినడానికి పిస్తా ఉత్తమమైన డ్రై ఫ్రూట్ అని డాక్టర్లు చెప్తున్నారు.
Published Date - 07:08 PM, Thu - 26 October 23