HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Sports

Sports

  • rajasthan royals

    Rajasthan vs Delhi: ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు.. తొలి విజయం కోసం ఢిల్లీ..!

    ఐపీఎల్-2023 11వ మ్యాచ్‌లో శనివారం (ఏప్రిల్ 8) రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ (Rajasthan Royals vs Delhi Capitals) మధ్య మ్యాచ్ జరగనుంది.

    Date : 08-04-2023 - 7:40 IST
  • DC vs LSG

    SRH Loses Again: అన్నింటా ఫ్లాప్ షో… మళ్ళీ ఓడిన సన్ రైజర్స్

    ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తొలి మ్యాచ్ నుంచి ఏ మాత్రం గుణపాఠం నేర్చుకోని సన్ రైజర్స్ రెండో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది.

    Date : 07-04-2023 - 10:54 IST
  • Viratt

    Virat Kohli: నీ బ్యాటింగ్ సంగతేంటి? విమానంలో కోహ్లీకి ప్రశ్నించిన ప్రయాణికుడు

    టీమిండియా స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ గతంలో ఫ్యాన్స్ నుంచి తనకు ఎదురైన అనుభవాన్ని తాజాగా పంచుకున్నాడు. విమానంలో ఓ అభిమాని తన బ్యాటింగ్ గురించి ప్రశ్నించిన విషయాన్ని బయటపెట్టాడు.

    Date : 07-04-2023 - 10:37 IST
  • Suyash Sharma KKR

    Suyash Sharma: కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మరో మిస్టరీ స్పిన్నర్.. ఎవరీ సుయాష్ శర్మ..?

    సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్‌ (KKR)కు మరో మిస్టరీ స్పిన్నర్ లభించాడు. ఈ మిస్టరీ స్పిన్నర్ పేరు సుయాష్ శర్మ (Suyash Sharma).

    Date : 07-04-2023 - 2:38 IST
  • KKR Vs RCB

    Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ హూడీపై చర్చ.. ఆర్యన్ హూడీని షారుఖ్ వేసుకొచ్చాడా..!

    కేకేఆర్‌కు మద్దతుగా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) వచ్చారు. ఈ సందర్భంగా స్టేడియం స్టాండ్‌ల నుంచి అభిమానులకు కరచాలనం చేస్తూ అభివాదం చేశారు.

    Date : 07-04-2023 - 1:53 IST
  • Reece Topley

    Reece Topley: బెంగళూరుకు మరో దెబ్బ.. ఐపీఎల్ నుంచి రీస్ టాప్లీ ఔట్

    ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ (Reece Topley) భుజం గాయం కారణంగా గురువారం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు దూరమయ్యాడు.

    Date : 07-04-2023 - 9:28 IST
  • SRH vs MI

    LSG vs SRH: తొలి విజయం కోసం హైదరాబాద్.. రెండో విజయం కోసం లక్నో.. గెలుపెవరిదో..?

    ఐపీఎల్ 2023లో 10వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్‌జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (Lucknow Super Giants vs Sunrisers Hyderabad) మధ్య జరగనుంది.

    Date : 07-04-2023 - 8:29 IST
  • Jos Buttler

    Jos Buttler: ఐపీఎల్ లో గాయాల బెడద.. రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ చేతికి గాయం..!

    బుధవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్ (Jos Buttler) ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ తీసుకుంటూ గాయపడ్డాడు.

    Date : 07-04-2023 - 6:57 IST
  • KKR vs MI

    KKR Beat RCB : బెంగళూరును తిప్పేశారు.. కోల్ కతాకు తొలి విజయం

    ఐపీఎల్ 16వ సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తొలి విజయాన్ని అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా అదరగొట్టిన ఆ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 81 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

    Date : 06-04-2023 - 11:15 IST
  • Shubman Gill

    Shubman Gill: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్‌ కు బెస్ట్ ర్యాంక్.. టాప్-10లో కోహ్లీ, రోహిత్..!

    ఏప్రిల్ 5 బుధవారం నవీకరించబడిన తాజా ICC ODI ర్యాంకింగ్స్‌లో శుభ్‌మాన్ గిల్‌కు మంచి స్థానం లభించింది. వన్డే క్రికెట్‌లో నిలకడగా ఆడినందుకు గిల్‌ ఇప్పుడు 4వ స్థానానికి చేరుకున్నాడు.

    Date : 06-04-2023 - 2:20 IST
  • Pritivi Shaw

    Prithvi Shaw: పృథ్వీ షాకు భారీ షాక్‌.. కేసు నమోదు

    ఐపీఎల్‌-2023లో పృథ్వీ షా (Prithvi Shaw) ఆడిన రెండు మ్యాచ్‌లలో రాణించలేక విమర్శలు ఎదుర్కొంటున్నారు. షాకు తాజాగా మరో షాక్‌ తగిలింది. సోషల్‌‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, నటి సప్నా గిల్‌ (Sapna Gill) అతడిపై క్రిమినల్‌ కేసు ఫైల్‌ చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించింది.

    Date : 06-04-2023 - 1:07 IST
  • Kane Williamson

    Kane Williamson: న్యూజిలాండ్ కు భారీ షాక్.. విలియమ్సన్ కు సర్జరీ.. ప్రపంచ కప్ కి డౌటే..!

    ఐపీఎల్(IPL) తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) తో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన కేన్ విలియమ్సన్ (Kane Williamson) బౌండరీ లైన్‌పై ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు.

    Date : 06-04-2023 - 9:42 IST
  • Yuzvendra Chahal

    Yuzvendra Chahal: ఐపీఎల్ లో అరుదైన ఘనత సాధించిన చాహల్.. రెండో స్థానంలో ఆర్ఆర్ బౌలర్..!

    ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చాహల్ నిలిచాడు.

    Date : 06-04-2023 - 9:28 IST
  • RCB Playoffs

    KKR vs RCB: రెండో విజయం కోసం బెంగళూరు.. తొలి గెలుపు కోసం కోల్‌కతా..!

    ఐపీఎల్‌లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB)మధ్య మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. గురువారం IPL 2023లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్ ఈ సీజన్‌లో RCBకి ఇది రెండవ మ్యాచ్.

    Date : 06-04-2023 - 8:04 IST
  • Sudhir Naik

    Sudhir Naik Passes Away: భారత మాజీ క్రికెటర్ సుధీర్ నాయక్ మృతి

    1974లో భారత్ తరఫున మూడు టెస్టులు ఆడిన మాజీ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ సుధీర్ నాయక్ (Sudhir Naik) కొంతకాలం అనారోగ్యంతో బుధవారం ముంబైలోని ఆసుపత్రిలో మరణించాడు. అతని మరణాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ధృవీకరించాయి.

    Date : 06-04-2023 - 6:20 IST
  • PBKS Team 2025 Player List

    PBKS Vs RR: హెట్ మెయిర్ మెరుపులు వృథా… రాయల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం

    ఐపీఎల్ 16వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని అందుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ పై విజయం సాధించింది.

    Date : 05-04-2023 - 11:46 IST
  • Rishabh Pant

    Rishabh Pant: గుజరాత్ మ్యాచ్‌కు స్పెషల్ గెస్ట్‌గా పంత్.. వీడియో వైరల్..!

    ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. గుజరాత్‌ టైటాన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌కు స్పెషల్ గెస్ట్ హాజరయ్యాడు. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు.. ఢిల్లీ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ (Rishabh Pant). ఢిల్లీకి హోంగ్రౌండ్‌ అయిన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించేందుకు రిషబ్‌ పంత్‌ వచ్చాడు.

    Date : 05-04-2023 - 9:47 IST
  • 111

    Dasun Shanaka: గుజరాత్ టైటాన్స్‌లోకి మరో ఆల్‌రౌండర్.. కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో శ్రీలంక కెప్టెన్‌..!

    న్యూజిలాండ్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ స్థానంలో శ్రీలంక కెప్టెన్‌ దాసున్ షనక (Dasun Shanaka)ను గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులోకి తీసుకుంది. ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్ గాయపడ్డాడు.

    Date : 05-04-2023 - 9:06 IST
  • rajasthan royals

    Rajasthan Vs Punjab: నేడు రాజస్థాన్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్.. రెండో విజయం కోసం ఇరు జట్లు ఫైట్..!

    ఐపీఎల్ 16వ సీజన్ 8వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ (Rajasthan Vs Punjab) జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ నేడు (బుధవారం) సాయంత్రం గౌహతిలోని బరస్పరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

    Date : 05-04-2023 - 8:03 IST
  • Shreyas Iyer

    Shreyas Iyer: WTC ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. శ్రేయాస్ అయ్యర్‌ దూరం.. కారణమిదే..?

    జూన్ 2023లో ఇంగ్లాండ్‌తో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ (Shreyas Iyer)దూరమయ్యాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న అతడు ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరం కానున్నాడు.

    Date : 05-04-2023 - 6:50 IST
← 1 … 291 292 293 294 295 … 403 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd