HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • India vs Bangladesh

    India vs Bangladesh 2nd Test : చేతిలో 6 వికెట్లు.. గెలుపుకు 100 పరుగులు

    మూడో రోజు బౌలర్ల ఆధిపత్యం కనిపించింది. మరోసారి సమిష్టిగా రాణించిన భారత బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లో

    Published Date - 11:28 PM, Sat - 24 December 22
  • Hockey Team

    Hockey World Cup: ప్రపంచకప్‌ టోర్నీకి భారత హాకీ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌

    హాకీ ప్రపంచకప్‌ (Hockey World Cup)కు భారత జట్టును శుక్రవారం (డిసెంబర్ 23) ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన జట్టు కెప్టెన్సీని డిఫెండర్ హర్మన్‌ప్రీత్ సింగ్ కు అప్పగించారు. మన్‌ప్రీత్ సింగ్ స్థానంలో అతను జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు. జనవరి 13 నుంచి ఒడిశాలో హాకీ ప్రపంచకప్ (Hockey World Cup) జరగనుంది.

    Published Date - 02:01 PM, Sat - 24 December 22
  • Joshua Little

    First Ireland Player: ఐపీఎల్‌లోకి తొలి ఐర్లాండ్ ప్లేయర్‌

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మినీ వేలానికి ముందు చెన్నై సూపర్‌కింగ్స్‌ మేనేజ్‌మెంట్ తీరుపై విమర్శలు గుప్పించిన ఐర్లాండ్ ప్లేయర్ జోషువా లిటిల్ (Joshua Little) కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే పోటీపడ్డాయి. గతేడాది వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో నెట్ బౌలర్‌గా ఉన్న జోషువా (Joshua Little).. తక్కువ టైమ్‌లో షార్ట్ ఫార్మాట్‌లో రాణించాడు.

    Published Date - 11:05 AM, Sat - 24 December 22
  • Cricket

    All Out For 6 Runs: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డు.. ఆరు పరుగులకే ఆలౌట్

    క్రికెట్ (Cricket) చరిత్రలోనే చెత్త రికార్డు. విజయ్ మర్చంట్ ట్రోఫీ కింద అండర్ -16 స్థాయిలో నిర్వహించిన మ్యాచ్ లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం. ఎనిమిది మంది బ్యాటర్లు డగౌట్‌కు వెళ్లి తమ జట్టును నిరుత్సాహపరిచారు. విజయ్ మర్చంట్ ట్రోఫీలో భాగంగా సిక్కిం, మధ్యప్రదేశ్ జట్ల మధ్య పోటీ జరిగింది. సిక్కిం జట్టు కేవలం 6 పరుగులకే ఔటైంది.

    Published Date - 09:41 AM, Sat - 24 December 22
  • Sania Mirza

    Sania Mirza: ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌ బ‌రిలో సానియా మీర్జా..!

    భార‌త టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా (Sania Mirza) వ‌చ్చే ఏడాది తొలి గ్రాండ్‌స్లామ్ ఆడ‌నుంది. ఏడాదికాలం విరామం త‌ర్వాత‌ ఆస్ట్రేలియ‌న్ ఓపెన్‌లో సానియా మీర్జా (Sania Mirza) బ‌రిలోకి దిగ‌నుంది. డ‌బుల్స్ విభాగంలో ఆమె క‌జ‌కిస్థాన్‌కు చెందిన అన్నా డానిలినాతో జోడీ క‌ట్ట‌నుంది.

    Published Date - 07:51 AM, Sat - 24 December 22
  • Jaydev Unadkat:

    Jaydev Unadkat: అప్పుడు 11.5 కోట్లు.. ఇప్పుడు 50 లక్షలే

    తాజాగా ఐపీఎల్ మినీ వేలంలో భారత పేస్ బౌలర్ జై దేవ్ ఉనాద్కట్‌ (Jaydev Unadkat) 50 లక్షలకు అమ్ముడయ్యాడు. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ అతన్ని ద‌క్కించుకుంది. దేశ‌వాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ఉనాద్కట్ (Jaydev Unadkat) 2018 త‌ర్వాత ఇంత త‌క్కువ ధ‌ర‌కు అమ్ముడుపోవ‌డం ఆశ్చర్యమే.

    Published Date - 07:03 AM, Sat - 24 December 22
  • Rishabh team india

    Ind Vs Bang: రాణించిన పంత్, శ్రేయాస్.. భారత్‌కు ఆధిక్యం

    భారత్‌,బంగ్లాదేశ్ రెండో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు ఆటలో తడబడి నిలబడిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని అందుకుంది.

    Published Date - 10:58 PM, Fri - 23 December 22
  • Asdasdasdasd

    మినీ వేలంలో ఇంగ్లాండ్ ప్లేయర్స్ కు జాక్ పాట్

    ఐపీఎల్ మినీవేలంలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. అంతా ఊహించినట్టుగానే స్టార్ ప్లేయర్స్‌ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

    Published Date - 07:24 PM, Fri - 23 December 22
  • IPL

    IPL mini auction: IPL మినీ వేలానికి దూరంగా స్టార్ ఆటగాళ్లు..!

    క్రికెట్‌లోని అతిపెద్ద, అత్యంత సంపన్నమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో ఆడాలని ప్రతి దేశంలోని ఆటగాళ్లు తహతహలాడుతున్నారు. అయితే ఐపీఎల్ (IPL)లో ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లు కూడా ఉన్నారు.

    Published Date - 02:58 PM, Fri - 23 December 22
  • Badminton Sindhu

    PV Sindhu: సంపాదనలో దూసుకెళుతున్న సింధు

    పివి సింధు.. భారత బ్యాడ్మింటన్ లో ఎలాంటి విజయాలు సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

    Published Date - 01:57 PM, Fri - 23 December 22
  • MESSI

    Messi picture on currency: అర్జెంటీనా బ్యాంక్ సంచలన నిర్ణయం.. కరెన్సీపై మెస్సీ ఫోటో..!

    లియోనెల్ మెస్సీ (Messi) కెప్టెన్సీలో అర్జెంటీనా (Argentina) జట్టు ఇటీవల జరిగిన FIFA వరల్డ్ కప్ 2022 సీజన్‌లో చరిత్ర సృష్టించింది. ఈ ప్రపంచకప్ ఖతార్‌లో జరిగింది. డిసెంబర్ 18న ఫైనల్ జరిగింది. ఇందులో అర్జెంటీనా (Argentina) పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను 4-2తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

    Published Date - 07:35 AM, Fri - 23 December 22
  • India 1669863620

    తొలిరోజు మనదే

    బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు భారత్‌ స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. బౌలర్లు సమిష్టిగా చెలరేగిన వేళ బంగ్లా 227 పరుగులకే ఆలౌటైంది.

    Published Date - 10:04 PM, Thu - 22 December 22
  • Hardik Pandya

    Hardik Pandya: శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ కు టీమిండియా కెప్టెన్‌గా హార్దిక్..?

    జనవరి 3 నుంచి ముంబైలో ప్రారంభం కానున్న శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) భారత్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉందని ఒక నివేదిక పేర్కొంది. సిరీస్‌లో రెండు, మూడో మ్యాచ్‌లు పుణె (జనవరి 5), రాజ్‌కోట్‌ (జనవరి 7)లో జరగనున్నాయి.

    Published Date - 09:40 AM, Thu - 22 December 22
  • Ramiz Raja

    Ramiz Raja: క్లీన్ స్వీప్ దెబ్బకు పిసిబి చైర్మన్ పదవి ఊస్ట్

    పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవి నుంచి రమీజ్ రాజా (Ramiz Raja)ను ఇంటికి సాగనంపింది. గతేడాది సెప్టెంబర్‌లో రమీజ్‌ రాజా (Ramiz Raja) పీసీబీ ఛీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన పీసీబీ ఛైర్మన్‌ అయిన తర్వాత పాకిస్థాన్‌ రెండు టీ20 వరల్డ్‌కప్‌లు ఆడింది.

