Sports
-
New Zealand: కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ (New Zealand) కెప్టెన్, స్టార్ బ్యాటర్ విలియమ్సన్ (Williamson) ఆ జట్టు టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో స్టార్ బౌలర్ టిమ్ సౌథీ కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే విలియమ్సన్ ఉన్నట్టుండి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Published Date - 07:11 AM, Thu - 15 December 22 -
FIFA World Cup 2022: వరుసగా రెండోసారి ఫైనల్స్‌కు ఫ్రాన్స్.. ఆదివారం అర్జెంటీనాతో ఫైనల్ మ్యాచ్
FIFA 2022 వరల్డ్ కప్ (FIFA World Cup 2022) ఫైనల్స్‌కు డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ దూసుకెళ్లింది. మొరాకోతో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించిన ఫ్రాన్స్ (France) ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.
Published Date - 06:45 AM, Thu - 15 December 22 -
India vs Bangladesh Test Match : ఆదుకున్న పుజారా, శ్రేయాస్ అయ్యర్
భారత్ (India), బంగ్లాదేశ్ (Bangladesh) తొలి టెస్ట్ మొదటి రోజు ఆసక్తికరంగా సాగింది.
Published Date - 06:30 PM, Wed - 14 December 22 -
Cheteshwar Pujara: జట్టులో చోటే డౌట్ గా ఉన్న ప్లేయర్ కు వైస్ కెప్టెన్సీనా..?
. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు వైస్ కెప్టెన్ గా చటేశ్వర పుజారా (Cheteshwar Pujara)ను నియమించడంతోనే ఈ చర్చ మొదలైంది. కొన్ని రోజుల క్రితం అసలు జట్టులో పుజారా (Cheteshwar Pujara) చోటుపైనే సందిగ్ధత నెలకొంది.
Published Date - 01:54 PM, Wed - 14 December 22 -
Messi: సంచలన ప్రకటన చేసిన మెస్సీ.. ఇదే నా చివరి మ్యాచ్..!
ఫుట్ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Messi) సంచలన ప్రకటన చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ తాను అర్జెంటీనా తరపున ఆడబోయే చివరి మ్యాచ్ అని తెలిపాడు. ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో క్రోయేషియాతో తలపడిన అర్జెంటీనా 3-0 తేడాతో విజయం సాధించింది.
Published Date - 12:50 PM, Wed - 14 December 22 -
IPL auction: IPL వేలంలో 405 మంది ఆటగాళ్లు.. డిసెంబర్ 23న కొచ్చిలో వేలం
వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ల వేలం (IPL auction) డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది. ఇందుకోసం 405 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 991 మంది ఆటగాళ్లు వేలం (IPL auction)లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారు.
Published Date - 11:55 AM, Wed - 14 December 22 -
Andrew Flintoff: కారు ప్రమాదంలో మాజీ క్రికెటర్ కు గాయాలు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ (Andrew Flintoff) కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోని సర్రేలో బీబీసీ సిరీస్ 'టాప్ గేర్' కోసం ఎపిసోడ్ షూట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ (Andrew Flintoff)కు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Published Date - 10:05 AM, Wed - 14 December 22 -
IND vs BAN: నేటి నుంచి బంగ్లా-భారత్ తొలి టెస్ట్ మ్యాచ్.. కెప్టెన్ గా కేఎల్ రాహుల్..!
ఇండియా, బంగ్లాదేశ్ (IND vs BAN) మధ్య నేటి నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. బుధవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఈ టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. దీనికి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవరించనున్నాడు. ఉదయం 9 గంటలకు తొలి టెస్టు ప్రారంభంకానుంది.
Published Date - 08:09 AM, Wed - 14 December 22 -
సూర్య, హర్థిక్ లకు ప్రమోషన్… కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఆ ఇద్దరూ ఔట్
టీమిండియా ప్లేయర్లు హార్థిక్ పటేల్ మరియు సూర్య కుమార్ యాదవ్ లకు ప్రమోషన్ లభించింది
Published Date - 09:38 PM, Tue - 13 December 22 -
HCA Azharuddin : హెచ్ సిఏలో మరో రచ్చ… గేటు దగ్గరే ఏజీఏం
భారత్ (India) మాజీ కెప్టెన్ అజారుద్దీన్ (Azharuddin) ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది.
Published Date - 10:29 AM, Mon - 12 December 22 -
Virat, Anushka 5th Anniversary: నువ్వు దొరకడం నా అదృష్టం. అనుష్కపై కోహ్లీ భావోద్వేగపు పోస్ట్..!
కోహ్లీ ఇన్ స్టా (Virat Kohli Instagram) వేదికగా తన శ్రీమతి అనుష్క శర్మ (Anushka Sharma) పై
Published Date - 11:50 PM, Sun - 11 December 22 -
Bangladesh vs India : జడేజా, షమీ ఔట్. తొలి టెస్టుకు రోహిత్ దూరం
బంగ్లాదేశ్ (Bangladesh) తో టెస్ట్ సిరీస్ (Test Series) కు ముందు భారత్ (India) కు ఎదురుదెబ్బ తగిలింది.
Published Date - 11:22 PM, Sun - 11 December 22 -
India Women T20 : టీ20 రెండో మ్యాచ్ లో భారత మహిళల “సూపర్” విక్టరీ
భారత్, ఆస్ట్రేలియా మహిళల టీ20 సిరీస్ (Women T20 Series) లో రెండో మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది.
Published Date - 11:06 PM, Sun - 11 December 22 -
విడాకుల గురించి అడగొద్దు… షోయబ్ మాలిక్ రిక్వెస్ట్!
భారత టెన్నిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.
Published Date - 04:01 PM, Sun - 11 December 22 -
England vs France: సెమీస్ లో ఫ్రాన్స్.. ఇంగ్లాండ్ ఔట్
సాకర్ ప్రపంచకప్ చివరి సెమీఫైనల్ బెర్తు కూడా ఖరారైంది. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లాండ్ పై విజయం సాధించింది. ఇంగ్లీష్ జట్టు చివరి వరకూ అద్భుతంగా పోరాడినప్పటికీ..
Published Date - 03:37 PM, Sun - 11 December 22 -
Mayank Agarwal: తండ్రయిన టీమిండియా క్రికెటర్..!
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) తండ్రయ్యాడు. మయాంక్ భార్య ఆషిదా సూద్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మయాంక్ (Mayank Agarwal) ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు.
Published Date - 02:05 PM, Sun - 11 December 22 -
FIFA World Cup 2022: సెమీస్‌కు చేరిన మొరాకో.. కన్నీళ్లు పెట్టుకున్న రోనాల్డో
ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. టోర్నమెంట్‌లోని మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను 1–0తో మొరాకో ఓడించింది. ఈ జట్టు ఓటమితో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల కూడా చెదిరిపోయింది. ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా మొరాకో నిలిచింది. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో మొరాకో
Published Date - 08:10 AM, Sun - 11 December 22 -
PT Usha: పీటీ ఉష సరికొత్త రికార్డు.. IOA తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక
భారత క్రీడా పరిపాలనలో కొత్త శకానికి నాంది పలికిన లెజెండరీ స్ప్రింటర్ పిటి ఉష (PT Usha) శనివారం భారత ఒలింపిక్ సంఘం (IOA) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 58 ఏళ్ల పిటి ఉష (PT Usha) ఆసియా క్రీడలలో బహుళ పతకాలను గెలుచుకుంది. 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్ క్రీడలలో 400 మీటర్ల హర్డిల్స్‌లో నాల్గవ స్థానంలో నిలిచింది. అత్యున్నత పదవికి ఎన్నికైంది. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
Published Date - 06:35 AM, Sun - 11 December 22 -
India Beat Bangladesh: మూడో వన్డేలో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా ఎట్టకేలకు తొలి విజయాన్ని అందుకుంది. సిరీస్ చేజార్చుకున్న భారత్ 227 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించి క్లీన్‌స్వీప్ పరాభవాన్ని తప్పించుకుంది
Published Date - 07:46 PM, Sat - 10 December 22 -
Ishan Kishan@200: ఇషాన్ కిషన్ దూకుడు.. డబుల్ సెంచరీతో బంగ్లా బేంబేలు!
భారత యువ ఆటగాడు అద్భుత ప్రదర్శన తో డబుల్ సెంచరీ సాధించాడు.
Published Date - 02:30 PM, Sat - 10 December 22