Telangana
-
#Telangana
Mallu Bhatti Vikramarka: తెలంగాణ ఆర్థిక శ్వేతపత్రంపై బట్టి క్లారిటీ
తాము విడుదల చేసిన శ్వేతపత్రంలో ఎలాంటి తప్పులు లేవని భట్టి స్పష్టం చేశారు. గత బడ్జెట్ లెక్కలు, ఆర్‌బీఐ, కాగ్‌ల నుంచి సేకరించిన వివరాలతో నివేదికను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు తమకు శత్రువులు కాదని, ప్రత్యర్థులు మాత్రమేనని అన్నారు
Date : 21-12-2023 - 8:01 IST -
#Telangana
Telangana: కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయి
ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రసంగిస్తూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై మండిపడ్డారు.కిరోసిన్ దీపంతో చదువుకున్న జగదీష్ రెడ్డికి వేల కోట్లు ఎలా వచ్చాయని మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి ప్రశ్నించారు
Date : 21-12-2023 - 7:11 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పాలనలో రెండు ఫామ్‌హౌస్‌లు తీసుకొచ్చారు
అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని బీఆర్‌ఎస్ చెబుతున్నారని నిజానికి రాష్ట్రంలో సృష్టించింది అప్పులు కాదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క.
Date : 21-12-2023 - 6:41 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఆర్థిక విధ్వంసం
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందలేదని, ఆర్థిక విధ్వంసం సృష్టించారని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు
Date : 21-12-2023 - 6:29 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ మేనిఫెస్టోని దగ్ధం చేసిన ఓయూ నిరుద్యోగులు
ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీలను నిరుద్యోగులు దగ్ధం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టి 15 రోజులకే నిరుద్యోగులను మోసం
Date : 21-12-2023 - 5:45 IST -
#Telangana
Singareni Elections : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సింగరేణి ఎన్నికలకు (Singareni Elections) తెలంగాణ హైకోర్టు గ్రీన్ (Telangana High Court) సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం చేసిన దాఖలు పిటిషన్ ను కోర్ట్ కొట్టి వేసింది. దీంతో డిసెంబర్ 27 న యధావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి. We’re now on WhatsApp. Click to Join. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో […]
Date : 21-12-2023 - 1:59 IST -
#Telangana
Congress : రేపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
పార్లమెంట్ (Parliament) లో బిజెపి (BJP) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ.. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar) తెలిపారు. పార్లమెంట్‌లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం.. సభలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు మహేష్ తెలిపారు. పొగ బాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్‌లో ప్రకటన […]
Date : 21-12-2023 - 1:34 IST -
#Telangana
Telangana Congress : అటు చూస్తే అప్పులు.. ఇటు చూస్తే వాగ్దానాలు..
అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని ఆర్థిక పరిస్థితి మీద ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేసింది.
Date : 21-12-2023 - 11:40 IST -
#Telangana
Corona Cases: హైదరాబాద్ పై కరోనా ఎఫెక్ట్, పెరుగుతున్న కేసులు
హైదరాబాద్‌లో గత వారం రోజుల్లో కనీసం ఆరు కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి.
Date : 21-12-2023 - 11:30 IST -
#Telangana
CM Revanth Reddy: కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం వాయిదా.. కారణమిదే..?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీబిజీగా ఉన్నారు.
Date : 21-12-2023 - 11:12 IST -
#Telangana
Telangana Assembly Sessions: హరీశ్‌రావును వాడుకుంటున్న కల్వకుంట్ల ఫ్యామిలీ
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. అధికార పక్షంపై కేటీఆర్ తనదైన రీతిలో మాటల తూటాలు పేల్చుతున్నారు
Date : 20-12-2023 - 8:15 IST -
#Telangana
BRS Party: అప్పు ప్రతీసారీ తప్పు కాదు, కాంగ్రెస్ శ్వేతపత్రంపై BRS రియాక్షన్
అప్పు ప్రతిసారి తప్పు కాదు అని, తెచ్చిన రుణాలతో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి అనంతమని తేల్చి చెప్పింది.
Date : 20-12-2023 - 3:51 IST -
#Telangana
Telangana Assembly Session: అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు
లంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హరీశ్ రావు ప్రసంగాన్ని మంత్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. నన్ను కాదని సీఎం సభను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీశ్ రావు అన్నారు
Date : 20-12-2023 - 3:10 IST -
#Cinema
Salaar Booking: ఆగిపోయిన సలార్ అడ్వాన్స్ బుకింగ్.. నిరాశలో ఫ్యాన్స్
ఒకేసారి వందలాది మంది సైట్ ని ఓపెన్ చేసి టికెట్స్ బుక్ చేస్తుండటంతో సర్వర్ డౌన్ అయింది. అభిమానుల క్రేజ్ దృష్ట్యా సలార్ టికెట్ బుకింగ్ సైట్ క్రాష్ అయినట్లు మేకర్స్ చెప్తున్నారు.
Date : 20-12-2023 - 1:58 IST -
#Telangana
COVID Cases: తెలంగాణలో 4 కరోనా కేసులు, వైద్యశాఖ అలర్ట్
దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం తెలంగాణపై పడింది.
Date : 20-12-2023 - 11:04 IST