    Published Date - 09:15 AM, Thu - 22 December 22
  • tata ipl 2022

    IPL 2023 Auction: రేపే ఐపీఎల్‌ మినీ వేలం.. పూర్తి వివరాలివే..!

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ అధికారులు వేలాని (Auction)కి ముందు గురువారం కొచ్చి చేరుకోనున్నారు. అలాగే 10 జట్ల ఫ్రాంచైజీ మీట్, మాక్ వేలం గురువారం జరగనున్నాయి. డిసెంబర్ 23న (శుక్రవారం) ఐపీఎల్‌ మినీ వేలం కొచ్చిలో షెడ్యూల్ చేయబడింది.

    Published Date - 09:05 AM, Thu - 22 December 22
  • s. afridi

    Pakistan star bowler: పెళ్లి పీటలెక్కనున్న పాక్ ఫాస్ట్ బౌలర్

    పాకిస్థాన్ బౌలర్ షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహీద్ ఆఫ్రిది కుమార్తె ఆన్షాను షాహిన్‌ (Shaheen Afridi) వివాహం చేసుకోబోతున్నాడు. కరాచీలో ఈ పెళ్లి జరగనున్నట్లు ఆఫ్రిది కుటుంబసభ్యులు వెల్లడించారు.

    Published Date - 08:10 AM, Thu - 22 December 22
  • KL Rahul

    KL Rahul: రెండో టెస్టుకు ముందు టీమిండియాకు షాక్.. కేఎల్ రాహుల్ దూరం..?

    భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు ప్రారంభం కావడానికి ముందు భారత జట్టు కొత్త సమస్యలో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది. రోహిత్ శర్మ గాయం తర్వాత తొలి టెస్టుకు కెప్టెన్సీ వహించిన కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్ (KL Rahul) గాయపడ్డాడు.

    Published Date - 07:20 AM, Thu - 22 December 22
  • India Vs Bangladesh Test

    IND vs BAN 2nd Test: క్లీన్​స్వీప్​​పై టీమిండియా కన్ను.. రేపే రెండో టెస్ట్ ప్రారంభం..!

    మీర్‌పూర్‌ వేదికగా డిసెంబర్‌ 22 నుంచి బంగ్లాదేశ్‌ (IND vs BAN)తో ప్రారంభంకానున్న రెండో టెస్ట్‌ కోసం టీమిండియా (IND vs BAN) సన్నద్ధమవుతోంది. 2 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్ట్‌ నెగ్గి ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్‌.. రెండో టెస్ట్‌లోనూ గెలుపొంది ఆతిధ్య జట్టును క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది.

    Published Date - 02:21 PM, Wed - 21 December 22
  • 899

    SA20 league: టీ20 లీగ్ ప్రకటించిన సౌత్ ఆఫ్రికా

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు టీ20 లీగ్ లను ప్రకటించాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు టీ20 లీగ్ లను నిర్వహిస్తున్నాయి. తాజాగా దక్షిణాఫ్రికా బోర్డు సైతం టీ20 లీగ్ ను ప్రకటించింది. ఎస్ఏ టీ20 (SA20 league) పేరుతో నిర్వహించనున్న ఈ లీగ్ ప్రైజ్ మనీని తాజాగా వెల్లడించింది.

    Published Date - 10:31 AM, Wed - 21 December 22
  • ROHIT

    IND vs BAN: బీసీసీఐ కీలక ప్రకటన.. రెండో టెస్టుకు రోహిత్ తో పాటు ఆ బౌలర్ కూడా ఔట్..!

    భారత్-బంగ్లాదేశ్(IND vs BAN) జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో రెండో మ్యాచ్ డిసెంబర్ 22 నుంచి ఢాకా వేదికగా జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ టెస్టు కోసం తాజాగా జట్టును విడుదల చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు.

    Published Date - 08:25 AM, Wed - 21 December 22
← 1 … 290 291 292 293 294 … 376 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd