Sports
-
Bumrah: లంకతో వన్డేలకు బూమ్రా
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బూమ్రా గాయం నుంచి కోలుకున్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో బూమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
Published Date - 11:04 PM, Tue - 3 January 23 -
India Beat SL: అదరగొట్టిన శివమ్ మావి తొలి టీ ట్వంటీ భారత్‌దే
చివరి బంతికి ఫోర్ కొట్టాల్సిన సమయంలో కరుణరత్నే సింగిల్ మాత్రమే తీయడంతో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Published Date - 10:53 PM, Tue - 3 January 23 -
Jaydev Unadkat: తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్.. ఉనాద్కట్ అరుదైన రికార్డ్
దేశవాళీ క్రికెట్ లో భారత పేసర్ జయదేవ్ ఉనాద్కట్ (Jaydev Unadkat) సూపర్ ఫాన్ కొనసాగుతోంది. గత కొంతకాలంగా రంజీ ట్రోఫీలో అదరగొడుతున్న ఉనాద్కట్ తాజాగా అరుదైన రికార్డ్ అందుకున్నాడు. ఢిల్లీతో జరుగున్న మ్యాచ్ లో ఈ సౌరాష్ట్ర పేసర్ తొలి ఓవర్ లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు.
Published Date - 02:20 PM, Tue - 3 January 23 -
India vs Sri Lanka: నేటి నుంచే శ్రీలంకతో T20 సిరీస్.. ఆ ముగ్గురు లేకుండానే బరిలోకి..!
కొత్త సంవత్సరంలో టీమ్ ఇండియా తన కొత్త మిషన్‌ను ప్రారంభించింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో జనవరి 3 (మంగళవారం) నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్ (India vs Sri Lanka) ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ లేకుండానే టీమ్ ఇండియా రంగంలోకి దిగుతోంది.
Published Date - 07:16 AM, Tue - 3 January 23 -
Rishabh Pant : రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ దొంగలించబడ్డవా?
ఈ తరుణంలో రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన ప్లేస్ లో పడిన రిషబ్ పంత్ వ్యక్తిగత
Published Date - 08:19 PM, Mon - 2 January 23 -
Rohit Sharma: టీమ్ ఇండియా కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మకు ఉద్వాసన ? బీసీసీఐ సమీక్ష సమావేశం సంకేతాలు!!
పేలవమైన ప్రదర్శనతో బీసీసీఐ యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది. ఈనేపథ్యంలో నిన్న(ఆదివారం) బీసీసీఐ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Published Date - 02:00 PM, Mon - 2 January 23 -
Rohit, Rahul: రాహుల్, రోహిత్ సమక్షంలో బీసీసీఐ రివ్యూ మీటింగ్.. 3 కీలక నిర్ణయాలు!!
కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈనేపథ్యంలో టీమ్ ఇండియా కూడా తన కొత్త మిషన్ కోసం పనిచేయడం మొదలుపెట్టింది.
Published Date - 01:35 PM, Mon - 2 January 23 -
BCCI: టీ ట్వంటీ ఫార్మాట్ కు సెపరేట్ కోచ్… బీసీసీఐ ఏమందంటే ?
గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు వైఫల్యం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఐపీఎల్ లో చెలరేగిపోయే మన క్రికెటర్లు మెగా టోర్నీల్లో విఫలమవడం చర్చనీయాంశంగా మారింది.
Published Date - 01:29 PM, Mon - 2 January 23 -
Rishabh Pant: రిషబ్ పంత్ పర్సు, బంగారు కంకణం, గొలుసు, క్యాష్ కు సంబంధించి సరికొత్త అప్ డేట్ ఇదిగో..
డిసెంబర్ 30న ఉదయం భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది . ఇందులో పంత్‌కి తీవ్ర గాయాలయ్యాయి.
Published Date - 08:15 AM, Mon - 2 January 23 -
IPL : పంత్ కోలుకోవడానికి కనీసం 6 నెలలు. ఐపీఎల్ ఢిల్లీ కెప్టెన్ గా అతని స్థానంలోకి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) ప్రస్తుతం
Published Date - 11:28 PM, Sun - 1 January 23 -
BCCI: టార్గెట్ వన్డే వరల్డ్ కప్…20 మంది షార్ట్ లిస్ట్
టీ ట్వంటీ వరల్డ్ కప్ వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. దీనిపై ద్రావిడ్ , లక్ష్మణ్ వివరణలు విన్న తర్వాత రోజర్ బిన్నీ, చేతన్ శర్మ పలు కీలక సూచనలు చేశారు.
Published Date - 09:04 PM, Sun - 1 January 23 -
Cristiano Ronaldo : క్రిస్టియానో రొనాల్డోతో సౌదీ క్లబ్ భారీ డీల్
ప్రపంచ వ్యాప్తంగా సాకర్ (Soccer) ప్లేయర్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Published Date - 08:30 PM, Sat - 31 December 22 -
Koneru Humpy: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో రజతం
ప్రపంచ బ్లిట్జ్ టోర్నీ చరిత్రలో తెలుగమ్మాయి కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి రోజు పోటీల్లో 9 రౌండ్లు ముగిసేసరికి 44వ స్థానంలో ఉన్న ఆమె, 17 రౌండ్ల తర్వాత 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి అయిదు గేముల్లో మూడు ఓటములు చవిచూసిన ఆమె, చివరి 12 రౌండ్లలో ఒక్క పరాజయం లేకుండా పోడియం ఎక్కడం విశేషం.
Published Date - 08:30 AM, Sat - 31 December 22 -
BCCI New Selection Committee: చీఫ్ సెలెక్టర్ గా టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్..?
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వచ్చే వారం కొత్త సెలక్షన్ కమిటీ (New Selection Committee)ని ప్రకటించే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు కొత్త కమిటీ జట్టును ఎంపిక చేయాలని భావిస్తున్నారు. సెలక్షన్ కమిటీకి అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు డిసెంబర్ 29న క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సమావేశం కూడా జరిగింది.
Published Date - 08:00 AM, Sat - 31 December 22 -
Rishab: రిషబ్ పంత్ ని కాపాడిన బస్ డ్రైవర్ చెప్పిన విషయాలు వింటే షాక్ అవ్వాల్సిందే?
తాజాగా టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్ రోడ్ యాక్సిడెంట్లో గాయపడిన విషయం తెలిసిందే.
Published Date - 08:25 PM, Fri - 30 December 22 -
Rishabh Pant: పంత్ ఆరోగ్యంపై వైద్యుల స్టేట్ మెంట్.. నిద్రమత్తే కారణమా..?
కారు ప్రమాదంలో గాయపడిన భారత వికెట్ కీపర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. డెహ్రడూన్ లోని హాస్పిటల్ లో పంత్ (Rishabh Pant) చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యంపై వైద్యులు స్పందించారు. ప్రమాదంలో పంత్ తలకు, కాలికి బాగా గాయలయ్యాయని, కాలికి ఫ్రాక్చర్ అయినట్టు హాస్పిటల్ లో డాక్టర్ వెల్లడించారు.
Published Date - 01:41 PM, Fri - 30 December 22 -
Rishabh Pant Car Accident: రిషబ్ పంత్ కారు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. డబ్బు, నగలు దొంగతనం..!
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర ప్రమాదంలో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రూర్కీ సమీపంలో డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంత్ డ్రైవింగ్ చేస్తూ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఫలితంగా కారుపై తన నియంత్రణను కోల్పోయాడు. దింతో పంత్ ప్రయాణిస్తున్న BMW కారు డివైడర్‌ను ఢీకొట్టింది.
Published Date - 01:01 PM, Fri - 30 December 22 -
Rishabh Pant: రోడ్డు ప్రమాదంలో రిషబ్ పంత్ కు తీవ్ర గాయాలు
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. యూపీలో ఆయన ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగాయి.
Published Date - 09:14 AM, Fri - 30 December 22 -
Rashid Khan: ఆఫ్ఘానిస్తాన్ టీ20 కెప్టెన్‌గా రషీద్ ఖాన్
ఆఫ్ఘనిస్థాన్ కొత్త టీ20 కెప్టెన్‌గా స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (Rashid Khan) నియమితులయ్యారు. రషీద్ ఖాన్ (Rashid Khan) అనుభవజ్ఞుడైన ఆటగాడు మహ్మద్ నబీ స్థానంలో బాధ్యతలు స్వీకరించాడు. 24 ఏళ్ల రషీద్ ఖాన్ ఇప్పటికే కెప్టెన్ పాత్రలో కనిపించాడు. అతను 2021 T20 ప్రపంచ కప్‌కు ముందు కెప్టెన్‌గా నియమించబడ్డాడు. అయితే జట్టును ప్రకటించిన తర్వాత అతను కెప్టెన్సీని వదులుకున్నాడు.
Published Date - 07:55 AM, Fri - 30 December 22 -
Pele passes away: ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత
బ్రెజిల్ దిగ్గజం, ఫుట్‌బాల్ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరైన పీలే (Pele) ఇక లేరు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. పీలే (Pele) కుమార్తె ఆయన మరణాన్ని ధ్రువీకరించారు. క్యాన్సర్ బారిన పడ్డ పీలేకు గతేడాది సెప్టెంబర్‌లో వైద్యులు పెద్ద పేగులో క్యాన్సర్ కణితిని తొలగించారు.
Published Date - 07:37 AM, Fri - 30 December 22